17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇండియా లో యువత హక్కులపై ఐరాస ప్రతినిధి వ్యాఖ్యలు. ఖండించిన భారత్

Writer: Chandrika 03:21 PM, 17 అక్టోబర్, 2026
ఇండియా లో యువత హక్కులపై ఐరాస ప్రతినిధి వ్యాఖ్యలు. ఖండించిన భారత్

భారత్‌లో ఆరోగ్యం, లింగ సమానత్వం వంటి అంశాలపై ఆందోళనలు చేపడుతున్న యువత ప్రభుత్వ వివక్ష, అణచివేతను ఎదుర్కొంటోందంటూ ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి గినా రొమెరో చేసిన వ్యాఖ్యలను భారత్‌ ఖండించింది. హక్కుల కోసం పోరాడేందుకు యువతకు తగిన స్వేచ్ఛ లేదని ఆమె పలు నివేదికలను ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు. దీనిపై ఐరాస వేదికగా స్పందించిన భారత దౌత్యవేత్త అనుజ్ స్వరూప్‌.. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అధికారికంగా ధ్రువీకరించని నివేదికల ఆధారంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు, సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పిస్తోందని పేర్కొన్నారు. స్వతంత్ర న్యాయవ్యవస్థ, స్వేచ్ఛాయుత పత్రికారంగం, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ పౌరుల హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. నిర్ధారణ లేని కథనాల ఆధారంగా ఆరోపణలు చేయడం ఐక్యరాజ్యసమితి, దాని సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు.

భారత్‌లో ప్రభుత్వ అణచివేత కొనసాగుతోందన్న వాదనలను అనుజ్ స్వరూప్‌ ప్రశ్నించారు. యువత ప్రభుత్వాన్ని, నాయకులను బహిరంగంగా ప్రశ్నించగలుగుతోందని, దేశ రాజధానిలో నిరసనలు చేపడుతోందని పేర్కొన్నారు. యువత ఉద్యమాల సమయంలో ప్రభుత్వం, నిరసనకారుల మధ్య చర్చలు ప్రభావవంతంగా జరుగుతున్నాయని ఐరాస మానవ హక్కుల హైకమిషనర్‌ గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. ప్రభుత్వ పరీక్షల్లో అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలపై స్పందిస్తూ.. యువతతో సంప్రదింపులు జరిపి, పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. యువత హక్కులు, నిరసనల స్వేచ్ఛపై ఐరాస ప్రతినిధి చేసిన ఆరోపణలు, వాటిని భారత్‌ ఖండించడం ఈ సమావేశంలో చర్చనీయాంశంగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గిన్నిస్‌ రికార్డు సాధించిన మూడేళ్ల బాలుడు

గిన్నిస్‌ రికార్డు సాధించిన మూడేళ్ల బాలుడు

“తిరిగి రండి.. భారత్‌ను నిర్మిద్దాం”-జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు

“తిరిగి రండి.. భారత్‌ను నిర్మిద్దాం”-జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు

సద్దుల బతుకమ్మకు ట్యాంక్‌బండ్‌ ముస్తాబు.. రేపు సాయంత్రం నుంచి సంబరాలు!

సద్దుల బతుకమ్మకు ట్యాంక్‌బండ్‌ ముస్తాబు.. రేపు సాయంత్రం నుంచి సంబరాలు!

హైదరాబాద్‌లో ఎంజే మార్కెట్‌ వద్ద ట్రాఫిక్‌ తిప్పలు..

హైదరాబాద్‌లో ఎంజే మార్కెట్‌ వద్ద ట్రాఫిక్‌ తిప్పలు..

జనసేన మున్సిపల్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

జనసేన మున్సిపల్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

ట్యాగ్లు
భారత్ఐక్యరాజ్యసమితిగినా రొమెరోఅనుజ్ స్వరూప్యువత నిరసనలుమానవ హక్కులుభావ ప్రకటనా స్వేచ్ఛలింగ సమానత్వంభారత రాజ్యాంగంపరీక్షల అక్రమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గిన్నిస్‌ రికార్డు సాధించిన మూడేళ్ల బాలుడు
జనరల్

గిన్నిస్‌ రికార్డు సాధించిన మూడేళ్ల బాలుడు

“తిరిగి రండి.. భారత్‌ను నిర్మిద్దాం”-జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు
జనరల్

“తిరిగి రండి.. భారత్‌ను నిర్మిద్దాం”-జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు

అజయ్ దేవగణ్ బంగ్లాలో బీఎంసీ చర్యలు...
సినిమాలు

అజయ్ దేవగణ్ బంగ్లాలో బీఎంసీ చర్యలు...

గోదావరి–కావేరీ లింకుతో తెలంగాణ నీటి హక్కులకు ముప్పు- హరీశ్‌రావు
రాజకీయాలు

గోదావరి–కావేరీ లింకుతో తెలంగాణ నీటి హక్కులకు ముప్పు- హరీశ్‌రావు

సద్దుల బతుకమ్మకు ట్యాంక్‌బండ్‌ ముస్తాబు.. రేపు సాయంత్రం నుంచి సంబరాలు!
జనరల్

సద్దుల బతుకమ్మకు ట్యాంక్‌బండ్‌ ముస్తాబు.. రేపు సాయంత్రం నుంచి సంబరాలు!

హైదరాబాద్‌లో ఎంజే మార్కెట్‌ వద్ద ట్రాఫిక్‌ తిప్పలు..
జనరల్

హైదరాబాద్‌లో ఎంజే మార్కెట్‌ వద్ద ట్రాఫిక్‌ తిప్పలు..

యూపీలో మరోసారి బీజేపీదే ఆధిక్యమా? సర్వేలో ఆసక్తికర అంచనాలు
రాజకీయాలు

యూపీలో మరోసారి బీజేపీదే ఆధిక్యమా? సర్వేలో ఆసక్తికర అంచనాలు

ఇండియా లో యువత హక్కులపై ఐరాస ప్రతినిధి వ్యాఖ్యలు. ఖండించిన భారత్
జనరల్

ఇండియా లో యువత హక్కులపై ఐరాస ప్రతినిధి వ్యాఖ్యలు. ఖండించిన భారత్

30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘పవిత్రబంధం’.. ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర!
సినిమాలు

30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘పవిత్రబంధం’.. ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర!

ఐపీఎల్ 2027కు ముందు ముంబయి ఇండియన్స్‌లో కీలక మార్పు..
క్రీడలు

ఐపీఎల్ 2027కు ముందు ముంబయి ఇండియన్స్‌లో కీలక మార్పు..

జనసేన మున్సిపల్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
జనరల్

జనసేన మున్సిపల్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

విజయ్ సేతుపతి ‘స్లమ్ డాగ్’ షూటింగ్ పూర్తి
సినిమాలు

విజయ్ సేతుపతి ‘స్లమ్ డాగ్’ షూటింగ్ పూర్తి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!