
సినిమాలు

ఇరాన్‌పై అమెరికా చేపట్టిన దాడుల్లో మొత్తం 42 యుద్ధ విమానాలు, డ్రోన్లు సహా నష్టపోయినట్లు ఒక అధికారిక నివేదిక వెల్లడించింది. “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ” పేరుతో ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ దాడుల సమయంలో ఈ నష్టాలు జరిగినట్లు అమెరికా కాంగ్రెస్ పరిశోధక సేవల సంస్థ (CRS) నివేదిక పేర్కొంది.
నష్టపోయిన విమానాల జాబితాలో ఎఫ్-15 లైటనింగ్ II ఫైటర్ జెట్లు, ఏ-10 థండర్‌బోల్ట్ భూతల దాడి విమానాలు, ఏడు కేసీ-135 ఇంధన నింపే విమానాలు, ఈ-3 అవాక్స్ విమానం, ఎంసీ-130జే కమాండో II ప్రత్యేక ఆపరేషన్ విమానాలు ఉన్నాయి. అమెరికా కాంగ్రెస్‌కు విధాన, న్యాయ విశ్లేషణలు అందించే సీఆర్‌ఎస్ సంస్థ ఈ వివరాలను తన నివేదికలో పొందుపరిచింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!