Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ప్రేమ, పెళ్లి, హత్య అనుమానాలు.. మహారాష్ట్రలో సంచలన కేసు!

08:32 PM, 23 జూన్, 2026
ప్రేమ, పెళ్లి, హత్య అనుమానాలు.. మహారాష్ట్రలో సంచలన కేసు!

మహారాష్ట్రలో ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు కేతన్ మృతి కేసు సంచలనంగా మారింది. ఈ ఘటనపై లోనావాలా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేతన్ మృతిలో అతని నిశ్చితార్థ సఖి సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ప్రమేయం ఉండొచ్చనే అనుమానాలతో పోలీసులు విచారణ చేపడుతున్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, సియా గోయల్ తన ప్రియుడితో కలిసి కేతన్‌ను లోయలోకి తోసి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో కేతన్, సియా వివాహం జరగాల్సి ఉండగా, కుటుంబ సభ్యులు జైపూర్‌లో సుమారు రూ.17 కోట్ల వ్యయంతో వివాహ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఈ కేసు వెనుక అసలు నిజాలు వెలికితీసేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాష్ట్రపతితో ప్రధాని భేటీ

రాష్ట్రపతితో ప్రధాని భేటీ

ఐఆర్‌సీటీసీ సీఎండీ సంజయ్ కుమార్ జైన్ రాజీనామా

సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌లో అవని కేజ్రీవాల్ అద్భుతం

సెక్రటేరియట్ ఉద్యోగాల పేరుతో మోసం.. కేటుగాడు అరెస్ట్

తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ నేత కేశవరెడ్డిపై హత్యాయత్నం!

రికార్డులు సృష్టిస్తున్న ఆధార్ యాప్..

రికార్డులు సృష్టిస్తున్న ఆధార్ యాప్..

ట్యాగ్లు
మహారాష్ట్రకేతన్ మృతి కేసులోనావాలా పోలీసులుసియా గోయల్చేతన్ చౌదరిహత్య కేసుపారిశ్రామికవేత్త కుమారుడుక్రైమ్ న్యూస్జైపూర్ వివాహంబ్రేకింగ్ న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘పెద్ది’ పూనకం.. శిల్పకళా వేదికలో మెగా సంబరం!
సినిమాలు

ఏఐ, ఐటీ కలిసి ఎదుగుతాయి : నందన్ నీలేకని
టెక్నాలజీ

ఏఐ, ఐటీ కలిసి ఎదుగుతాయి : నందన్ నీలేకని

రాష్ట్రపతితో ప్రధాని భేటీ
జనరల్

రాష్ట్రపతితో ప్రధాని భేటీ

ఐఆర్‌సీటీసీ సీఎండీ సంజయ్ కుమార్ జైన్ రాజీనామా
జనరల్

ఐఆర్‌సీటీసీ సీఎండీ సంజయ్ కుమార్ జైన్ రాజీనామా

ఒక్క ఫొటోతో రూమర్లకు చెక్.. విజయ్‌పై త్రిష స్పెషల్ పోస్ట్
సినిమాలు

ఒక్క ఫొటోతో రూమర్లకు చెక్.. విజయ్‌పై త్రిష స్పెషల్ పోస్ట్

ICC ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ వన్ గా తెలుగు క్రికెటర్
క్రీడలు

ICC ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ వన్ గా తెలుగు క్రికెటర్

సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌లో అవని కేజ్రీవాల్ అద్భుతం
జనరల్

సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌లో అవని కేజ్రీవాల్ అద్భుతం

ప్రేమ, పెళ్లి, హత్య అనుమానాలు.. మహారాష్ట్రలో సంచలన కేసు!
జనరల్

ప్రేమ, పెళ్లి, హత్య అనుమానాలు.. మహారాష్ట్రలో సంచలన కేసు!

సెక్రటేరియట్ ఉద్యోగాల పేరుతో మోసం.. కేటుగాడు అరెస్ట్
జనరల్

సెక్రటేరియట్ ఉద్యోగాల పేరుతో మోసం.. కేటుగాడు అరెస్ట్

తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ నేత కేశవరెడ్డిపై హత్యాయత్నం!
జనరల్

తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ నేత కేశవరెడ్డిపై హత్యాయత్నం!

చిన్న సినిమాగా వచ్చి పెద్ద స్పందన దక్కించుకున్న ‘దీవాన’!
సినిమాలు

చిన్న సినిమాగా వచ్చి పెద్ద స్పందన దక్కించుకున్న ‘దీవాన’!

రిపబ్లిక్ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా రామ్ చరణ్, ఉపాసన
సినిమాలు

రిపబ్లిక్ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా రామ్ చరణ్, ఉపాసన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!