3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికాకు ఇరాన్ ఘాటు హెచ్చరిక

Writer: Nithish 06:19 AM, 19 జులై, 2026
అమెరికాకు ఇరాన్ ఘాటు హెచ్చరిక

అమెరికా దాడులను కొనసాగిస్తే మరిచిపోలేని పాఠం చెబుతామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుదుర్చుకున్న శాంతి ఒప్పందానికి విలువ లేదని పేర్కొంటూ, ఆ ఒప్పందంలోని హామీలను ఇరాన్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా తన నిజ స్వరూపాన్ని మరోసారి బయటపెట్టిందని ఆరోపించిన ఖమేనీ, అవసరమైతే ఇరాన్ తన సైనిక శక్తిని ఉపయోగించి గట్టి సమాధానం ఇస్తుందని స్పష్టం చేశారు.

మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మరింత ఉధృతమైంది. అమెరికా ఇరాన్‌లోని నిఘా కేంద్రాలు, సైనిక రవాణా వ్యవస్థలు, భూగర్భ ఆయుధ నిల్వలను లక్ష్యంగా చేసుకోగా, ప్రతిగా ఇరాన్ కువైట్‌లోని డీశాలినేషన్ ప్లాంట్లు, చమురు క్షేత్రాలపై దాడులు చేసింది. ఇరాక్ ఇర్బిల్‌పై డ్రోన్ దాడులను అడ్డుకున్నట్లు ప్రకటించగా, జోర్డాన్ ఇరాన్ క్షిపణులను కూల్చివేసినట్లు తెలిపింది. నీటి వనరులు, డీశాలినేషన్ ప్లాంట్లపై పెరుగుతున్న దాడులు పశ్చిమాసియాలో మానవతా సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శివకాశి బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..

శివకాశి బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..

పంటలు ఎండిపోతుంటే రైతులు ఏడుస్తున్నారు: కేటీఆర్

పంటలు ఎండిపోతుంటే రైతులు ఏడుస్తున్నారు: కేటీఆర్

రాహుల్ గాంధీ, ప్రియాంకకు కొండా సురేఖ లేఖలు...

రాహుల్ గాంధీ, ప్రియాంకకు కొండా సురేఖ లేఖలు...

పంజాబ్ సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు

పంజాబ్ సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు

నన్ను రాజీనామా చేయమని అడగలేదు - కొండా సురేఖ

నన్ను రాజీనామా చేయమని అడగలేదు - కొండా సురేఖ

అలహాబాద్ హైకోర్టులో యూపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

అలహాబాద్ హైకోర్టులో యూపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ట్యాగ్లు
ఇరాన్అమెరికామొజ్తాబా ఖమేనీడొనాల్డ్ ట్రంప్పశ్చిమాసియా యుద్ధంహర్మూజ్ జలసంధికువైట్బందర్ అబ్బాస్ఇరాన్ అమెరికా యుద్ధంఅంతర్జాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి

టీమిండియాపై బీసీసీఐ కీలక సమీక్ష!
క్రీడలు

టీమిండియాపై బీసీసీఐ కీలక సమీక్ష!

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి
రాజకీయాలు

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి

శివకాశి బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..
జనరల్

శివకాశి బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..

పంటలు ఎండిపోతుంటే రైతులు ఏడుస్తున్నారు: కేటీఆర్
జనరల్

పంటలు ఎండిపోతుంటే రైతులు ఏడుస్తున్నారు: కేటీఆర్

ప్రభాస్‌పై అభిమానాన్ని చాటుకున్న రొమాంచకం హీరో
సినిమాలు

ప్రభాస్‌పై అభిమానాన్ని చాటుకున్న రొమాంచకం హీరో

నాకు చెప్పకుండా తొలగించారు - మంత్రి కొండా సురేఖ
రాజకీయాలు

నాకు చెప్పకుండా తొలగించారు - మంత్రి కొండా సురేఖ

రాహుల్ గాంధీ, ప్రియాంకకు కొండా సురేఖ లేఖలు...
జనరల్

రాహుల్ గాంధీ, ప్రియాంకకు కొండా సురేఖ లేఖలు...

లోకనాథం అరెస్టు వెనుక కుట్ర ఉంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు
రాజకీయాలు

లోకనాథం అరెస్టు వెనుక కుట్ర ఉంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

‘ఇమ్మోర్టల్’ ప్రమోషన్స్ వివాదంపై కాయదు లోహర్ షాకింగ్ కామెంట్స్
సినిమాలు

‘ఇమ్మోర్టల్’ ప్రమోషన్స్ వివాదంపై కాయదు లోహర్ షాకింగ్ కామెంట్స్

పంజాబ్ సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు
జనరల్

పంజాబ్ సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు

సురేఖ బర్తరఫ్‌పై కాంగ్రెస్‌ను నిలదీసిన  శ్రీనివాస్ గౌడ్
రాజకీయాలు

సురేఖ బర్తరఫ్‌పై కాంగ్రెస్‌ను నిలదీసిన శ్రీనివాస్ గౌడ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!