
సినిమాలు

నేడు సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు మరియు సీనియర్ అడ్వొకేట్ ప్రమాణస్వీకారం జరిగింది. జస్టిస్ శీల్ నాగు, జస్టిస్ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా, జస్టిస్ అరుణ్‌పల్లి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. అలాగే సీనియర్ అడ్వొకేట్ సుబ్రమణి కూడా ప్రమాణస్వీకారం చేశారు.
ఈ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ సూర్య కాంత్ నిర్వహించారు. ఈ కార్యక్రమం న్యాయవ్యవస్థలో కీలక పరిణామంగా నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!