Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

24, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వైట్‌హౌస్ వద్ద కాల్పులు..దుండగుడు మృతి

06:55 AM, 24 మే, 2026
వైట్‌హౌస్ వద్ద కాల్పులు..దుండగుడు మృతి

అమెరికాలోని వైట్‌హౌస్ సమీపంలో శనివారం సాయంత్రం కాల్పుల ఘటన కలకలం రేపింది. ఒక దుండగుడు వైట్‌హౌస్ భద్రతా తనిఖీ కేంద్రం వద్దకు చేరుకుని తన బ్యాగులో నుంచి తుపాకీ తీసి భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరపడంతో దుండగుడు తీవ్రంగా గాయపడ్డాడు.

గాయపడిన దుండగుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి గాయపడగా, భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. ఘటన సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లోనే ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలకు అండగా కార్పొరేట్ కంపెనీలు

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు కేబినెట్ ఆమోదం

గ్రీన్ కార్డు నిబంధనల్లో భారీ మార్పులు...భారతీయులకు షాక్

తెలంగాణలో భారీ వర్షాలు...పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

అటవీ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌కు దేశంలో తొలి స్థానం - పీ. వీ. చలపతిరావు

బీసీ జాబితాలో భారీ మార్పులు ఇకపై కొత్త పేర్లే

ట్యాగ్లు
వైట్‌హౌస్అమెరికాకాల్పుల ఘటనభద్రతా సిబ్బందిడోనాల్డ్ ట్రంప్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్మార్ట్‌ఫోన్ రంగంలో ఉద్యోగాల కోత
బిజినెస్

స్మార్ట్‌ఫోన్ రంగంలో ఉద్యోగాల కోత

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలకు అండగా కార్పొరేట్ కంపెనీలు
జనరల్

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలకు అండగా కార్పొరేట్ కంపెనీలు

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు కేబినెట్ ఆమోదం
జనరల్

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు కేబినెట్ ఆమోదం

గ్రీన్ కార్డు నిబంధనల్లో భారీ మార్పులు...భారతీయులకు షాక్
జనరల్

గ్రీన్ కార్డు నిబంధనల్లో భారీ మార్పులు...భారతీయులకు షాక్

తెలంగాణలో భారీ వర్షాలు...పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!
జనరల్

తెలంగాణలో భారీ వర్షాలు...పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

“ప్రేమ ఎప్పుడూ గొప్పదే” - త్రిష కృష్ణన్
సినిమాలు

“ప్రేమ ఎప్పుడూ గొప్పదే” - త్రిష కృష్ణన్

అటవీ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌కు దేశంలో తొలి స్థానం - పీ. వీ. చలపతిరావు
జనరల్

అటవీ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌కు దేశంలో తొలి స్థానం - పీ. వీ. చలపతిరావు

రోజంతా పని తర్వాత ముఖ కాంతి తగ్గిపోతోందా? వైద్యులు చెప్పిన సూచనలు
ఆరోగ్యం

రోజంతా పని తర్వాత ముఖ కాంతి తగ్గిపోతోందా? వైద్యులు చెప్పిన సూచనలు

వైట్‌హౌస్ వద్ద కాల్పులు..దుండగుడు మృతి
జనరల్

వైట్‌హౌస్ వద్ద కాల్పులు..దుండగుడు మృతి

బీసీ జాబితాలో భారీ మార్పులు ఇకపై కొత్త పేర్లే
జనరల్

బీసీ జాబితాలో భారీ మార్పులు ఇకపై కొత్త పేర్లే

వరుణ్ ధావన్ కొత్త సినిమా ట్రైలర్ నవ్వులు గ్యారెంటీ!
సినిమాలు

వరుణ్ ధావన్ కొత్త సినిమా ట్రైలర్ నవ్వులు గ్యారెంటీ!

బుమ్రాపై తప్పుగా మాట్లాడిన రామ్ చరణ్?
సినిమాలు

బుమ్రాపై తప్పుగా మాట్లాడిన రామ్ చరణ్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!