18, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహాలక్ష్మి పథకం, పండుగ బస్సుల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేవు: టీజీఎస్‌ఆర్టీసీ

Writer: Nithish 06:54 PM, 18 అక్టోబర్, 2026
మహాలక్ష్మి పథకం, పండుగ బస్సుల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేవు: టీజీఎస్‌ఆర్టీసీ

మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం, పండుగ ప్రత్యేక బస్సుల నిర్వహణపై బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన ఆరోపణలకు టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం స్పందించింది. పండుగల సమయంలో టికెట్‌ ధరల పెంపు, ప్రత్యేక బస్సుల రద్దుకు సంబంధించి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా టికెట్‌ ధరలకు సంబంధించిన నిర్ణయాలు 2003 నాటి ప్రభుత్వ ఉత్తర్వులు (జీఓ) సహా నిర్దేశిత నిబంధనల ప్రకారం తీసుకుంటున్నట్లు వివరించింది. మహాలక్ష్మి పథకం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోందని, మహిళా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.

దసరా పండుగ సందర్భంగా బస్సు సర్వీసులను తగ్గించలేదని, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా 7,000 బస్సులను ఏర్పాటు చేసినట్లు టీజీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది. ఈ నెల 10వ తేదీ నుంచి కేటాయించిన అదనపు బస్సుల్లో 97 శాతం సర్వీసులను విజయవంతంగా నడిపించినట్లు పేర్కొంది. ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా సంస్థ ఉన్నతాధికారులు నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారని తెలిపింది. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన రవాణా సేవలు అందించడమే తమ లక్ష్యమని యాజమాన్యం స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నీటి వృథాపై జలమండలి ఫైర్‌..జూబ్లీహిల్స్‌ పబ్‌కు భారీ జరిమానా

నీటి వృథాపై జలమండలి ఫైర్‌..జూబ్లీహిల్స్‌ పబ్‌కు భారీ జరిమానా

పోలవరం వద్ద మారిన గోదావరి జలాల రంగు

పోలవరం వద్ద మారిన గోదావరి జలాల రంగు

మలేషియాలో ఘనంగా ఎంవైటీఏ 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు

మలేషియాలో ఘనంగా ఎంవైటీఏ 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు

శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు

శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు

మనమూ ఫ్రాన్స్‌కు వెళ్దాం.. ట్రంప్ ఎద్దేవా

మనమూ ఫ్రాన్స్‌కు వెళ్దాం.. ట్రంప్ ఎద్దేవా

అలా అనుండాల్సింది కాదు: జేడీ వాన్స్

అలా అనుండాల్సింది కాదు: జేడీ వాన్స్

ట్యాగ్లు
టీజీఎస్‌ఆర్టీసీమహాలక్ష్మి పథకంహరీశ్‌రావుబీఆర్‌ఎస్తెలంగాణ ప్రభుత్వందసరా ప్రత్యేక బస్సులుఉచిత బస్సు ప్రయాణంఆర్టీసీ సేవలుపండుగ ప్రయాణాలుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏఐ సైబర్‌ దాడులకు చెక్‌ పెట్టేలా రుబ్రిక్‌ కొత్త టూల్‌..
టెక్నాలజీ

ఏఐ సైబర్‌ దాడులకు చెక్‌ పెట్టేలా రుబ్రిక్‌ కొత్త టూల్‌..

భారత్‌లో టెస్లా రోడ్‌స్టర్‌ బుకింగ్స్‌ ప్రారంభం..
బిజినెస్

భారత్‌లో టెస్లా రోడ్‌స్టర్‌ బుకింగ్స్‌ ప్రారంభం..

ఎయిర్‌టెల్ యూజర్స్‌కు గుడ్‌న్యూస్
బిజినెస్

ఎయిర్‌టెల్ యూజర్స్‌కు గుడ్‌న్యూస్

నీటి వృథాపై జలమండలి ఫైర్‌..జూబ్లీహిల్స్‌ పబ్‌కు భారీ జరిమానా
జనరల్

నీటి వృథాపై జలమండలి ఫైర్‌..జూబ్లీహిల్స్‌ పబ్‌కు భారీ జరిమానా

రాష్ట్రవ్యాప్తంగా దాడులు, నామినేషన్ల అడ్డగింతపై ఎస్‌ఈసీకి జగన్‌ ఫిర్యాదు...
రాజకీయాలు

రాష్ట్రవ్యాప్తంగా దాడులు, నామినేషన్ల అడ్డగింతపై ఎస్‌ఈసీకి జగన్‌ ఫిర్యాదు...

మహాలక్ష్మి పథకం, పండుగ బస్సుల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేవు: టీజీఎస్‌ఆర్టీసీ
జనరల్

మహాలక్ష్మి పథకం, పండుగ బస్సుల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేవు: టీజీఎస్‌ఆర్టీసీ

హార్దిక్ పాండ్యకు ప్రత్యామ్నాయం కోసం అతిగా ఆలోచించొద్దు: గావస్కర్
క్రీడలు

హార్దిక్ పాండ్యకు ప్రత్యామ్నాయం కోసం అతిగా ఆలోచించొద్దు: గావస్కర్

పోలవరం వద్ద మారిన గోదావరి జలాల రంగు
జనరల్

పోలవరం వద్ద మారిన గోదావరి జలాల రంగు

ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ
రాజకీయాలు

ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ

మలేషియాలో ఘనంగా ఎంవైటీఏ 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
జనరల్

మలేషియాలో ఘనంగా ఎంవైటీఏ 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు

వారణాసి విడుదల తేదీపై ఊహాగానాలు.. వాయిదా పడనుందా?
గాసిప్స్

వారణాసి విడుదల తేదీపై ఊహాగానాలు.. వాయిదా పడనుందా?

శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు
జనరల్

శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!