8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అపాచీకి హైదరాబాద్‌ నుంచే కీలక భాగం.

Writer: Nithish 05:06 AM, 8 సెప్టెంబర్, 2026
అపాచీకి హైదరాబాద్‌ నుంచే కీలక భాగం.

అంతర్జాతీయ రక్షణ రంగంలో టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ మరో కీలక మైలురాయిని సాధించింది. హైదరాబాద్‌లోని అత్యాధునిక తయారీ కేంద్రం నుంచి ఏహెచ్‌-64ఈ అపాచీ దాడి హెలికాప్టర్‌ కోసం 400వ ఫ్యూజ్‌లేజ్‌ను విజయవంతంగా ఉత్పత్తి చేసినట్లు సంస్థ ప్రకటించింది. టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌, బోయింగ్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థకు హైదరాబాద్‌లో 52,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక తయారీ కేంద్రం ఉంది. ఇక్కడ 750 మందికి పైగా ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు అధునాతన రోబోటిక్స్‌, స్వయంచాలక సాంకేతికతల సాయంతో అపాచీ ఫ్యూజ్‌లేజ్‌ నిర్మాణాలను తయారు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో తయారైన ఫ్యూజ్‌లేజ్‌లను అంతర్జాతీయంగా సరఫరా చేస్తున్నారు. అమెరికా సైన్యం వినియోగించే అపాచీ హెలికాప్టర్లతో పాటు, 2025లో భారత సైన్యానికి అందిన ఆరు అపాచీ హెలికాప్టర్లలోనూ హైదరాబాద్‌లో తయారైన ఫ్యూజ్‌లేజ్‌లను అమర్చారు. భారత వైమానిక దళం ఇప్పటికే 22 ఏహెచ్‌-64ఈ అపాచీ హెలికాప్టర్లను నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 19 దేశాలు దాదాపు 1,300 అపాచీ హెలికాప్టర్లను వినియోగిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌ తయారీ కేంద్రానికి అంతర్జాతీయంగా ప్రాధాన్యం పెరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మయామి ఎయిర్‌పోర్టులో అమెజాన్‌ కార్గో విమానానికి ఘోర ప్రమాదం

మయామి ఎయిర్‌పోర్టులో అమెజాన్‌ కార్గో విమానానికి ఘోర ప్రమాదం

కాళేశ్వరం దుస్థితిపై ముందు ప్రజలకు సమాధానం చెప్పాలి: ఉత్తమ్‌

కాళేశ్వరం దుస్థితిపై ముందు ప్రజలకు సమాధానం చెప్పాలి: ఉత్తమ్‌

రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో ఇందిరమ్మ టవర్స్‌: పొంగులేటి

రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో ఇందిరమ్మ టవర్స్‌: పొంగులేటి

గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు

గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు

గణేశ్‌ చతుర్థి, నిమజ్జనాలపై డీజీపీ కీలక ఆదేశాలు

గణేశ్‌ చతుర్థి, నిమజ్జనాలపై డీజీపీ కీలక ఆదేశాలు

నేటి రాశిఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే?

నేటి రాశిఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే?

ట్యాగ్లు
టాటా బోయింగ్అపాచీ హెలికాప్టర్హైదరాబాద్రక్షణ రంగంటాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్బోయింగ్ఫ్యూజ్‌లేజ్భారత వైమానిక దళంభారత సైన్యంఏరోస్పేస్ పరిశ్రమ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వనపర్తి చింతల ఆంజనేయుడి క్షేత్ర విశిష్టత ఇదే!
జనరల్

వనపర్తి చింతల ఆంజనేయుడి క్షేత్ర విశిష్టత ఇదే!

మయామి ఎయిర్‌పోర్టులో అమెజాన్‌ కార్గో విమానానికి ఘోర ప్రమాదం
జనరల్

మయామి ఎయిర్‌పోర్టులో అమెజాన్‌ కార్గో విమానానికి ఘోర ప్రమాదం

కాళేశ్వరం దుస్థితిపై ముందు ప్రజలకు సమాధానం చెప్పాలి: ఉత్తమ్‌
జనరల్

కాళేశ్వరం దుస్థితిపై ముందు ప్రజలకు సమాధానం చెప్పాలి: ఉత్తమ్‌

రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో ఇందిరమ్మ టవర్స్‌: పొంగులేటి
జనరల్

రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో ఇందిరమ్మ టవర్స్‌: పొంగులేటి

గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు
జనరల్

గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు

గణేశ్‌ చతుర్థి, నిమజ్జనాలపై డీజీపీ కీలక ఆదేశాలు
జనరల్

గణేశ్‌ చతుర్థి, నిమజ్జనాలపై డీజీపీ కీలక ఆదేశాలు

నేటి రాశిఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే?

ఈవీ వాహనాలకు గుడ్‌న్యూస్‌.
బిజినెస్

ఈవీ వాహనాలకు గుడ్‌న్యూస్‌.

అపాచీకి హైదరాబాద్‌ నుంచే కీలక భాగం.
జనరల్

అపాచీకి హైదరాబాద్‌ నుంచే కీలక భాగం.

బిగ్ బాస్ తెలుగు 10 డే 1 : మొదటి రోజే రచ్చ రచ్చ.. మ్యాజికల్ కీస్, పవర్ గేమ్‌తో హౌస్‌లో హీట్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 1 : మొదటి రోజే రచ్చ రచ్చ.. మ్యాజికల్ కీస్, పవర్ గేమ్‌తో హౌస్‌లో హీట్

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలకు త్రీలైన్‌ విప్...
జనరల్

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలకు త్రీలైన్‌ విప్...

మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ఎంపిక పారదర్శకమే: శాప్ ఎండీ భరణి
జనరల్

మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ఎంపిక పారదర్శకమే: శాప్ ఎండీ భరణి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!