26, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఢిల్లీ వ్యాపారులకు అండగా ఉంటా - రాహుల్ గాంధీ

Writer: Pooja 02:23 PM, 26 అక్టోబర్, 2026
ఢిల్లీ వ్యాపారులకు అండగా ఉంటా - రాహుల్ గాంధీ

ఢిల్లీలోని ప్రతి వ్యాపారికి అండగా ఉంటానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. నగరంలోని వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అర్థం చేసుకుంటున్నామని ఆయన ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మెట్రో సేవలను నిలిపివేసి, రహదారులను మూసివేస్తూ దేశ రాజధానిని దిగ్బంధం చేస్తోందని రాహుల్ విమర్శించారు.

ఓటు చోరీ జరిగితే ఏదీ సురక్షితంగా ఉండదని, వ్యాపారుల దుకాణాలు, పొదుపు, వారి పిల్లల భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడతాయని ఆయన హెచ్చరించారు. ఓటు చోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. ఆయనను తొలగిస్తే 30 సెకన్లలోనే ఆందోళనలు ఆగిపోతాయని రాహుల్ వ్యాఖ్యానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మాదాపూర్‌లో వ్యభిచార కార్యకలాపాలు వెలుగులోకి

మాదాపూర్‌లో వ్యభిచార కార్యకలాపాలు వెలుగులోకి

తిరుపతిలో డీజీపీలు, ఐజీపీల జాతీయ సదస్సు.. హాజరుకానున్న ప్రధాని మోదీ, అమిత్‌ షా

తిరుపతిలో డీజీపీలు, ఐజీపీల జాతీయ సదస్సు.. హాజరుకానున్న ప్రధాని మోదీ, అమిత్‌ షా

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నోబెల్ గ్రహీతలు రావాలి - ఉపరాష్ట్రపతి

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నోబెల్ గ్రహీతలు రావాలి - ఉపరాష్ట్రపతి

రాహుల్‌ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం

రాహుల్‌ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం

మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌తో సీఎం రేవంత్‌రెడ్డి బృందం భేటీ
ట్యాగ్లు
రాహుల్ గాంధీఢిల్లీ వ్యాపారులుకాంగ్రెస్ పార్టీజ్ఞానేశ్ కుమార్ఎన్నికల సంఘంఓటు చోరీ ఆరోపణలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌తో సీఎం రేవంత్‌రెడ్డి బృందం భేటీ

వైద్య విద్యారంగంలో ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

వైద్య విద్యారంగంలో ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘రణబాలి’ నుంచి ‘ఏందయ్యా సామీ’ ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల..
సినిమాలు

‘రణబాలి’ నుంచి ‘ఏందయ్యా సామీ’ ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల..

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్ర సానుకూల స్పందన
జనరల్

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్ర సానుకూల స్పందన

విజయ్ దేవరకొండతో బంధంపై రష్మిక కీలక వ్యాఖ్యలు
సినిమాలు

విజయ్ దేవరకొండతో బంధంపై రష్మిక కీలక వ్యాఖ్యలు

హ్యుందాయ్‌ బేయాన్‌ విడుదల.. ఆకట్టుకునే ఫీచర్లతో కొత్త ఎస్‌యూవీ
బిజినెస్

హ్యుందాయ్‌ బేయాన్‌ విడుదల.. ఆకట్టుకునే ఫీచర్లతో కొత్త ఎస్‌యూవీ

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై కీలక ముందడుగు..
రాజకీయాలు

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై కీలక ముందడుగు..

పాక్ గడ్డపై ఇంగ్లండ్ బ్యాటర్ చరిత్ర
క్రీడలు

పాక్ గడ్డపై ఇంగ్లండ్ బ్యాటర్ చరిత్ర

సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకు ఎదురుదెబ్బ...ఎఫ్‌ఐఆర్ రద్దుకు నిరాకరణ
జనరల్

సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకు ఎదురుదెబ్బ...ఎఫ్‌ఐఆర్ రద్దుకు నిరాకరణ

రజనీకాంత్‌ ‘జైలర్ 2’ డిజిటల్ ప్రీమియర్‌పై అప్‌డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
ఓటీటీ

రజనీకాంత్‌ ‘జైలర్ 2’ డిజిటల్ ప్రీమియర్‌పై అప్‌డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

భారత్‌ నుంచి ప్రపంచానికి మఖానా సరఫరా.. ఉత్పత్తిలో దేశానిదే అగ్రస్థానం
బిజినెస్

భారత్‌ నుంచి ప్రపంచానికి మఖానా సరఫరా.. ఉత్పత్తిలో దేశానిదే అగ్రస్థానం

గోదావరి జలాలపై బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ ఎంపీ చామల కౌంటర్
రాజకీయాలు

గోదావరి జలాలపై బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ ఎంపీ చామల కౌంటర్

ట్రోలర్స్‌కు రష్మిక గట్టి సమాధానం
సినిమాలు

ట్రోలర్స్‌కు రష్మిక గట్టి సమాధానం

లలిత్ బాబు, హంపి, సింధులకు వైఎస్ జగన్ అభినందనలు
జనరల్

లలిత్ బాబు, హంపి, సింధులకు వైఎస్ జగన్ అభినందనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!