5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ మున్సిపల్ చట్ట సవరణ అమలుకు గ్రీన్ సిగ్నల్

Writer: Nithish 09:32 PM, 5 సెప్టెంబర్, 2026
ఏపీ మున్సిపల్ చట్ట సవరణ అమలుకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ చట్ట సవరణ అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు 28 నుంచే చట్ట సవరణ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా కొత్త నిబంధనలను ప్రభుత్వం ఖరారు చేసింది.

మేయర్, కార్పొరేటర్ల ఎన్నికలకు సంబంధించిన నియమావళిని ఖరారు చేస్తూ ప్రభుత్వం మరో జీఓ జారీ చేసింది. ఈ మార్పులతో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లకు ప్రత్యక్ష ఎన్నికలను పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎస్‌ఆర్‌సీసీ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని

ఎస్‌ఆర్‌సీసీ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని

బస్తర్ మావోయిస్టుల దాడి కేసు.. 10 మందికి శిక్ష ఖరారు

బస్తర్ మావోయిస్టుల దాడి కేసు.. 10 మందికి శిక్ష ఖరారు

టీచర్స్ డే రోజున ప్రత్యేక కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ శ్రీకారం

టీచర్స్ డే రోజున ప్రత్యేక కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ శ్రీకారం

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌

అజ్నార్‌ నదిని క్లీన్ చేసిన 20 ఏళ్ల యువకుడు

అజ్నార్‌ నదిని క్లీన్ చేసిన 20 ఏళ్ల యువకుడు

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్అమరావతిమున్సిపల్ ఎన్నికలుమున్సిపల్ చట్ట సవరణమేయర్ ఎన్నికలుకార్పొరేటర్ల ఎన్నికలుఏపీ ప్రభుత్వంపట్టణ స్థానిక సంస్థలుఎన్నికల నిబంధనలుమున్సిపల్ చట్టం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా కప్‌ - పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసిన భారత్
క్రీడలు

ఆసియా కప్‌ - పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసిన భారత్

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ సెన్సార్‌ వివాదంపై ఆర్‌. నారాయణమూర్తి స్పందన
సినిమాలు

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ సెన్సార్‌ వివాదంపై ఆర్‌. నారాయణమూర్తి స్పందన

ఎస్‌ఆర్‌సీసీ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని
జనరల్

ఎస్‌ఆర్‌సీసీ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని

ఏపీ మున్సిపల్ చట్ట సవరణ అమలుకు గ్రీన్ సిగ్నల్
జనరల్

ఏపీ మున్సిపల్ చట్ట సవరణ అమలుకు గ్రీన్ సిగ్నల్

బస్తర్ మావోయిస్టుల దాడి కేసు.. 10 మందికి శిక్ష ఖరారు
జనరల్

బస్తర్ మావోయిస్టుల దాడి కేసు.. 10 మందికి శిక్ష ఖరారు

కంగనాతో పెట్టుకున్న ట్రోలర్.. దిమ్మతిరిగేలా జవాబు!
సినిమాలు

కంగనాతో పెట్టుకున్న ట్రోలర్.. దిమ్మతిరిగేలా జవాబు!

సుమలత వ్యాఖ్యలపై శేఖర్ ఆగ్రహం
సినిమాలు

సుమలత వ్యాఖ్యలపై శేఖర్ ఆగ్రహం

అధిక రక్తపోటు ఉన్నవారు అరటిపండు తినే ముందు ఇవి తెలుసుకోండి - వైద్యుల సూచన
ఆరోగ్యం

అధిక రక్తపోటు ఉన్నవారు అరటిపండు తినే ముందు ఇవి తెలుసుకోండి - వైద్యుల సూచన

బిగ్‌బాస్‌ 10 కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే సెలబ్రిటీలు, కామనర్స్‌ వీళ్లేనా?
షోస్

బిగ్‌బాస్‌ 10 కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే సెలబ్రిటీలు, కామనర్స్‌ వీళ్లేనా?

జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ కంపెనీలో భారీ ఉద్యోగ కోతలు
బిజినెస్

జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ కంపెనీలో భారీ ఉద్యోగ కోతలు

సోషల్ మీడియా అకౌంట్ల తొలగింపుపై వైఎస్‌ జగన్‌ ఫైర్‌
రాజకీయాలు

సోషల్ మీడియా అకౌంట్ల తొలగింపుపై వైఎస్‌ జగన్‌ ఫైర్‌

‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్‌పై నాగవంశీ క్లారిటీ
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్‌పై నాగవంశీ క్లారిటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!