10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పోలీసు నియామకాల్లో వయోపరిమితి పెంచుతూ జీవో విడుదల చేసిన ప్రభుత్వం

Writer: Nithish 11:37 PM, 9 సెప్టెంబర్, 2026
పోలీసు నియామకాల్లో వయోపరిమితి పెంచుతూ జీవో విడుదల చేసిన ప్రభుత్వం

తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితిని మరో మూడేళ్లు పెంచింది. ఇప్పటికే ఇచ్చిన ఏడేళ్ల వయోసడలింపుకు అదనంగా తాజాగా మరో మూడేళ్లు సడలింపు ఇవ్వడంతో మొత్తం 10 ఏళ్ల వయోసడలింపు లభించనుంది. దీంతో కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 32 ఏళ్లకు చేరింది. వయసు కారణంగా ఇప్పటివరకు పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది.

తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా కొత్త వయోపరిమితిని అమలు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్, ఫైర్, జైళ్లు, ఎస్‌పీఎఫ్ విభాగాల్లోని కానిస్టేబుల్ పోస్టులకు ఈ వయోసడలింపు వర్తించనుంది. అయితే పోలీస్ శాఖలోని పీసీ డ్రైవర్ పోస్టులకు ఈ సడలింపు వర్తించదు. జులై 29న పలు విభాగాల్లో నాలుగు నోటిఫికేషన్లు విడుదల కాగా, పోలీస్ నియామక మండలి ఇప్పటికే దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ నెల 16 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో విద్యుత్ డిమాండ్ సరికొత్త రికార్డు.

వాటర్ బాటిల్ అధిక ధరకు విక్రయం.. రూ.7 లక్షల జరిమానా!

హరీశ్‌రావుపై క్షుద్రపూజల ఆరోపణలు.. డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం

శాసనసభ ఘటనలపై సమగ్ర విచారణ.. దోషులపై క్రిమినల్ కేసులు: సీఎం రేవంత్

గడీల పాలనపై గర్జించిన ధిక్కార పతాకం చాకలి ఐలమ్మ
ట్యాగ్లు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాలుకానిస్టేబుల్ ఉద్యోగాలుకానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్వయోపరిమితి పెంపువయోసడలింపుతెలంగాణ పోలీస్పోలీస్ నియామకాలుటీఎస్‌ఎల్‌పీఆర్‌బీనిరుద్యోగులుప్రభుత్వ ఉద్యోగాలు

గడీల పాలనపై గర్జించిన ధిక్కార పతాకం చాకలి ఐలమ్మ

కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 3: హై రిస్క్ జోన్ ట్విస్ట్‌తో పెరిగిన ఉత్కంఠ...
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 3: హై రిస్క్ జోన్ ట్విస్ట్‌తో పెరిగిన ఉత్కంఠ...

పోలీసు నియామకాల్లో వయోపరిమితి పెంచుతూ జీవో విడుదల చేసిన ప్రభుత్వం
జనరల్

పోలీసు నియామకాల్లో వయోపరిమితి పెంచుతూ జీవో విడుదల చేసిన ప్రభుత్వం

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ సరికొత్త రికార్డు.
జనరల్

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ సరికొత్త రికార్డు.

బిగ్ బాస్ 10లో రోహిత్ నాయుడు హవా.. తొలి వారంలోనే హాట్ టాపిక్

బిగ్ బాస్ 10లో తొలి వారంలోనే షాకింగ్ ఎలిమినేషన్?
షోస్

బిగ్ బాస్ 10లో తొలి వారంలోనే షాకింగ్ ఎలిమినేషన్?

వాటర్ బాటిల్ అధిక ధరకు విక్రయం.. రూ.7 లక్షల జరిమానా!
జనరల్

వాటర్ బాటిల్ అధిక ధరకు విక్రయం.. రూ.7 లక్షల జరిమానా!

హరీశ్‌రావుపై క్షుద్రపూజల ఆరోపణలు.. డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం
జనరల్

హరీశ్‌రావుపై క్షుద్రపూజల ఆరోపణలు.. డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం

కేసీఆర్‌పై వ్యాఖ్యలకు కేసు నమోదు చేయాలి: పల్లా రాజేశ్వర్ రెడ్డి
రాజకీయాలు

తమిళనాడు.. అధికార కూటమికి కొత్త పేరు
రాజకీయాలు

తమిళనాడు.. అధికార కూటమికి కొత్త పేరు

సూర్య కొత్త మూవీ టీజర్ రిలీజ్
సినిమాలు

సూర్య కొత్త మూవీ టీజర్ రిలీజ్

శాసనసభ ఘటనలపై సమగ్ర విచారణ.. దోషులపై క్రిమినల్ కేసులు: సీఎం రేవంత్
జనరల్

శాసనసభ ఘటనలపై సమగ్ర విచారణ.. దోషులపై క్రిమినల్ కేసులు: సీఎం రేవంత్

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత
రాజకీయాలు

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!