10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జోగి రమేష్‌ కుటుంబంపై కోడలు మేఘన సంచలన ఆరోపణలు...

Writer: Chandrika 08:18 AM, 10 సెప్టెంబర్, 2026
జోగి రమేష్‌ కుటుంబంపై కోడలు మేఘన సంచలన ఆరోపణలు...

మాజీ వైఎస్సార్‌సీపీ మంత్రి జోగి రమేష్‌ కోడలు మేఘన తనకు, తన తల్లిదండ్రులకు అత్తమామలు జోగి రమేష్‌, శకుంతల, భర్త రాజీవ్‌, ఇతర కుటుంబసభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించారు. తమకు రక్షణ కల్పించడంతో పాటు, తనను ప్రత్యక్షంగా, పరోక్షంగా వేధించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ను ఆశ్రయించారు. బుధవారం తన తండ్రి అనంతకృష్ణగౌడ్‌తో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన మేఘన గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు.

తన వివాహం కోసం తల్లిదండ్రులు సుమారు రూ.5 కోట్లు ఖర్చు చేశారని మేఘన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం అదనంగా రూ.5 కోట్ల కట్నంతో పాటు ఖరీదైన కార్లు, వజ్రాల నెక్లెస్‌, వజ్రపు ఉంగరం తీసుకురావాలని అత్తమామలు వేధించారని ఆరోపించారు. గోవా పర్యటన సందర్భంగా తనకు ఈత రాదని తెలిసినా భర్త పడవపై నుంచి నీటిలోకి నెట్టేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. తన ఫిర్యాదుపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించారని, కేసును తెలంగాణకు బదిలీ చేసుకునే అంశాన్ని పరిశీలించాలని సూచించినట్లు మేఘన తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళల హక్కులపై వ్యాఖ్యలను ప్రశ్నించిన జర్నలిస్ట్‌పై కేరళం పోలీసుల కేసు

మహిళల హక్కులపై వ్యాఖ్యలను ప్రశ్నించిన జర్నలిస్ట్‌పై కేరళం పోలీసుల కేసు

ఫిలిప్పీన్స్‌లో ఘోర పడవ ప్రమాదం..

ఫిలిప్పీన్స్‌లో ఘోర పడవ ప్రమాదం..

UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి: ప్రధాని మోదీ

UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి: ప్రధాని మోదీ

మిడ్‌టర్మ్‌ ఎన్నికల తర్వాత ఇరాన్‌తో యుద్ధం ముగిసే అవకాశం ఉంది: ట్రంప్‌

మిడ్‌టర్మ్‌ ఎన్నికల తర్వాత ఇరాన్‌తో యుద్ధం ముగిసే అవకాశం ఉంది: ట్రంప్‌

కోకాపేట్‌ భూముల ఈ-వేలానికి భారీ స్పందన..

కోకాపేట్‌ భూముల ఈ-వేలానికి భారీ స్పందన..

విత్తన గణపతిని స్వీకరించిన విజయ్ దేవరకొండ.. పర్యావరణహిత వినాయక చవితికి పిలుపు

విత్తన గణపతిని స్వీకరించిన విజయ్ దేవరకొండ.. పర్యావరణహిత వినాయక చవితికి పిలుపు

ట్యాగ్లు
జోగి రమేష్మేఘనరాజీవ్ఎస్ అబ్దుల్ నజీర్ఆంధ్రప్రదేశ్ గవర్నర్వైకాపాకట్న వేధింపులుకుటుంబ వివాదంరాజ్‌భవన్తెలంగాణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాంబుల మోతల మధ్య ఒక్కటైన ఉక్రెయిన్‌ జంట
జనరల్

బాంబుల మోతల మధ్య ఒక్కటైన ఉక్రెయిన్‌ జంట

బిగ్‌బాస్ 10: మిడ్ వీక్ ఎలిమినేషన్ ట్విస్ట్.. చరణ్‌కు షాక్?
షోస్

బిగ్‌బాస్ 10: మిడ్ వీక్ ఎలిమినేషన్ ట్విస్ట్.. చరణ్‌కు షాక్?

శ్రీలీల ఖాతాలో మరో కొత్త హీరో?
గాసిప్స్

శ్రీలీల ఖాతాలో మరో కొత్త హీరో?

ఆధార్‌ ఫేస్‌ అథెంటికేషన్‌లో యూఐడీఏఐ కొత్త అడుగు
బిజినెస్

ఆధార్‌ ఫేస్‌ అథెంటికేషన్‌లో యూఐడీఏఐ కొత్త అడుగు

నాగార్జున మాటలతో మేకింగ్‌పై కొత్త చర్చ?
సినిమాలు

నాగార్జున మాటలతో మేకింగ్‌పై కొత్త చర్చ?

మహిళల హక్కులపై వ్యాఖ్యలను ప్రశ్నించిన జర్నలిస్ట్‌పై కేరళం పోలీసుల కేసు
జనరల్

మహిళల హక్కులపై వ్యాఖ్యలను ప్రశ్నించిన జర్నలిస్ట్‌పై కేరళం పోలీసుల కేసు

రణబాలి కథలో ఫాంటసీ మలుపు?
సినిమాలు

రణబాలి కథలో ఫాంటసీ మలుపు?

ఫోల్డబుల్‌ ఐఫోన్‌తో యాపిల్‌ సరికొత్త అడుగు
బిజినెస్

ఫోల్డబుల్‌ ఐఫోన్‌తో యాపిల్‌ సరికొత్త అడుగు

టాక్సిక్ ఫలితంపై యష్ సంచలన నిర్ణయం?
సినిమాలు

టాక్సిక్ ఫలితంపై యష్ సంచలన నిర్ణయం?

వైద్యుల సలహా: టీత్ వైటనింగ్‌కు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఆరోగ్యం

వైద్యుల సలహా: టీత్ వైటనింగ్‌కు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బిజినెస్

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

వైద్యుల సలహా: బరువు పెరగకుండా చేసే హెల్తీ సూప్స్ ఇవే
ఆరోగ్యం

వైద్యుల సలహా: బరువు పెరగకుండా చేసే హెల్తీ సూప్స్ ఇవే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!