Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక...ఈ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలి

07:09 AM, 6 జూన్, 2026
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక...ఈ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలి

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. నాగర్‌కర్నూల్, వరంగల్, హనుమకొండ, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు పసుపు హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

హైదరాబాద్ నగరంలో సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. భారీ వర్షాల సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, పోలవరం, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇళ్లు ఇవ్వకపోతే మేమే దిగుతాం – లబ్ధిదారులు

వరంగల్‌లో భూముల ధరల పెంపు...రియల్ ఎస్టేట్‌పై ప్రభావం

అమ్మ జ్ఞాపకంతో మొదలైన ప్రయాణం...ఇప్పుడు వేల ఎకరాల్లో పచ్చని విప్లవం

గ్రానైట్ దందాపై సర్కార్ దూకుడు...ఎవరి పేర్లు బయటపడనున్నాయి?

కోల్‌కతాలో తృణమూల్ నేతపై గుడ్ల దాడి

కోల్‌కతాలో తృణమూల్ నేతపై గుడ్ల దాడి

డిక్షనరీకి అతీతమైన తెలంగాణ అస్తిత్వం

డిక్షనరీకి అతీతమైన తెలంగాణ అస్తిత్వం

ట్యాగ్లు
తెలంగాణ వర్షాలువాతావరణ హెచ్చరికహైదరాబాద్‌ వర్షంఆంధ్రప్రదేశ్‌ వాతావరణంపసుపు హెచ్చరిక
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు ఎంపీ చామల విచారణ
జనరల్

 ‘పెద్ది’ మూవీ ఖర్చులో భారీ షేర్ రెమ్యూనరేషన్‌కేనా?
సినిమాలు

ఫుల్ స్వింగ్‌లో నాని ‘ది ప్యారడైజ్’ షూటింగ్

ఫిట్‌నెస్‌కు భోజనం మానేయడం పరిష్కారం కాదంటున్న వైద్యులు
ఆరోగ్యం

ఫిట్‌నెస్‌కు భోజనం మానేయడం పరిష్కారం కాదంటున్న వైద్యులు

పరిశ్రమల పనితీరును మార్చే కొత్త సాంకేతికత
టెక్నాలజీ

పరిశ్రమల పనితీరును మార్చే కొత్త సాంకేతికత

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరల మంటలు
బిజినెస్

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరల మంటలు

ఇళ్లు ఇవ్వకపోతే మేమే దిగుతాం – లబ్ధిదారులు
జనరల్

ఇళ్లు ఇవ్వకపోతే మేమే దిగుతాం – లబ్ధిదారులు

వరంగల్‌లో భూముల ధరల పెంపు...రియల్ ఎస్టేట్‌పై ప్రభావం
జనరల్

వరంగల్‌లో భూముల ధరల పెంపు...రియల్ ఎస్టేట్‌పై ప్రభావం

అమ్మ జ్ఞాపకంతో మొదలైన ప్రయాణం...ఇప్పుడు వేల ఎకరాల్లో పచ్చని విప్లవం
జనరల్

అమ్మ జ్ఞాపకంతో మొదలైన ప్రయాణం...ఇప్పుడు వేల ఎకరాల్లో పచ్చని విప్లవం

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక...ఈ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలి
జనరల్

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక...ఈ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలి

పాటలపై చర్చ పదాలకా? భావజాలానికా?
సినిమాలు

పాటలపై చర్చ పదాలకా? భావజాలానికా?

గ్రానైట్ దందాపై సర్కార్ దూకుడు...ఎవరి పేర్లు బయటపడనున్నాయి?
జనరల్

గ్రానైట్ దందాపై సర్కార్ దూకుడు...ఎవరి పేర్లు బయటపడనున్నాయి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!