16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

Writer: Pooja 05:11 AM, 16 అక్టోబర్, 2026
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, మహిళల శక్తి, సౌభాగ్యానికి బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో గురువారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆయన తన సతీమణి జానకీ శుక్లాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలు, శాంతి, ఆరోగ్యం, సమృద్ధి కలగాలని గవర్నర్ ప్రార్థించారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదం...తయారీ విధానం

నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదం...తయారీ విధానం

నేటి పంచాంగంలో ముఖ్యమైన విశేషాలివే...

నేటి పంచాంగంలో ముఖ్యమైన విశేషాలివే...

నేటి రాశిఫలాల్లో ఎవరికి అదృష్టం కలిసొస్తుందంటే?

నేటి రాశిఫలాల్లో ఎవరికి అదృష్టం కలిసొస్తుందంటే?

యెమెన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌ను లక్ష్యంగా చేసుకున్న హూతీల క్షిపణి దాడులు

యెమెన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌ను లక్ష్యంగా చేసుకున్న హూతీల క్షిపణి దాడులు

తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజీల అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజీల అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

యాసంగిలో వరి సాగును వాయిదా వేయండి.. రైతులకు సీఎం రేవంత్ సూచన

యాసంగిలో వరి సాగును వాయిదా వేయండి.. రైతులకు సీఎం రేవంత్ సూచన

ట్యాగ్లు
బతుకమ్మ పండుగతెలంగాణ సంస్కృతిగవర్నర్ శివ ప్రతాప్ శుక్లాలోక్‌భవన్తెలంగాణ సంప్రదాయాలుగౌరమ్మ పూజలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం
జనరల్

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం

భూమి ఆరోగ్యానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులు
జనరల్

భూమి ఆరోగ్యానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులు

ఇమ్రాన్ ఖాన్‌కు ఎఫ్‌ఆర్‌ఆర్‌వో షాక్
జనరల్

ఇమ్రాన్ ఖాన్‌కు ఎఫ్‌ఆర్‌ఆర్‌వో షాక్

పుష్కరాల బడ్జెట్‌పై ఎఫ్‌జీజీ అభ్యంతరం
జనరల్

పుష్కరాల బడ్జెట్‌పై ఎఫ్‌జీజీ అభ్యంతరం

రైల్వే శాఖకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

రైల్వే శాఖకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

2036 ఒలింపిక్స్‌పై మోదీ కీలక ప్రకటన
క్రీడలు

2036 ఒలింపిక్స్‌పై మోదీ కీలక ప్రకటన

న్యూజిలాండ్‌ వన్డేలకు బుమ్రా దూరం?
క్రీడలు

న్యూజిలాండ్‌ వన్డేలకు బుమ్రా దూరం?

హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో రామాయణ ట్రైలర్
సినిమాలు

హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో రామాయణ ట్రైలర్

నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదం...తయారీ విధానం
జనరల్

నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదం...తయారీ విధానం

నేటి పంచాంగంలో ముఖ్యమైన విశేషాలివే...
జనరల్

నేటి పంచాంగంలో ముఖ్యమైన విశేషాలివే...

నేటి రాశిఫలాల్లో ఎవరికి అదృష్టం కలిసొస్తుందంటే?
జనరల్

నేటి రాశిఫలాల్లో ఎవరికి అదృష్టం కలిసొస్తుందంటే?

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
జనరల్

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!