
సినిమాలు

యూకేకు 2013లో వలస వెళ్లిన హరియాణా కుటుంబం బ్రిటిష్ రాజకీయాల్లో అరుదైన చరిత్ర సృష్టించింది. 23 ఏళ్ల తుషార్ కుమార్ ఎల్డెన్ & బోరోమ్ఫుడ్ టౌన్ కౌన్సిల్‌కు అతి పిన్న వయస్కుడైన మేయర్‌గా ఎన్నికయ్యారు. కేవలం వారం రోజుల్లోనే ఆయన తల్లి పర్వీన్ రాణి హెర్ట్‌మీర్ కౌన్సిల్‌లో తొలి భారత సంతతి మేయర్‌గా బాధ్యతలు చేపట్టడం విశేషంగా నిలిచింది.
ఈ ఘటన ప్రవాస భారతీయుల ప్రతిభకు మరో గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. తల్లీకొడుకులు ఒకే సమయంలో మేయర్లుగా బాధ్యతలు చేపట్టడం స్థానికంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రశంసలు పొందుతోంది. ఇది భారత సంతతి కమ్యూనిటీకి గర్వకారణంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!