3, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మేడారం మహాజాతరకు ప్రత్యేక బస్సుల ఏర్పాట్లు!

Writer: Chandrika 11:04 PM, 15 జనవరి, 2026
మేడారం మహాజాతరకు ప్రత్యేక బస్సుల ఏర్పాట్లు!

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం లో జరిగే సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) భారీ ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే మహాజాతరకు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని అంచనా వేస్తూ, 3,495 ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. రద్దీని బట్టి అవసరమైతే మరిన్ని సర్వీసులు కూడా పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

మహాజాతర సందర్భంగా మహిళా భక్తులకు ‘మహాలక్ష్మి’ పథకం కింద ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక బస్సుల నిర్వహణ వ్యయం దృష్ట్యా, పురుషులు మరియు ఇతర కేటగిరీ బస్సులకు సాధారణ ఛార్జీపై 50 శాతం అదనంగా వసూలు చేయనున్నారు. మేడారంలో తాత్కాలిక బస్టాండ్, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో బస్సులు నడపనున్నారు. భక్తుల సౌకర్యార్థం హెల్ప్‌లైన్ నంబర్లు 040-69440000, 040-23450033 అందుబాటులో ఉన్నాయి.

​జాతర ముఖ్య తేదీలు:

​జనవరి 28: కన్నెపల్లి నుంచి గద్దెకు సారలమ్మ ఆగమనం.

​జనవరి 29: చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెకు చేరుకోవడం. ​

జనవరి 30: భక్తుల మొక్కులు, నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పణ. ​

జనవరి 31: దేవతల వనప్రవేశంతో జాతర ముగింపు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం

ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం

తెలంగాణ ధాన్య నిల్వకు భారీ ప్లాన్...ఎఫ్‌సీఐకి మంత్రి ఉత్తమ్ హామీ

తెలంగాణ ధాన్య నిల్వకు భారీ ప్లాన్...ఎఫ్‌సీఐకి మంత్రి ఉత్తమ్ హామీ

కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు

కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు

హైదరాబాద్‌: పలు ప్రాంతాల్లో భారీ వర్షం

హైదరాబాద్‌: పలు ప్రాంతాల్లో భారీ వర్షం

బైపోల్స్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ

బైపోల్స్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ

విన్‌ఫాస్ట్ VF7లో సమస్యలు...కస్టమర్ సంచలన ఆరోపణలు

విన్‌ఫాస్ట్ VF7లో సమస్యలు...కస్టమర్ సంచలన ఆరోపణలు

ట్యాగ్లు
మేడారం జాతరసమ్మక్క–సారలమ్మ పండుగటీజీఎస్‌ఆర్టీసీతెలంగాణ రవాణాములుగు జిల్లాగిరిజన జాతరమహిళలకు ఉచిత ప్రయాణంమహాలక్ష్మి పథకంప్రత్యేక ఆర్టీసీ బస్సులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం
జనరల్

ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం

తెలంగాణ ధాన్య నిల్వకు భారీ ప్లాన్...ఎఫ్‌సీఐకి మంత్రి ఉత్తమ్ హామీ
జనరల్

తెలంగాణ ధాన్య నిల్వకు భారీ ప్లాన్...ఎఫ్‌సీఐకి మంత్రి ఉత్తమ్ హామీ

కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు
జనరల్

కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు

హైదరాబాద్‌: పలు ప్రాంతాల్లో భారీ వర్షం
జనరల్

హైదరాబాద్‌: పలు ప్రాంతాల్లో భారీ వర్షం

బైపోల్స్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ
జనరల్

బైపోల్స్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ

విన్‌ఫాస్ట్ VF7లో సమస్యలు...కస్టమర్ సంచలన ఆరోపణలు
జనరల్

విన్‌ఫాస్ట్ VF7లో సమస్యలు...కస్టమర్ సంచలన ఆరోపణలు

గురుగ్రామ్‌లో ఒంటరి జీవితం...యువతి ఖర్చుల లెక్కలు చూస్తే షాక్
జనరల్

గురుగ్రామ్‌లో ఒంటరి జీవితం...యువతి ఖర్చుల లెక్కలు చూస్తే షాక్

ఎవ్వరూ హారన్ కొట్టలేదు...అమెరికా ట్రాఫిక్‌లో భారతీయుడి ఆశ్చర్యం
జనరల్

ఎవ్వరూ హారన్ కొట్టలేదు...అమెరికా ట్రాఫిక్‌లో భారతీయుడి ఆశ్చర్యం

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్
బిజినెస్

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్

జడ్జిల సంఖ్య పెంపుపై రఘునందన్ కీలక వ్యాఖ్యలు
జనరల్

జడ్జిల సంఖ్య పెంపుపై రఘునందన్ కీలక వ్యాఖ్యలు

జూరాలకు ప్రాజెక్ట్‌కు భారీ వరద ప్రవాహం
జనరల్

జూరాలకు ప్రాజెక్ట్‌కు భారీ వరద ప్రవాహం

ఇది నా జీవితంలో మూడో పెద్ద గాయం -  రష్మిక
సినిమాలు

ఇది నా జీవితంలో మూడో పెద్ద గాయం - రష్మిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!