22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు.. తెలంగాణకు వాతావరణ హెచ్చరిక

Writer: Shivani K 05:54 PM, 22 ఆగస్టు, 2026
భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు.. తెలంగాణకు వాతావరణ హెచ్చరిక

తెలంగాణలో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. రేపటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రేపు, ఎల్లుండి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రయాణాలు, ఇతర కార్యకలాపాలను కొనసాగించాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుపతిలో భూ కేటాయింపుల్లో అక్రమాలు - భూమన కరుణాకర్ రెడ్డి

తిరుపతిలో భూ కేటాయింపుల్లో అక్రమాలు - భూమన కరుణాకర్ రెడ్డి

భారత్‌ ఫైటర్‌ జెట్‌ ప్రాజెక్టులపై కీలక చర్చ!

భారత్‌ ఫైటర్‌ జెట్‌ ప్రాజెక్టులపై కీలక చర్చ!

సంక్షేమం, అభివృద్ధిపైనే మా ఫోకస్: సీఎం చంద్రబాబు

సంక్షేమం, అభివృద్ధిపైనే మా ఫోకస్: సీఎం చంద్రబాబు

కూతురు కామెంట్స్ పై కొండా సురేఖ ఎందుకు స్పందించట్లేదు - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

కూతురు కామెంట్స్ పై కొండా సురేఖ ఎందుకు స్పందించట్లేదు - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

పీసీసీ క్రమశిక్షణ కమిటీకి చిన్నారెడ్డి రాతపూర్వక వివరణ
ట్యాగ్లు
తెలంగాణ వర్షాలువర్ష సూచనభారీ వర్షాలుహైదరాబాద్ వాతావరణంతెలంగాణ వాతావరణంవాతావరణ శాఖఈదురుగాలులువర్షాల అంచనాతెలంగాణ న్యూస్వాతావరణ వార్తలు
AdvertisementAdvertisement

పీసీసీ క్రమశిక్షణ కమిటీకి చిన్నారెడ్డి రాతపూర్వక వివరణ

నాలుగేళ్లలోపు చిన్నారులకు ఈ మందులు వద్దు.. కేంద్రం కీలక నిర్ణయం

నాలుగేళ్లలోపు చిన్నారులకు ఈ మందులు వద్దు.. కేంద్రం కీలక నిర్ణయం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఆర్ఐఎఫ్, ఆర్ఓబీ పనులు వేగవంతం చేయాలి - కోమటిరెడ్డి
జనరల్

సీఆర్ఐఎఫ్, ఆర్ఓబీ పనులు వేగవంతం చేయాలి - కోమటిరెడ్డి

కర్ణాటకలో సీనియర్ ఐఏఎస్ అధికారి మిస్సింగ్
జనరల్

కర్ణాటకలో సీనియర్ ఐఏఎస్ అధికారి మిస్సింగ్

భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు.. తెలంగాణకు వాతావరణ హెచ్చరిక
జనరల్

భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు.. తెలంగాణకు వాతావరణ హెచ్చరిక

పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు
సినిమాలు

పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు

సీఎం భార్యపై ఆరోపణలు.. అసలు కథేంటి?
రాజకీయాలు

సీఎం భార్యపై ఆరోపణలు.. అసలు కథేంటి?

‘ఇరుముడి’ ఓపెనింగ్స్‌.. బాక్సాఫీస్‌ షేక్!
సినిమాలు

‘ఇరుముడి’ ఓపెనింగ్స్‌.. బాక్సాఫీస్‌ షేక్!

జెప్టో పోస్టింగ్‌ చూసి షాకైన నెటిజన్లు!
బిజినెస్

జెప్టో పోస్టింగ్‌ చూసి షాకైన నెటిజన్లు!

తిరుపతిలో భూ కేటాయింపుల్లో అక్రమాలు - భూమన కరుణాకర్ రెడ్డి
జనరల్

తిరుపతిలో భూ కేటాయింపుల్లో అక్రమాలు - భూమన కరుణాకర్ రెడ్డి

నాపై నాకున్న నమ్మకమే నా అందం: త్రిప్తి
సినిమాలు

నాపై నాకున్న నమ్మకమే నా అందం: త్రిప్తి

భారత్‌ ఫైటర్‌ జెట్‌ ప్రాజెక్టులపై కీలక చర్చ!
జనరల్

భారత్‌ ఫైటర్‌ జెట్‌ ప్రాజెక్టులపై కీలక చర్చ!

చిరంజీవిపై హైపర్‌ ఆది హాట్‌ కామెంట్స్‌!
సినిమాలు

చిరంజీవిపై హైపర్‌ ఆది హాట్‌ కామెంట్స్‌!

కరీనా ప్రెగ్నెన్సీపై వైరల్‌ టాక్‌.. నిజమేంటి?
గాసిప్స్

కరీనా ప్రెగ్నెన్సీపై వైరల్‌ టాక్‌.. నిజమేంటి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!