11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన

Writer: Nithish 07:31 AM, 11 సెప్టెంబర్, 2026
హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన

హెచ్‌1బీ వీసాపై అమెరికాలో ఉద్యోగం కోల్పోయినవారికి మరో ఉద్యోగం వెతుక్కునేందుకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ను తొలగించే నిబంధనను ట్రంప్‌ ప్రభుత్వం ప్రతిపాదించింది. ‘ఎలిమినేటింగ్‌ ది డిస్క్రీషనరీ 60-డే గ్రేస్‌ పీరియడ్‌’ పేరుతో ఈ ప్రతిపాదనను ఫెడరల్‌ రిజిస్టరులో ప్రచురించనుంది. దీనిపై 60 రోజుల్లోగా అభిప్రాయాలు తెలియజేయాలని డిపార్టుమెంట్‌ ఆఫ్‌ హోంలాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) పేర్కొంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ముఖ్యంగా భారతీయ టెక్‌ ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉంది.

ప్రతిపాదన ఆమోదం పొందితే వీసా గడువు ఉన్నప్పటికీ ఉద్యోగం కోల్పోయిన వెంటనే విదేశీ ఉద్యోగులు అమెరికాను విడిచిపెట్టాల్సి రావచ్చు. ప్రత్యేక అనుమతి ఉంటేనే అక్కడ కొనసాగేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 60 రోజుల వెసులుబాటు ఈ1, ఈ2, ఈ3, హెచ్‌1బీ, హెచ్‌1బీ1, ఎల్‌1, ఓ1 వీసాదారులతో పాటు టీఎన్‌ వలసేతరులకు వర్తిస్తోంది. 2016లో ఒబామా ప్రభుత్వం ఈ గ్రేస్‌ పీరియడ్‌ను ప్రవేశపెట్టింది. 2025లో ఉద్యోగాలు కోల్పోయిన లేదా మార్చుకున్న 65,752 మంది ఈ వెసులుబాటును వినియోగించుకున్నట్లు డీహెచ్‌ఎస్‌ అంచనా వేయగా.. 2023లో ఈ సంఖ్య 80,034గా ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్‌.. మోదీతో కీలక భేటీ

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్‌.. మోదీతో కీలక భేటీ

భారత్‌కు చేరుకున్న పుతిన్‌.. నేడు మోదీతో కీలక భేటీ

భారత్‌కు చేరుకున్న పుతిన్‌.. నేడు మోదీతో కీలక భేటీ

వరికపూడిశెల ప్రాజెక్టుపై మంత్రి కీలక ఆదేశాలు

వరికపూడిశెల ప్రాజెక్టుపై మంత్రి కీలక ఆదేశాలు

నేపాల్‌ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు..

నేపాల్‌ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు..

భారత్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌.. మోదీ, ముర్ముతో భేటీ

భారత్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌.. మోదీ, ముర్ముతో భేటీ

బాలిక, తల్లిదండ్రులను బెదిరిస్తే ఊరుకునేది లేదు.. సుప్రీంకోర్టు

బాలిక, తల్లిదండ్రులను బెదిరిస్తే ఊరుకునేది లేదు.. సుప్రీంకోర్టు

ట్యాగ్లు
హెచ్‌1బీ వీసాఅమెరికా వీసాలుట్రంప్‌ ప్రభుత్వం60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌భారతీయ టెక్‌ ఉద్యోగులుఅమెరికా ఉద్యోగాలుడీహెచ్‌ఎస్‌వలస విధానంఅమెరికా ఇమ్మిగ్రేషన్‌టెక్‌ ఉద్యోగులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జిల్లాల తలసరి ఆదాయం పెంచాలి.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక సూచనలు
జనరల్

జిల్లాల తలసరి ఆదాయం పెంచాలి.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక సూచనలు

ఈ-కామర్స్‌ సంస్థలకు కేంద్రం షాక్‌
బిజినెస్

ఈ-కామర్స్‌ సంస్థలకు కేంద్రం షాక్‌

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్‌.. మోదీతో కీలక భేటీ
జనరల్

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్‌.. మోదీతో కీలక భేటీ

భారత్‌కు చేరుకున్న పుతిన్‌.. నేడు మోదీతో కీలక భేటీ
జనరల్

భారత్‌కు చేరుకున్న పుతిన్‌.. నేడు మోదీతో కీలక భేటీ

హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన
జనరల్

హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన

రాగి ధరలకు రికార్డు
బిజినెస్

రాగి ధరలకు రికార్డు

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ మూవీ రివ్యూ.. ఈ జోడీ మెప్పించిందా?
రివ్యూలు

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ మూవీ రివ్యూ.. ఈ జోడీ మెప్పించిందా?

ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్‌
బిజినెస్

ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్‌

వరికపూడిశెల ప్రాజెక్టుపై మంత్రి కీలక ఆదేశాలు
జనరల్

వరికపూడిశెల ప్రాజెక్టుపై మంత్రి కీలక ఆదేశాలు

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం
క్రీడలు

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం

నేపాల్‌ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు..
జనరల్

నేపాల్‌ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు..

భారత్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌.. మోదీ, ముర్ముతో భేటీ
జనరల్

భారత్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌.. మోదీ, ముర్ముతో భేటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!