7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో కీలక మలుపు...

Writer: Nithish 09:24 AM, 7 సెప్టెంబర్, 2026
కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో కీలక మలుపు...

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌కు సంబంధించిన కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. కేసులో అరెస్టైన ముగ్గురు నిందితుల పోలీసు కస్టడీ నేటితో ముగియనుంది. రెండు రోజుల పాటు నిందితులను విచారించిన పోలీసులు పలు కీలక వివరాలను రాబట్టినట్లు సమాచారం.

మరోవైపు, ఈ కేసులో ప్రధానంగా పేర్కొంటున్న సుమంత్‌ పరారీలో ఉండటంతో ఆయన కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. నిందితుల విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా తదుపరి దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ అసెంబ్లీ గేటు దగ్గర ఉద్రిక్తత...

తెలంగాణ అసెంబ్లీ గేటు దగ్గర ఉద్రిక్తత...

గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్..

గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్..

దాడి చేస్తే అణు ప్రతిదాడే: కిమ్ జోంగ్ ఉన్ సంచలన హెచ్చరిక

దాడి చేస్తే అణు ప్రతిదాడే: కిమ్ జోంగ్ ఉన్ సంచలన హెచ్చరిక

వంద స్పీడులో హైడ్రోజన్ రైలు రయ్ రయ్..

వంద స్పీడులో హైడ్రోజన్ రైలు రయ్ రయ్..

100 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన టూరిస్ట్ బస్సు.. 25 మంది మృతి

100 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన టూరిస్ట్ బస్సు.. 25 మంది మృతి

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్..

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్..

ట్యాగ్లు
కొండా సురేఖసుమంత్ కేసుమాజీ ఓఎస్డీపోలీసు దర్యాప్తుపోలీసు కస్టడీనిందితులుతెలంగాణక్రైమ్ న్యూస్పోలీసుల గాలింపుతాజా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వర్షిణి ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్‌లో కొత్త ఈక్వేషన్స్...
షోస్

వర్షిణి ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్‌లో కొత్త ఈక్వేషన్స్...

‘గుప్పెడంత మనసు’ రిషి.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి!
షోస్

‘గుప్పెడంత మనసు’ రిషి.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి!

తెలంగాణ అసెంబ్లీ గేటు దగ్గర ఉద్రిక్తత...
జనరల్

తెలంగాణ అసెంబ్లీ గేటు దగ్గర ఉద్రిక్తత...

వినాయకుడు నుంచి బిగ్ బాస్ వరకు.. కృష్ణుడి సరికొత్త ప్రయాణం
షోస్

వినాయకుడు నుంచి బిగ్ బాస్ వరకు.. కృష్ణుడి సరికొత్త ప్రయాణం

గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్..
జనరల్

గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్..

బిగ్ బాస్ తెలుగు 10లో కామెడీ పంచేందుకు సిద్ధమైన రామ్ ప్రసాద్...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో కామెడీ పంచేందుకు సిద్ధమైన రామ్ ప్రసాద్...

‘ఈ సీజన్ నాదే’.. బిగ్ బాస్ హౌస్‌లోకి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఝాన్సీ
షోస్

‘ఈ సీజన్ నాదే’.. బిగ్ బాస్ హౌస్‌లోకి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఝాన్సీ

దాడి చేస్తే అణు ప్రతిదాడే: కిమ్ జోంగ్ ఉన్ సంచలన హెచ్చరిక
జనరల్

దాడి చేస్తే అణు ప్రతిదాడే: కిమ్ జోంగ్ ఉన్ సంచలన హెచ్చరిక

బిగ్ బాస్‌తో మరో కొత్త ఛాలెంజ్‌కు రెడీ అయిన బెంగాలీ భామ...
షోస్

బిగ్ బాస్‌తో మరో కొత్త ఛాలెంజ్‌కు రెడీ అయిన బెంగాలీ భామ...

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో భారీ రెమ్యూనరేషన్లు?
షోస్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో భారీ రెమ్యూనరేషన్లు?

బిగ్ బాస్ తెలుగు 10లో తొలిరోజే హైఓల్టేజ్ డ్రామా..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో తొలిరోజే హైఓల్టేజ్ డ్రామా..

వంద స్పీడులో హైడ్రోజన్ రైలు రయ్ రయ్..
జనరల్

వంద స్పీడులో హైడ్రోజన్ రైలు రయ్ రయ్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!