Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏపీ, తెలంగాణలోకి రుతుపవనాల ఎంట్రీ.. పలు జిల్లాలకు వర్ష సూచన

09:35 AM, 5 జూన్, 2026
ఏపీ, తెలంగాణలోకి రుతుపవనాల ఎంట్రీ.. పలు జిల్లాలకు వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో రెండు నుంచి మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే మన్యం, పోలవరం, ఏలూరు జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదిలా ఉండగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వర్షపు నీటిలో ధాన్యం బస్తాలు మునిగిపోగా, ఆరబెట్టిన ధాన్యం కూడా కొట్టుకుపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కోట్ల రూపాయల కుంభకోణమా?.. మెడికల్ కోడింగ్ సంస్థపై ఆరోపణలు

కోట్ల రూపాయల కుంభకోణమా?.. మెడికల్ కోడింగ్ సంస్థపై ఆరోపణలు

గేటు వద్దే ఒరిగిన లుఫ్తాన్సా విమానం

గేటు వద్దే ఒరిగిన లుఫ్తాన్సా విమానం

ప్రతి చెట్టు భూమికి రక్షణ కవచం: పవన్

ప్రతి చెట్టు భూమికి రక్షణ కవచం: పవన్

యుద్ధ అధికారాల తీర్మానం ఆమోదం.. ట్రంప్ ఆగ్రహం

యుద్ధ అధికారాల తీర్మానం ఆమోదం.. ట్రంప్ ఆగ్రహం

ఏపీ టెట్-2026 షెడ్యూల్ విడుదల...

ఏపీ టెట్-2026 షెడ్యూల్ విడుదల...

ఆరు దేశాలకు ఇండిగో సేవలు తాత్కాలికంగా రద్దు

ఆరు దేశాలకు ఇండిగో సేవలు తాత్కాలికంగా రద్దు

ట్యాగ్లు
రుతుపవనాలుఆంధ్రప్రదేశ్తెలంగాణరైతులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ సంచలనం..
క్రీడలు

ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ సంచలనం..

శ్రేయస్ అయ్యర్ ముంబై ఇండియన్స్‌కా?
క్రీడలు

శ్రేయస్ అయ్యర్ ముంబై ఇండియన్స్‌కా?

కోట్ల రూపాయల కుంభకోణమా?.. మెడికల్ కోడింగ్ సంస్థపై ఆరోపణలు
జనరల్

కోట్ల రూపాయల కుంభకోణమా?.. మెడికల్ కోడింగ్ సంస్థపై ఆరోపణలు

‘పెద్ది’ తొలి రోజే బాక్సాఫీస్‌లో సంచలనం..
సినిమాలు

‘పెద్ది’ తొలి రోజే బాక్సాఫీస్‌లో సంచలనం..

మంత్రి పదవికి రామలింగా రెడ్డి రాజీనామా
రాజకీయాలు

మంత్రి పదవికి రామలింగా రెడ్డి రాజీనామా

ఏపీ ఎన్‌డీఏలో రాజ్యసభ సీట్లపై ఉత్కంఠ
రాజకీయాలు

ఏపీ ఎన్‌డీఏలో రాజ్యసభ సీట్లపై ఉత్కంఠ

అన్నామలై రాజీనామాకు బీజేపీ ఆమోదం
రాజకీయాలు

అన్నామలై రాజీనామాకు బీజేపీ ఆమోదం

విండోస్ ల్యాప్‌టాప్‌లకు ప్రీమియం టచ్ ఇవ్వనున్న ఇంటెల్
టెక్నాలజీ

విండోస్ ల్యాప్‌టాప్‌లకు ప్రీమియం టచ్ ఇవ్వనున్న ఇంటెల్

రాజకీయ అంచనాల్లో పొరపాటు: ఉదయనిధి స్టాలిన్
రాజకీయాలు

రాజకీయ అంచనాల్లో పొరపాటు: ఉదయనిధి స్టాలిన్

అంతులేని స్క్రోలింగ్‌కు చెక్..గూగుల్ కొత్త యాప్ ‘డ్రీమ్‌బీన్స్’
టెక్నాలజీ

అంతులేని స్క్రోలింగ్‌కు చెక్..గూగుల్ కొత్త యాప్ ‘డ్రీమ్‌బీన్స్’

మనుషుల జోక్యం లేకుండానే తనను తాను అభివృద్ధి చేసుకునే ఏఐ?
టెక్నాలజీ

మనుషుల జోక్యం లేకుండానే తనను తాను అభివృద్ధి చేసుకునే ఏఐ?

గేటు వద్దే ఒరిగిన లుఫ్తాన్సా విమానం
జనరల్

గేటు వద్దే ఒరిగిన లుఫ్తాన్సా విమానం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!