22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బ్రహ్మోత్సవాల ముందు తిరుమలలో కీలక చర్యలు.. భక్తుల ఆరోగ్యంపై ఫోకస్

Writer: Harika S 09:41 AM, 22 ఆగస్టు, 2026
బ్రహ్మోత్సవాల ముందు తిరుమలలో కీలక చర్యలు.. భక్తుల ఆరోగ్యంపై ఫోకస్

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల ఆరోగ్య పరిరక్షణకు ఆరోగ్యశాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తిరుమల పవిత్రత, పరిశుభ్రతను కాపాడటంతో పాటు భక్తులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం, తాగునీరు అందించే బాధ్యత అందరిపైనా ఉందని అధికారులు స్పష్టం చేశారు.

హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల నిర్వాహకులు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల కొన్ని దుకాణాల్లో కాలీఫ్లవర్‌ (గోబీ)లో పురుగులు కనిపించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో తిరుమలలో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో గోబీని పూర్తిగా నిషేధించాలని టీటీడీ నిర్ణయించింది.

ఈ నిషేధం రెండు నెలల పాటు అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. అనంతరం పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సెప్టెంబర్‌ 15 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీటీడీకి హోటల్‌ నిర్వాహకులు, స్థానికులు సహకరించాలని అధికారులు కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం...

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం...

నెమలి ఈకపై ‘చిరు’ చిత్రం..

నెమలి ఈకపై ‘చిరు’ చిత్రం..

తెలంగాణ రైజింగ్‌లో మరో ముందడుగు.. ఆక్స్‌ఫర్డ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం

తెలంగాణ రైజింగ్‌లో మరో ముందడుగు.. ఆక్స్‌ఫర్డ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం

రేవంత్ టూర్ రద్దు వెనుక రాజకీయ కోణం లేదు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

రేవంత్ టూర్ రద్దు వెనుక రాజకీయ కోణం లేదు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

కేసీఆర్‌ కంటే రేవంత్‌ రెడ్డి ప్రమాదకారి: ఎంపీ అర్వింద్‌

కేసీఆర్‌ కంటే రేవంత్‌ రెడ్డి ప్రమాదకారి: ఎంపీ అర్వింద్‌

ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం..

ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం..

ట్యాగ్లు
తిరుమలశ్రీవారి బ్రహ్మోత్సవాలుటీటీడీఆరోగ్యశాఖఆహార భద్రతగోబీ నిషేధం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలుగు హీరోగా ఎంట్రీ ఇస్తున్న కింగ్డమ్ ఫేమ్ వెంకటేష్!
సినిమాలు

తెలుగు హీరోగా ఎంట్రీ ఇస్తున్న కింగ్డమ్ ఫేమ్ వెంకటేష్!

వారణాసి షూటింగ్‌కు రాజమౌళి పక్కా గడువు!
గాసిప్స్

వారణాసి షూటింగ్‌కు రాజమౌళి పక్కా గడువు!

2026: స్టార్ హీరోలకు సాలిడ్ కంబ్యాక్!
సినిమాలు

2026: స్టార్ హీరోలకు సాలిడ్ కంబ్యాక్!

రామాయణ తర్వాత రణబీర్ లక్ష్యం బ్రహ్మాస్త్ర 2!
సినిమాలు

రామాయణ తర్వాత రణబీర్ లక్ష్యం బ్రహ్మాస్త్ర 2!

ఇరుముడికి టాక్సిక్ సమస్య?
సినిమాలు

ఇరుముడికి టాక్సిక్ సమస్య?

కాకా: సంక్రాంతి బరిలో చిరంజీవి మెగా మాస్ ట్రీట్...
సినిమాలు

కాకా: సంక్రాంతి బరిలో చిరంజీవి మెగా మాస్ ట్రీట్...

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం...
జనరల్

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం...

బ్రహ్మోత్సవాల ముందు తిరుమలలో కీలక చర్యలు.. భక్తుల ఆరోగ్యంపై ఫోకస్
జనరల్

బ్రహ్మోత్సవాల ముందు తిరుమలలో కీలక చర్యలు.. భక్తుల ఆరోగ్యంపై ఫోకస్

నెమలి ఈకపై ‘చిరు’ చిత్రం..
జనరల్

నెమలి ఈకపై ‘చిరు’ చిత్రం..

హీరోగా తొలి సినిమాతోనే లోకేష్ కనకరాజ్ సూపర్ రికార్డు!
సినిమాలు

హీరోగా తొలి సినిమాతోనే లోకేష్ కనకరాజ్ సూపర్ రికార్డు!

టాక్సిక్‌: మరో 100 కోట్ల ఓపెనింగ్ లోడింగ్?
గాసిప్స్

టాక్సిక్‌: మరో 100 కోట్ల ఓపెనింగ్ లోడింగ్?

జైలర్ 2: పూర్ణే హైలైట్!
సినిమాలు

జైలర్ 2: పూర్ణే హైలైట్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!