24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల మోసంపై బీఆర్‌ఎస్‌ సమరభేరి – కేటీఆర్

Writer: Pooja 11:12 PM, 23 ఆగస్టు, 2026
కాంగ్రెస్‌ వెయ్యి రోజుల మోసంపై బీఆర్‌ఎస్‌ సమరభేరి – కేటీఆర్

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఆ పార్టీ వైఫల్యాలు, హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సెప్టెంబర్‌ 2 నుంచి వారం రోజుల పాటు విస్తృత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. పార్టీ సీనియర్‌ నాయకులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో కేటీఆర్‌ పలు సూచనలు చేశారు. వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు వివరించేలా కార్యక్రమాలను వినూత్నంగా నిర్వహించాలని సూచించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని కేటీఆర్‌ ఆరోపించారు. 1,000 రోజులు పూర్తయినా ఇచ్చిన హామీల్లో ఒక్కదానినీ పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, మాజీ ప్రజాప్రతినిధులు సహా అన్ని స్థాయిల నాయకులు కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలు, వార్డుల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన

గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన

తెలంగాణ రైజింగ్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయండి - సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ రైజింగ్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయండి - సీఎం రేవంత్‌ రెడ్డి

ఆటో సంఘాల డిమాండ్లపై పొన్నం కీలక హామీలు

ఆటో సంఘాల డిమాండ్లపై పొన్నం కీలక హామీలు

ఆదిలాబాద్‌ ఐటీ టవర్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

ఆదిలాబాద్‌ ఐటీ టవర్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన...మత్స్యకారులకు హెచ్చరిక

ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన...మత్స్యకారులకు హెచ్చరిక

రేపు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

రేపు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

ట్యాగ్లు
కేటీఆర్బీఆర్‌ఎస్కాంగ్రెస్ ప్రభుత్వంతెలంగాణ రాజకీయాలుబీఆర్‌ఎస్ కార్యక్రమాలుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన
జనరల్

గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన

తెలంగాణ రైజింగ్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయండి - సీఎం రేవంత్‌ రెడ్డి
జనరల్

తెలంగాణ రైజింగ్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయండి - సీఎం రేవంత్‌ రెడ్డి

ఇమ్రాన్‌ ఖాన్‌కు వైద్యం అందించాలని క్రికెట్‌ దిగ్గజాల విజ్ఞప్తి
క్రీడలు

ఇమ్రాన్‌ ఖాన్‌కు వైద్యం అందించాలని క్రికెట్‌ దిగ్గజాల విజ్ఞప్తి

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల మోసంపై బీఆర్‌ఎస్‌ సమరభేరి – కేటీఆర్
జనరల్

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల మోసంపై బీఆర్‌ఎస్‌ సమరభేరి – కేటీఆర్

రిలీజ్‌కు ముందే ‘టాక్సిక్’ రికార్డ్స్
సినిమాలు

రిలీజ్‌కు ముందే ‘టాక్సిక్’ రికార్డ్స్

ఆటో సంఘాల డిమాండ్లపై పొన్నం కీలక హామీలు
జనరల్

ఆటో సంఘాల డిమాండ్లపై పొన్నం కీలక హామీలు

‘దృశ్యం 4’పై నిర్మాత కీలక అప్‌డేట్
గాసిప్స్

‘దృశ్యం 4’పై నిర్మాత కీలక అప్‌డేట్

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సైకలాజికల్ థ్రిల్లర్
ఓటీటీ

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సైకలాజికల్ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు

ఆదిలాబాద్‌ ఐటీ టవర్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఆదిలాబాద్‌ ఐటీ టవర్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

శ్రీలంకపై తొలి రోజు టీమిండియా జోరు
క్రీడలు

శ్రీలంకపై తొలి రోజు టీమిండియా జోరు

బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమాల జోరు
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమాల జోరు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!