17, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హోంవర్క్‌పై హంగామా...స్కూల్ ముందు ఉద్రిక్తత

Writer: Pooja 12:51 PM, 17 జులై, 2026
హోంవర్క్‌పై హంగామా...స్కూల్ ముందు ఉద్రిక్తత

హైదరాబాద్‌లోని సైదాబాద్ సక్సెస్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి ఖురాన్‌కు సంబంధించిన హోంవర్క్ ఇచ్చారనే ఆరోపణలతో వివాదం చెలరేగింది. ఈ విషయంపై విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించగా, హిందూ సంఘాల ప్రతినిధులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు జోక్యం చేసుకుని కొందరిని అదుపులోకి తీసుకున్నారు.

ఘటన అనంతరం సంబంధిత ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు పాఠశాల యాజమాన్యం ప్రకటించింది. పాఠశాలలో ఎలాంటి మతపరమైన బోధనలు నిర్వహించబోమని స్పష్టం చేసింది. ఇదే సమయంలో విద్యాశాఖ అధికారులు పాఠశాలలో తనిఖీలు నిర్వహించి, విద్యార్థి తండ్రి ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిశీలిస్తూ ఘటనపై విచారణ చేపట్టారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లోకేశ్ వ్యాఖ్యలకు గల్లా జయదేవ్ స్పందన

లోకేశ్ వ్యాఖ్యలకు గల్లా జయదేవ్ స్పందన

వందేమాతరంపై కేంద్రం సంచలన ప్రతిపాదన

వందేమాతరంపై కేంద్రం సంచలన ప్రతిపాదన

చిన్నారి సిరి అత్‌షాకు గవర్నర్ సత్కారం

చిన్నారి సిరి అత్‌షాకు గవర్నర్ సత్కారం

హైదరాబాద్ స్కూల్ వివాదంపై మాధవీలత వ్యాఖ్యలు..

హైదరాబాద్ స్కూల్ వివాదంపై మాధవీలత వ్యాఖ్యలు..

దేశ రవాణా రంగంలో నేడు కొత్త అధ్యాయం!

దేశ రవాణా రంగంలో నేడు కొత్త అధ్యాయం!

'స్టాండ్ విత్ హర్'కు తెలంగాణ పోలీసుల శ్రీకారం

'స్టాండ్ విత్ హర్'కు తెలంగాణ పోలీసుల శ్రీకారం

ట్యాగ్లు
సక్సెస్ స్కూల్సైదాబాద్హైదరాబాద్ వార్తలువిద్యాశాఖస్కూల్ వివాదంతెలంగాణ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గర్భధారణలోనూ షూటింగ్‌లో బిజీగా దీపికా
సినిమాలు

గర్భధారణలోనూ షూటింగ్‌లో బిజీగా దీపికా

వాంగ్‌చుక్ దీక్షపై కీలక మలుపు!
రాజకీయాలు

వాంగ్‌చుక్ దీక్షపై కీలక మలుపు!

ఫైనల్‌కు ముందు అర్జెంటీనాకు కొత్త టెన్షన్!
క్రీడలు

ఫైనల్‌కు ముందు అర్జెంటీనాకు కొత్త టెన్షన్!

తెలుగు మార్కెట్‌లో ‘జైలర్ 2’పై హై టెన్షన్
సినిమాలు

తెలుగు మార్కెట్‌లో ‘జైలర్ 2’పై హై టెన్షన్

జియో శాటిలైట్ ఇంటర్నెట్‌కు గ్రీన్ సిగ్నల్
బిజినెస్

జియో శాటిలైట్ ఇంటర్నెట్‌కు గ్రీన్ సిగ్నల్

లోకేశ్ వ్యాఖ్యలకు గల్లా జయదేవ్ స్పందన
జనరల్

లోకేశ్ వ్యాఖ్యలకు గల్లా జయదేవ్ స్పందన

తమిళనాడు ప్రభుత్వంలో కీలకంగా తెలుగు నేతలు
రాజకీయాలు

తమిళనాడు ప్రభుత్వంలో కీలకంగా తెలుగు నేతలు

వందేమాతరంపై కేంద్రం సంచలన ప్రతిపాదన
జనరల్

వందేమాతరంపై కేంద్రం సంచలన ప్రతిపాదన

చిన్నారి సిరి అత్‌షాకు గవర్నర్ సత్కారం
జనరల్

చిన్నారి సిరి అత్‌షాకు గవర్నర్ సత్కారం

వినియోగదారుల కమిషన్ తీర్పుపై మారుతి స్పందన
బిజినెస్

వినియోగదారుల కమిషన్ తీర్పుపై మారుతి స్పందన

హోమర్ ఇతిహాసానికి నోలన్ టచ్.. ‘ది ఒడిస్సీ’ ఎలా ఉందంటే?
రివ్యూలు

హోమర్ ఇతిహాసానికి నోలన్ టచ్.. ‘ది ఒడిస్సీ’ ఎలా ఉందంటే?

హైదరాబాద్ స్కూల్ వివాదంపై మాధవీలత వ్యాఖ్యలు..
జనరల్

హైదరాబాద్ స్కూల్ వివాదంపై మాధవీలత వ్యాఖ్యలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!