3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లండన్‌కు నెదర్లాండ్స్ బంగారం.. అసలు కారణం ఇదేనా?

Writer: Chandrika 11:00 AM, 3 సెప్టెంబర్, 2026
లండన్‌కు నెదర్లాండ్స్ బంగారం.. అసలు కారణం ఇదేనా?

పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో నెదర్లాండ్స్ కేంద్ర బ్యాంక్ డచ్ సెంట్రల్ బ్యాంక్ (DNB) కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా, కెనడాలో నిల్వ చేసిన తమ బంగారంలో నుంచి సుమారు 86 టన్నులను 2026 మార్చి నుంచి ఆగస్టు మధ్య లండన్‌కు తరలించింది. సంక్షోభ పరిస్థితుల్లో బంగారాన్ని వేగంగా వినియోగించుకునేందుకు, దాని ట్రేడింగ్ సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు ఈ చర్య చేపట్టినట్లు DNB వెల్లడించింది.

ఈ క్లిష్టమైన తరలింపును భౌతిక రవాణా, మార్కెట్ లావాదేవీల కలయికతో పూర్తి చేశారు. 27 టన్నులకు పైగా బంగారాన్ని ఉత్తర అమెరికా నుంచి నెదర్లాండ్స్‌లోని జీస్ట్‌లో ఉన్న DNB కేంద్రానికి తరలించి, అదే స్థాయిలో బంగారాన్ని అక్కడి నుంచి లండన్‌కు పంపించారు. మరోవైపు, కొంత బంగారాన్ని న్యూయార్క్‌లో విక్రయించి, సమాన పరిమాణంలో లండన్‌లో కొనుగోలు చేశారు. భౌతిక బంగారం ట్రేడింగ్‌కు లండన్ ప్రధాన కేంద్రంగా ఉండటంతో, అక్కడి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో నిల్వ చేస్తే సంక్షోభ సమయంలో బంగారాన్ని త్వరగా ట్రేడ్ చేయడం, వినియోగించడం సులభమవుతుందని DNB పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
క్లైమాక్స్‌కు కొండా సురేఖ వివాదం

క్లైమాక్స్‌కు కొండా సురేఖ వివాదం

నేపాల్ విలయం.. 1,200 దాటిన మరణాలు..!

నేపాల్ విలయం.. 1,200 దాటిన మరణాలు..!

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రత్యేక శిక్షణ తరగతులు

టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రత్యేక శిక్షణ తరగతులు

తెలంగాణలో సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్ ప్రారంభం!

తెలంగాణలో సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్ ప్రారంభం!

చైనా ఆధిపత్యానికి బ్రేక్‌ వేయడం అంత ఈజీ కాదా?

చైనా ఆధిపత్యానికి బ్రేక్‌ వేయడం అంత ఈజీ కాదా?

ట్యాగ్లు
నెదర్లాండ్స్డచ్ సెంట్రల్ బ్యాంక్బంగారం నిల్వలుబ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లండన్ గోల్డ్ మార్కెట్భౌగోళిక అనిశ్చితిబంగారం తరలింపుఅంతర్జాతీయ బంగారం మార్కెట్కేంద్ర బ్యాంకులుబంగారం నిల్వల మార్పిడి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడి సోదాలు
జనరల్

గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడి సోదాలు

కొండా దంపతుల ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?
రాజకీయాలు

కొండా దంపతుల ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?

క్లైమాక్స్‌కు కొండా సురేఖ వివాదం
జనరల్

క్లైమాక్స్‌కు కొండా సురేఖ వివాదం

లండన్‌కు నెదర్లాండ్స్ బంగారం.. అసలు కారణం ఇదేనా?
జనరల్

లండన్‌కు నెదర్లాండ్స్ బంగారం.. అసలు కారణం ఇదేనా?

నేపాల్ విలయం.. 1,200 దాటిన మరణాలు..!
జనరల్

నేపాల్ విలయం.. 1,200 దాటిన మరణాలు..!

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్
జనరల్

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రత్యేక శిక్షణ తరగతులు
జనరల్

టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రత్యేక శిక్షణ తరగతులు

మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వదలా..
ఓటీటీ

మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వదలా..

నచ్చని సినిమాలు చేయడం కంటే రిటైర్ అవ్వడమే మేలు: తాప్సీ
సినిమాలు

నచ్చని సినిమాలు చేయడం కంటే రిటైర్ అవ్వడమే మేలు: తాప్సీ

నన్ను అందమైన అమ్మాయిలా చేసింది వాళ్లే: విష్ణుప్రియ
సినిమాలు

నన్ను అందమైన అమ్మాయిలా చేసింది వాళ్లే: విష్ణుప్రియ

టాక్సిక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌ ఎంతంటే?
సినిమాలు

టాక్సిక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌ ఎంతంటే?

ఓటీటీలోకి తాప్సీ ‘గాంధారి’ .. నేటి నుంచే స్ట్రీమింగ్‌
ఓటీటీ

ఓటీటీలోకి తాప్సీ ‘గాంధారి’ .. నేటి నుంచే స్ట్రీమింగ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!