16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యువతను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.. విపక్షాలపై రాజ్‌నాథ్ విమర్శలు

Writer: Nithish 12:37 PM, 16 అక్టోబర్, 2026
యువతను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.. విపక్షాలపై రాజ్‌నాథ్ విమర్శలు

దేశంలో గందరగోళం సృష్టించేందుకు ప్రజాస్వామ్యం ఎలాంటి అనుమతినీ ఇవ్వదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. యువతను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ విపక్షాలు అశాంతిని ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు బంగ్లాదేశ్ తరహాలో పాలన మార్పు కోరుకుంటున్నాయని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన విపక్షాల ఆందోళనలపై స్పందించారు. దేశాభివృద్ధిలో యువత నిర్మాణాత్మక పాత్ర పోషించేలా ప్రోత్సహించాల్సింది పోయి, రాజకీయ ఘర్షణలకు వారిని ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామంటూ విపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరిచేలా ఉన్నాయని విమర్శించారు.

శాంతిభద్రతలను కాపాడేందుకు చట్టాన్ని గౌరవించడం అవసరమని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్య సంస్థలను బలిచేయకూడదని అన్నారు. విపక్షాల ర్యాలీపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజా తీర్పును గౌరవించి, రాజకీయాల్లో తన పాత్రపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. మరోవైపు, విపక్షాల నిరసనలపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ గతంలో మాట్లాడిన వీడియోను సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. ఎన్నికల్లో గందరగోళం సృష్టించడం ద్వారా ప్రధాని పదవిని సాధించలేరని, ప్రజల హృదయాలను గెలుచుకోవాలని మోదీ ఆ వీడియోలో పేర్కొన్నట్లు కంగనా విపక్ష నేతలకు కౌంటర్‌గా షేర్ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీలో ‘లెహ్రా దో తిరంగా’ ర్యాలీ.. భారీగా పోలీసుల మోహరింపు

గాదె సాయికృష్ణ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు

‘జైలర్ 2’ షోలో కావ్య మారన్ సందడి.. వైరల్‌గా మారిన వీడియోలు

కెనడాను విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది: మార్క్ కార్నీ

విమాన టికెట్ల ధరల పెరుగుదలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

అమెరికాలో హిందూ ఆలయంపై దాడికి కుట్ర.. తృటిలో తప్పిన ప్రమాదం

ట్యాగ్లు
రాజ్‌నాథ్ సింగ్కాంగ్రెస్విపక్షాల నిరసనలుప్రజాస్వామ్యంయువత రాజకీయాలురాహుల్ గాంధీకంగనా రనౌత్ప్రధాని నరేంద్ర మోదీసుప్రీంకోర్టుకేంద్ర ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో నటించలేకపోయా.. విద్యాబాలన్‌ ఆవేదన
గాసిప్స్

డబ్బు కంటే అదే ముఖ్యం.. ధురంధర్ 2పై యామి గౌతమ్ ఆసక్తికర వ్యాఖ్యలు
గాసిప్స్

డబ్బు కంటే అదే ముఖ్యం.. ధురంధర్ 2పై యామి గౌతమ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఢిల్లీలో ‘లెహ్రా దో తిరంగా’ ర్యాలీ.. భారీగా పోలీసుల మోహరింపు
జనరల్

ఢిల్లీలో ‘లెహ్రా దో తిరంగా’ ర్యాలీ.. భారీగా పోలీసుల మోహరింపు

గాదె సాయికృష్ణ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు
జనరల్

గాదె సాయికృష్ణ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు

హాలీవుడ్ యాక్షన్ సినిమాలో మహీకా శర్మ? సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ!
సినిమాలు

హాలీవుడ్ యాక్షన్ సినిమాలో మహీకా శర్మ? సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ!

పిల్లల కోసం మరింత సురక్షితమైన డిజిటల్‌ ప్రపంచం.. TASI సదస్సులో చర్చ
టెక్నాలజీ

చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌లో లాజిటెక్‌ తయారీ..
టెక్నాలజీ

చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌లో లాజిటెక్‌ తయారీ..

‘జైలర్ 2’ షోలో కావ్య మారన్ సందడి.. వైరల్‌గా మారిన వీడియోలు
జనరల్

‘జైలర్ 2’ షోలో కావ్య మారన్ సందడి.. వైరల్‌గా మారిన వీడియోలు

కెనడాను విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది: మార్క్ కార్నీ
జనరల్

కెనడాను విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది: మార్క్ కార్నీ

విమాన టికెట్ల ధరల పెరుగుదలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

విమాన టికెట్ల ధరల పెరుగుదలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

అమెరికాలో హిందూ ఆలయంపై దాడికి కుట్ర.. తృటిలో తప్పిన ప్రమాదం
జనరల్

అమెరికాలో హిందూ ఆలయంపై దాడికి కుట్ర.. తృటిలో తప్పిన ప్రమాదం

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరల మంట.. సామాన్యులకు షాక్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!