17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మెడికవర్‌ కథనాల పునఃప్రచురణపై హైకోర్టు ఆంక్షలు

Writer: Pooja 07:41 AM, 17 అక్టోబర్, 2026
మెడికవర్‌ కథనాల పునఃప్రచురణపై హైకోర్టు ఆంక్షలు

మెడికవర్‌ హాస్పిటల్స్‌ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కథనాలను ప్రచురించరాదని ఆంక్షలు విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ప్రచురించిన కథనాలను తిరిగి ప్రచురించకూడదని ఆదేశించింది. సహృదయ హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (మెడికవర్‌ హాస్పిటల్స్‌) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.

మన్నె క్రిశాంక్‌, హరీష్‌ రెడ్డి, శంకర్‌ గౌడ్‌తో పాటు సంబంధిత మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలు పరువునష్టం కలిగించేలా ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రతివాదులు తమ వాదనలు వినిపించే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. డిజిటల్‌ మాధ్యమాల్లో నిజానిజాలు నిర్ధారించకుండా తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని మెడికవర్‌ సంస్థ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు - డీజీపీ సీవీ ఆనంద్

పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు - డీజీపీ సీవీ ఆనంద్

భారత్‌ - చైనాకు ట్రంప్‌ సర్కార్‌ ఊరట

భారత్‌ - చైనాకు ట్రంప్‌ సర్కార్‌ ఊరట

ఢిల్లీలో నిరసనల వేళ సీజేపీ వ్యవస్థాపకుడి అరెస్ట్‌

ఢిల్లీలో నిరసనల వేళ సీజేపీ వ్యవస్థాపకుడి అరెస్ట్‌

తొలి మీడియా సమావేశంతోనే విమర్శలు...కేటీకి షాక్‌

తొలి మీడియా సమావేశంతోనే విమర్శలు...కేటీకి షాక్‌

బార్ల కేటాయింపులో వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన

బార్ల కేటాయింపులో వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు త్వరలో చెల్లిస్తాం - పొన్నం

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు త్వరలో చెల్లిస్తాం - పొన్నం

ట్యాగ్లు
మెడికవర్ హాస్పిటల్స్హైకోర్టుమధ్యంతర ఉత్తర్వులుపరువునష్టం కేసుమీడియా కథనాలువైద్యరంగ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు - డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు - డీజీపీ సీవీ ఆనంద్

భారత్‌ - చైనాకు ట్రంప్‌ సర్కార్‌ ఊరట
జనరల్

భారత్‌ - చైనాకు ట్రంప్‌ సర్కార్‌ ఊరట

రాశీ ఖన్నా చేతినిండా చిత్రాలే?
సినిమాలు

రాశీ ఖన్నా చేతినిండా చిత్రాలే?

బాలీవుడ్ హీరోలకు దక్షిణాదిలో చిన్న పాత్రలేనా?
సినిమాలు

బాలీవుడ్ హీరోలకు దక్షిణాదిలో చిన్న పాత్రలేనా?

అనిరుధ్ సంగీతం..ది ప్యారడైజ్ కి ఒకలా..జైలర్2కి ఒకలా..ఎందుకని?
సినిమాలు

అనిరుధ్ సంగీతం..ది ప్యారడైజ్ కి ఒకలా..జైలర్2కి ఒకలా..ఎందుకని?

ఢిల్లీలో నిరసనల వేళ సీజేపీ వ్యవస్థాపకుడి అరెస్ట్‌
జనరల్

ఢిల్లీలో నిరసనల వేళ సీజేపీ వ్యవస్థాపకుడి అరెస్ట్‌

పాన్‌ ఇండియా బరిలోకి షారుఖ్‌ ‘కింగ్‌’
గాసిప్స్

పాన్‌ ఇండియా బరిలోకి షారుఖ్‌ ‘కింగ్‌’

తొలి మీడియా సమావేశంతోనే విమర్శలు...కేటీకి షాక్‌
జనరల్

తొలి మీడియా సమావేశంతోనే విమర్శలు...కేటీకి షాక్‌

యువ భారతీయ పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ గుర్తింపు
బిజినెస్

యువ భారతీయ పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ గుర్తింపు

బార్ల కేటాయింపులో వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన
జనరల్

బార్ల కేటాయింపులో వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన

మెడికవర్‌ కథనాల పునఃప్రచురణపై హైకోర్టు ఆంక్షలు
జనరల్

మెడికవర్‌ కథనాల పునఃప్రచురణపై హైకోర్టు ఆంక్షలు

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు త్వరలో చెల్లిస్తాం - పొన్నం
జనరల్

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు త్వరలో చెల్లిస్తాం - పొన్నం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!