19, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

Writer: Nithish 07:01 AM, 19 జులై, 2026
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

విశాఖపట్నం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆనందపురం–అనకాపల్లి జాతీయ రహదారిపై గండిగుండం సమీపంలో కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పల్నాడు జిల్లా వినుకొండ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలికి శుభకార్యానికి వెళ్తున్న కుటుంబ సభ్యులు ఈ ప్రమాదానికి గురయ్యారు.

కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో డ్రైవర్‌తో పాటు నలుగురు ప్రాణాలు కోల్పోగా, నరసరావుపేట ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో చంద్రశేఖర్ కుమారుడు కూడా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమల ఘాట్‌లో కారు ప్రమాదం

తిరుమల ఘాట్‌లో కారు ప్రమాదం

అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్

అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్

సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల

సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభానికి సర్వం సిద్ధం

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభానికి సర్వం సిద్ధం

బహదూర్‌గూడాలో భూ రగడ

బహదూర్‌గూడాలో భూ రగడ

గోదావరి ప్రమాదంపై ప్రభుత్వం స్పందన

గోదావరి ప్రమాదంపై ప్రభుత్వం స్పందన

ట్యాగ్లు
విశాఖపట్నంరోడ్డు ప్రమాదంజాతీయ రహదారికారు ప్రమాదంలారీ ఢీకొనడంఆంధ్రప్రదేశ్నరసరావుపేట ఎమ్మెల్యే పీఏగండిగుండంపోలీసుల దర్యాప్తుబ్రేకింగ్ న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మైత్రీ నుంచి హారర్ థ్రిల్లర్ '418'
సినిమాలు

మైత్రీ నుంచి హారర్ థ్రిల్లర్ '418'

ఎస్‌ఐఆర్‌పై రేవంత్ కీలక ఆదేశాలు
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై రేవంత్ కీలక ఆదేశాలు

తిరుమల ఘాట్‌లో కారు ప్రమాదం
జనరల్

తిరుమల ఘాట్‌లో కారు ప్రమాదం

ఫిఫాపై సీఎం రేవంత్ ట్వీట్
క్రీడలు

ఫిఫాపై సీఎం రేవంత్ ట్వీట్

‘ఇరుముడి’లో రవితేజ కొత్త కోణం
సినిమాలు

‘ఇరుముడి’లో రవితేజ కొత్త కోణం

బాలయ్య-కొరటాల చిత్రానికి క్రేజీ టైటిల్
సినిమాలు

బాలయ్య-కొరటాల చిత్రానికి క్రేజీ టైటిల్

‘జననాయగన్’కు జోరుగా అడ్వాన్స్ బుకింగ్‌లు
సినిమాలు

‘జననాయగన్’కు జోరుగా అడ్వాన్స్ బుకింగ్‌లు

ప్రత్యేక సెట్‌లో ‘జార్జ్ క్రిష్’ సందడి.. శర్వానంద్ కొత్త షెడ్యూల్‌కు రంగం సిద్ధం
సినిమాలు

ప్రత్యేక సెట్‌లో ‘జార్జ్ క్రిష్’ సందడి.. శర్వానంద్ కొత్త షెడ్యూల్‌కు రంగం సిద్ధం

‘ఇంత ఇష్టమా’ పాట విడుదల
సినిమాలు

‘ఇంత ఇష్టమా’ పాట విడుదల

భారత ఇతిహాసానికి అంతర్జాతీయ వేదిక
సినిమాలు

భారత ఇతిహాసానికి అంతర్జాతీయ వేదిక

ఉద్ధవ్‌కు లోక్‌సభలో భారీ షాక్
రాజకీయాలు

ఉద్ధవ్‌కు లోక్‌సభలో భారీ షాక్

అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్
జనరల్

అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!