
సినిమాలు

పోక్సో కేసులో బండి భగీరథ్‌పై పోలీసులు రెండో రోజు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మరోసారి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. బాధితురాలి వాంగ్మూలాన్ని ఆధారంగా తీసుకుని పోలీసులు ప్రశ్నలు వేస్తూ కేసులోని కీలక అంశాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.
సీన్ రీకన్స్ట్రక్షన్లో లభించిన ఆధారాలను ఆధారంగా చేసుకుని నేడు మరిన్ని ప్రశ్నలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. కస్టడీలో కొనసాగుతున్న ఈ విచారణ కేసు దర్యాప్తుకు కీలకంగా మారనుందని పోలీసులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!