22, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహిళలకు ఇండియన్ ఆర్మీలో గొప్ప అవకాశం

Writer: Shivani K 11:30 AM, 22 జులై, 2026
మహిళలకు ఇండియన్ ఆర్మీలో గొప్ప అవకాశం

భారత సైన్యంలో చేరాలనుకునే మహిళా అభ్యర్థులకు ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా గొప్ప అవకాశం లభించింది. ఏప్రిల్ 2027లో ప్రారంభమయ్యే 125వ కోర్సు కోసం అర్హత కలిగిన అవివాహిత మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. షార్ట్ సర్వీస్ కమిషన్ (నాన్-టెక్నికల్) కింద మొత్తం 6 ఖాళీలు ఉండగా, అందులో 5 పోస్టులు ఎన్‌సీసీ మహిళా అభ్యర్థులకు, 1 పోస్టు ఆర్మీ పర్సనల్ బ్యాటిల్ క్యాజువల్టీస్ వార్డులకు కేటాయించారు. జులై 21, 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఎన్‌సీసీ సీనియర్ డివిజన్ లేదా వింగ్‌లో సేవ చేసి, ఎన్‌సీసీ ‘సి’ సర్టిఫికెట్‌లో కనీసం ‘బి’ గ్రేడ్ సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా అర్హులు. వయస్సు 2027 జనవరి 1 నాటికి 19 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. రాత పరీక్ష లేకుండా షార్ట్‌లిస్టింగ్, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి చెన్నైలోని ఓటీఏలో 49 వారాల శిక్షణతో పాటు నెలకు రూ.56,100 స్టైపెండ్ ఇస్తారు. అనంతరం లెఫ్టినెంట్ హోదాలో నియామకం జరుగుతుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమలలో కలకలం.. విగ్రహం చోరీ

తిరుమలలో కలకలం.. విగ్రహం చోరీ

నీట్ నిరసనలపై కేంద్రం వైఖరిని ఖండించిన రేవంత్ రెడ్డి

నీట్ నిరసనలపై కేంద్రం వైఖరిని ఖండించిన రేవంత్ రెడ్డి

ఇరాన్ యుద్ధంతో అమెరికా ఖజానాపై భారం ఎంతంటే?

ఇరాన్ యుద్ధంతో అమెరికా ఖజానాపై భారం ఎంతంటే?

భద్రతా కారణాలతో జంతర్ మంతర్ పరిసరాల్లోని  మెట్రో స్టేషన్లు మూసివేత

భద్రతా కారణాలతో జంతర్ మంతర్ పరిసరాల్లోని మెట్రో స్టేషన్లు మూసివేత

కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి రంగం సిద్ధం

కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి రంగం సిద్ధం

ట్యాగ్లు
భారత సైన్యంఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీమహిళా ఉద్యోగాలుడిఫెన్స్ ఉద్యోగాలుఎస్‌ఎస్‌సీ నాన్ టెక్నికల్చెన్నైప్రభుత్వ ఉద్యోగాలుఆర్మీ రిక్రూట్‌మెంట్ఎన్‌సీసీ సర్టిఫికెట్ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
విద్యార్థుల ఉద్యమానికి ప్రీతి జింటా మద్దతు..

విద్యార్థుల ఉద్యమానికి ప్రీతి జింటా మద్దతు..

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిరసనపై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
జనరల్

నిరసనపై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
రాజకీయాలు

మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

విమానయానంలో మోడీ సర్కార్ సంస్కరణలు
బిజినెస్

విమానయానంలో మోడీ సర్కార్ సంస్కరణలు

డ్రంక్ డ్రైవ్ కేసులో డేవిడ్ వార్నర్
క్రీడలు

డ్రంక్ డ్రైవ్ కేసులో డేవిడ్ వార్నర్

ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
జనరల్

ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

తిరుమలలో కలకలం.. విగ్రహం చోరీ
జనరల్

తిరుమలలో కలకలం.. విగ్రహం చోరీ

సురభికి మళ్లీ క్రేజీ ఛాన్సులు
సినిమాలు

సురభికి మళ్లీ క్రేజీ ఛాన్సులు

నీట్ నిరసనలపై కేంద్రం వైఖరిని ఖండించిన రేవంత్ రెడ్డి
జనరల్

నీట్ నిరసనలపై కేంద్రం వైఖరిని ఖండించిన రేవంత్ రెడ్డి

ఒకప్పుడు సంచలనం... ఇప్పుడు ఓటీటీలో థ్రిల్లర్
ఓటీటీ

ఒకప్పుడు సంచలనం... ఇప్పుడు ఓటీటీలో థ్రిల్లర్

రూరల్ యాక్షన్ డ్రామాగా మారెమ్మపై భారీ అంచనాలు
సినిమాలు

రూరల్ యాక్షన్ డ్రామాగా మారెమ్మపై భారీ అంచనాలు

ఇరాన్ యుద్ధంతో అమెరికా ఖజానాపై భారం ఎంతంటే?
జనరల్

ఇరాన్ యుద్ధంతో అమెరికా ఖజానాపై భారం ఎంతంటే?

'మెయిన్ వాపస్ ఆవుంగా' సక్సెస్‌కు ప్రేక్షకులే అసలు హీరోలు: ఇంతియాజ్ అలీ
సినిమాలు

'మెయిన్ వాపస్ ఆవుంగా' సక్సెస్‌కు ప్రేక్షకులే అసలు హీరోలు: ఇంతియాజ్ అలీ