4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇరాన్ గగనతలం మూసివేత.. భారత విమానాలకు మళ్లింపులు, రద్దులు

Writer: Vamshi 10:17 AM, 15 జనవరి, 2026
ఇరాన్ గగనతలం మూసివేత.. భారత విమానాలకు మళ్లింపులు, రద్దులు

ఇరాన్‌లో కొనసాగుతున్న హింసాత్మక నిరసనల నేపథ్యంలో వాణిజ్య విమానాల రాకపోకలకు ఆ దేశం గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది. దీనివల్ల భారత విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీలు జారీ చేశాయి. ఎయిర్ ఇండియా తన ప్రకటనలో, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రయాణికులు మరియు సిబ్బంది భద్రతే ప్రధాన ప్రాధాన్యమని పేర్కొంది. ఇరాన్ మీదుగా వెళ్లాల్సిన కొన్ని విమానాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లిస్తున్నామని, అలాంటి మార్గాలు సాధ్యం కాని కొన్ని సర్వీసులను రద్దు చేస్తున్నామని వెల్లడించింది. ప్రయాణికులు ఎప్పటికప్పుడు అప్‌డేట్లు పరిశీలించాలని కోరింది.

ఇండిగో విమానయాన సంస్థ కూడా ఇదే తరహా అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్ గగనతలం మూసివేత కారణంగా కొన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులపై ప్రభావం పడిందని, పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ ప్రత్యామ్నాయ మార్గాల్లో సర్వీసులు నడుపుతున్నామని తెలిపింది. ఇదిలా ఉండగా, ఇరాన్‌లో నిరసనలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారగా, ఆ దేశంపై సైనిక చర్యకు అమెరికా సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ అప్రమత్తమై, ఇరాన్‌లో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో దేశాన్ని వీడాలని, భారతీయులు ఎవరూ ఇరాన్‌కు వెళ్లవద్దని సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియాపై కొత్త నిబంధనలు

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియాపై కొత్త నిబంధనలు

భారత పవర్‌లిఫ్టర్ కేయా బెనర్జీకి ఆన్‌లైన్ వేధింపులు

భారత పవర్‌లిఫ్టర్ కేయా బెనర్జీకి ఆన్‌లైన్ వేధింపులు

ఎన్‌టీఆర్‌హెచ్‌ఎస్‌లో పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలు

ఎన్‌టీఆర్‌హెచ్‌ఎస్‌లో పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలు

జిన్‌పింగ్ ఆరోగ్యంపై మాజీ నేత సంచలన వ్యాఖ్యలు

జిన్‌పింగ్ ఆరోగ్యంపై మాజీ నేత సంచలన వ్యాఖ్యలు

ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..

ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు

ట్యాగ్లు
ఇరాన్ గగనతలంఇరాన్ నిరసనలుఎయిర్ ఇండియా అడ్వైజరీఇండిగో విమానాలుఅంతర్జాతీయ విమానాలపై ప్రభావంవిమానయాన వార్తలుభారత ప్రయాణికులుమధ్యప్రాచ్య ఉద్రిక్తతప్రయాణ హెచ్చరిక
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియాపై కొత్త నిబంధనలు
జనరల్

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియాపై కొత్త నిబంధనలు

భారత మహిళల కబడ్డీ హెడ్ కోచ్‌గా నీతా దడ్వే
క్రీడలు

భారత మహిళల కబడ్డీ హెడ్ కోచ్‌గా నీతా దడ్వే

భారత పవర్‌లిఫ్టర్ కేయా బెనర్జీకి ఆన్‌లైన్ వేధింపులు
జనరల్

భారత పవర్‌లిఫ్టర్ కేయా బెనర్జీకి ఆన్‌లైన్ వేధింపులు

ఎన్‌టీఆర్‌హెచ్‌ఎస్‌లో పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలు
జనరల్

ఎన్‌టీఆర్‌హెచ్‌ఎస్‌లో పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలు

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి
రాజకీయాలు

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు
రాజకీయాలు

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు

కేసీఆర్ రాజీనామాకు కాంగ్రెస్ మహా ధర్నా
రాజకీయాలు

కేసీఆర్ రాజీనామాకు కాంగ్రెస్ మహా ధర్నా

సురేఖ అంశంపై విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

సురేఖ అంశంపై విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు

జిన్‌పింగ్ ఆరోగ్యంపై మాజీ నేత సంచలన వ్యాఖ్యలు
జనరల్

జిన్‌పింగ్ ఆరోగ్యంపై మాజీ నేత సంచలన వ్యాఖ్యలు

‘ధ్రువ నక్షత్రం’ రిలీజ్‌కు మరోసారి కోర్టు మలుపు
సినిమాలు

‘ధ్రువ నక్షత్రం’ రిలీజ్‌కు మరోసారి కోర్టు మలుపు

‘కృష్ణంభజే’లో బ్రహ్మాజీ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

‘కృష్ణంభజే’లో బ్రహ్మాజీ ఫస్ట్ లుక్ విడుదల

రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ
సినిమాలు

రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!