Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, ఏప్రిల్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హైదరాబాద్‌లో అన్ని జర్నీలకు ఒకే టికెట్

04:29 AM, 22 ఏప్రిల్, 2026
హైదరాబాద్‌లో అన్ని జర్నీలకు  ఒకే టికెట్

హైదరాబాద్ నగరంలో త్వరలో ఒక కొత్త కామన్ మొబిలిటీ యాప్ అందుబాటులోకి రానుంది. ఈ యాప్ ద్వారా బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్, ఓలా, ఊబర్ వంటి రవాణా సౌకర్యాలను ఒకే టికెట్‌తో ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్‌ను ఉమ్టా సంస్థ రూపొందిస్తోంది. దీనికి సంబంధించి కన్సల్టెంట్‌ను ఎంపిక చేసేందుకు టెండర్లు కూడా పిలిచారు.

ఈ యాప్‌లో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో నమోదు చేస్తే, ఎలా వెళ్లాలో వివరంగా చూపిస్తుంది. యాప్‌లోనే టికెట్ బుక్ చేసి చెల్లిస్తే క్యూ ఆర్ కోడ్ వస్తుంది. అదే కోడ్‌తో బస్సు, మెట్రో, ఎంఎంటీఎస్‌లో ప్రయాణించవచ్చు. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత కూడా ఓలా, ఊబర్‌ను విడిగా బుక్ చేయకుండా అదే టికెట్‌తో ప్రయాణం కొనసాగించవచ్చు. అలాగే ‘మీ టికెట్’ యాప్ సేవలను కూడా ఇందులో కలపనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హర్మూజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనం...

హర్మూజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనం...

మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి-విరాట్ కోహ్లీ!

మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి-విరాట్ కోహ్లీ!

స్టూడెంట్స్ తో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ

స్టూడెంట్స్ తో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ

ఏపీలో మూడు పెట్రోల్ బంకులు సీజ్‌...

ఏపీలో మూడు పెట్రోల్ బంకులు సీజ్‌...

త్వరలో అమరావతి–హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్!

త్వరలో అమరావతి–హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్!

దోషి నుంచి న్యాయవాదిగా పేరరివాళన్

దోషి నుంచి న్యాయవాదిగా పేరరివాళన్

ట్యాగ్లు
హైదరాబాద్కామన్ మొబిలిటీ యాప్ఉమ్టాప్రజా రవాణామెట్రోఆర్టీసీ బస్సులుఎంఎంటీఎస్స్మార్ట్ ట్రావెల్డిజిటల్ టికెటింగ్ఇండియా టెక్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హర్మూజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనం...
జనరల్

హర్మూజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనం...

మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి-విరాట్ కోహ్లీ!
జనరల్

మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి-విరాట్ కోహ్లీ!

స్టూడెంట్స్ తో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ
జనరల్

స్టూడెంట్స్ తో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ

ధనుష్ ‘కరా’ సినిమాకు కోర్టులో షాక్...
సినిమాలు

ధనుష్ ‘కరా’ సినిమాకు కోర్టులో షాక్...

డీప్‌ఫేక్‌లకు చెక్ – టేలర్ స్విఫ్ట్ కొత్త స్టెప్
టెక్నాలజీ

డీప్‌ఫేక్‌లకు చెక్ – టేలర్ స్విఫ్ట్ కొత్త స్టెప్

టైం ఇవ్వు డబ్బులు చెల్లిస్తా - అషు రెడ్డి
గాసిప్స్

టైం ఇవ్వు డబ్బులు చెల్లిస్తా - అషు రెడ్డి

ఏపీలో మూడు పెట్రోల్ బంకులు సీజ్‌...
జనరల్

ఏపీలో మూడు పెట్రోల్ బంకులు సీజ్‌...

మూవీగా డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర
సినిమాలు

మూవీగా డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర

‘3 ఇడియట్స్ 2’ పై క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్!
సినిమాలు

‘3 ఇడియట్స్ 2’ పై క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్!

చిరు-బాబీ2పై భారీ అంచనాలు
సినిమాలు

చిరు-బాబీ2పై భారీ అంచనాలు

అల్లు అర్జున్‌కు వివాహ ఆహ్వానం ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్
సినిమాలు

అల్లు అర్జున్‌కు వివాహ ఆహ్వానం ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్

“నన్నెవరూ కొనలేరు” బీజేపీపై మాన్ ఘాటు వ్యాఖ్యలు
రాజకీయాలు

“నన్నెవరూ కొనలేరు” బీజేపీపై మాన్ ఘాటు వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!