4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అర్జెంటీనా–స్పెయిన్ ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు గూగుల్ ప్రత్యేక డూడుల్..

Writer: Chandrika 07:22 PM, 19 జులై, 2026
అర్జెంటీనా–స్పెయిన్ ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు గూగుల్ ప్రత్యేక డూడుల్..

2026 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా అర్జెంటీనా–స్పెయిన్ మధ్య జరిగే మ్యాచ్‌ను పురస్కరించుకుని గూగుల్ ప్రత్యేకమైన ఇంటరాక్టివ్ డూడుల్‌ను ఆవిష్కరించింది. అర్జెంటీనా స్కై బ్లూ, స్పెయిన్ ఎరుపు రంగుల స్ఫూర్తితో రూపొందించిన ఈ డూడుల్‌లో గూగుల్ లోగోతో పాటు తిరుగుతున్న ఫుట్‌బాల్‌ను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దారు. ఈ డూడుల్‌పై క్లిక్ చేసిన వినియోగదారులకు లైవ్ స్కోర్లు, టోర్నమెంట్ బ్రాకెట్‌లు, మ్యాచ్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్లు అందుబాటులోకి వస్తాయి. టైటిల్‌ను నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో లియోనెల్ మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా బరిలోకి దిగుతుండగా, యువ సంచలనం లామిన్ యామల్ నేతృత్వంలో స్పెయిన్ ట్రోఫీపై కన్నేసింది.

ఈ ఫైనల్‌కు ఫుట్‌బాల్‌తో పాటు వినోదం, సామాజిక సేవ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. హాఫ్‌టైమ్ షోతో పాటు ఫిఫా గ్లోబల్ సిటిజన్ ఎడ్యుకేషన్ ఫండ్ కోసం నిధుల సేకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు విద్య, క్రీడా అవకాశాలను విస్తరించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఫుట్‌బాల్ అభిమానులకు ఈ ఫైనల్ క్రీడా చరిత్రలో గుర్తుండిపోయే వేడుకగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి బాంబు బెదిరింపు..

ఒరాకిల్‌లో సైలెంట్‌గా సెప్టెంబర్‌ లేఆఫ్స్‌..

మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఉద్రిక్తత

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్

న్యూస్ వెబ్సైటు లో సీఎం భద్రతా సమాచారం... కేసు నమోదు

ట్యాగ్లు
ఫిఫా వరల్డ్ కప్ 2026అర్జెంటీనాస్పెయిన్గూగుల్ డూడుల్లియోనెల్ మెస్సీలామిన్ యామల్ఫుట్‌బాల్ ఫైనల్ఫిఫాప్రపంచకప్గ్లోబల్ సిటిజన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అరసన్‌పై శింబు బిగ్ అప్డేట్
సినిమాలు

అరసన్‌పై శింబు బిగ్ అప్డేట్

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం..
జనరల్

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం..

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి బాంబు బెదిరింపు..
జనరల్

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి బాంబు బెదిరింపు..

ఒరాకిల్‌లో సైలెంట్‌గా సెప్టెంబర్‌ లేఆఫ్స్‌..
జనరల్

ఒరాకిల్‌లో సైలెంట్‌గా సెప్టెంబర్‌ లేఆఫ్స్‌..

మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు
జనరల్

మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు

‘ఐయామ్‌ గేమ్‌’ రివ్యూ: దుల్కర్‌ నటన సినిమాను నిలబెట్టిందా?
రివ్యూలు

‘ఐయామ్‌ గేమ్‌’ రివ్యూ: దుల్కర్‌ నటన సినిమాను నిలబెట్టిందా?

చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌
సినిమాలు

చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఉద్రిక్తత
జనరల్

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఉద్రిక్తత

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్
జనరల్

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్

న్యూస్ వెబ్సైటు లో సీఎం భద్రతా సమాచారం... కేసు నమోదు
జనరల్

న్యూస్ వెబ్సైటు లో సీఎం భద్రతా సమాచారం... కేసు నమోదు

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమోతో పెరిగిన హైప్
షోస్

గుంటూరు బాలిక కిడ్నాప్‌ కేసులో కీలక మలుపు..
జనరల్

గుంటూరు బాలిక కిడ్నాప్‌ కేసులో కీలక మలుపు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!