19, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మంత్రి లోకేశ్‌తో మిజోరం సీఎం భేటీ

Writer: Pooja 12:41 PM, 19 అక్టోబర్, 2026
మంత్రి లోకేశ్‌తో మిజోరం సీఎం భేటీ

మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా సోమవారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ మంత్రి నారా లోకేశ్‌తో సమావేశమయ్యారు. తొలుత అక్కడికి చేరుకున్న లాల్దుహోమాకు లోకేశ్ స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన మిజోరం సీఎం.. లోకేశ్‌తో భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు రికార్డు స్థాయిలో 22,800కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలు, వర్గాల నుంచి అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చారని పేర్కొన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం సజీవంగా ఉందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. పోలింగ్ ప్రారంభం కాకముందే అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేసేవారు ప్రజలను నేరుగా ఎదుర్కోవాలని, ఎన్నికల్లో గెలుపు పత్రికా సమావేశాల్లో కాకుండా క్షేత్రస్థాయిలో నిర్ణయమవుతుందని అన్నారు. ప్రజలే ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌ లగ్జరీ విల్లాల కొనుగోలులో కొత్త ట్రెండ్‌

హైదరాబాద్‌ లగ్జరీ విల్లాల కొనుగోలులో కొత్త ట్రెండ్‌

అమెరికాలో డీజిల్ ధరలు తగ్గాలంటే రిలయన్సే దిక్కు!

అమెరికాలో డీజిల్ ధరలు తగ్గాలంటే రిలయన్సే దిక్కు!

ఎల్‌నినో ప్రభావంపై తుమ్మల కీలక వ్యాఖ్యలు

ఎల్‌నినో ప్రభావంపై తుమ్మల కీలక వ్యాఖ్యలు

దేశ ప్రజలకు దుర్గా పూజ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

దేశ ప్రజలకు దుర్గా పూజ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

డీఏ హైక్ 2026: కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు ఉంటుందా?

డీఏ హైక్ 2026: కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు ఉంటుందా?

ఎన్‌హెచ్‌-65 విస్తరణకు గ్రీన్ సిగ్నల్..

ఎన్‌హెచ్‌-65 విస్తరణకు గ్రీన్ సిగ్నల్..

ట్యాగ్లు
నారా లోకేశ్లాల్దుహోమాఆంధ్రప్రదేశ్మిజోరం సీఎంస్థానిక సంస్థల ఎన్నికలుప్రజాస్వామ్యం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌ లగ్జరీ విల్లాల కొనుగోలులో కొత్త ట్రెండ్‌
జనరల్

హైదరాబాద్‌ లగ్జరీ విల్లాల కొనుగోలులో కొత్త ట్రెండ్‌

‘ధర్మన్‌’తో మళ్లీ జతకట్టనున్న హిట్‌ జోడీ
గాసిప్స్

‘ధర్మన్‌’తో మళ్లీ జతకట్టనున్న హిట్‌ జోడీ

అమెరికాలో డీజిల్ ధరలు తగ్గాలంటే రిలయన్సే దిక్కు!
జనరల్

అమెరికాలో డీజిల్ ధరలు తగ్గాలంటే రిలయన్సే దిక్కు!

రష్మిక 100 సార్లు అడిగితేనే పెళ్లి చేసుకున్నా!: విజయ్ దేవరకొండ
గాసిప్స్

రష్మిక 100 సార్లు అడిగితేనే పెళ్లి చేసుకున్నా!: విజయ్ దేవరకొండ

మెగాస్టార్ చిరంజీవికి కథ వినిపించా: కార్తీక్ సుబ్బరాజ్
సినిమాలు

మెగాస్టార్ చిరంజీవికి కథ వినిపించా: కార్తీక్ సుబ్బరాజ్

అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
బిజినెస్

అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు

‘కల్ట్‌’తో దర్శకుడిగా విష్వక్‌ సేన్‌ మరో అడుగు
సినిమాలు

‘కల్ట్‌’తో దర్శకుడిగా విష్వక్‌ సేన్‌ మరో అడుగు

ప్రజాప్రయోజనాల కోసం ఆంథ్రోపిక్‌ వాటాల కేటాయింపు.. మస్క్‌ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

ప్రజాప్రయోజనాల కోసం ఆంథ్రోపిక్‌ వాటాల కేటాయింపు.. మస్క్‌ కీలక వ్యాఖ్యలు

ఎల్‌నినో ప్రభావంపై తుమ్మల కీలక వ్యాఖ్యలు
జనరల్

ఎల్‌నినో ప్రభావంపై తుమ్మల కీలక వ్యాఖ్యలు

దేశ ప్రజలకు దుర్గా పూజ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జనరల్

దేశ ప్రజలకు దుర్గా పూజ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

డీఏ హైక్ 2026: కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు ఉంటుందా?
జనరల్

డీఏ హైక్ 2026: కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు ఉంటుందా?

మంత్రి లోకేశ్‌తో మిజోరం సీఎం భేటీ
జనరల్

మంత్రి లోకేశ్‌తో మిజోరం సీఎం భేటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!