5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీఆర్సీ ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌

Writer: Nithish 03:38 PM, 5 సెప్టెంబర్, 2026
ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీఆర్సీ ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక హామీలు ఇచ్చింది. వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటు సహా ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైన సీఎం.. ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.

సమావేశం అనంతరం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ వివరాలు వెల్లడించారు. పీఆర్సీతో పాటు రెండు డీఏలు, ఒక సరెండర్‌ లీవ్‌, పోలీసులకు అదనంగా మరో సరెండర్‌ లీవ్‌, రిటైరైన ఉద్యోగులకు అడిషనల్‌ క్వాంటం ఆఫ్‌ పెన్షన్‌, ఈహెచ్‌ఎస్‌ బకాయిలను ప్రతి నెలా ఒకటో తేదీన ట్రస్ట్‌కు చెల్లించడం వంటి అంశాల పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని కోరినట్లు చెప్పారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇంటరిమ్‌ రిలీఫ్‌ (ఐఆర్‌) విషయంలో కొంత సమయం ఇవ్వాలని చంద్రబాబు కోరినట్లు సూర్యనారాయణ వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చేయూత కొత్త పెన్షన్ల వెరిఫికేషన్ షురూ - మంత్రి సీతక్క

చేయూత కొత్త పెన్షన్ల వెరిఫికేషన్ షురూ - మంత్రి సీతక్క

ఆరోగ్యవంతమైన ప్రజలతోనే వికసిత్‌ భారత్‌ నిర్మాణం సాధ్యం - కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి

ఆరోగ్యవంతమైన ప్రజలతోనే వికసిత్‌ భారత్‌ నిర్మాణం సాధ్యం - కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి

ఏపీలో కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటు

ఏపీలో కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటు

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి.

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి.

ఆహారం పాడైందో లేదో చెప్పే స్మార్ట్‌ స్టిక్కర్‌.. ఎలా పనిచేస్తుందంటే?
ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచంద్రబాబు నాయుడుఏపీ ఉద్యోగులుపీఆర్సీడీఏ బకాయిలుఉద్యోగ సంఘాలుసరెండర్ లీవ్పెన్షన్ఈహెచ్‌ఎస్ఏపీ ఉద్యోగుల సమస్యలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఆహారం పాడైందో లేదో చెప్పే స్మార్ట్‌ స్టిక్కర్‌.. ఎలా పనిచేస్తుందంటే?

బొలీవియా మిలిటరీ బేస్‌లో భారీ పేలుడు

బొలీవియా మిలిటరీ బేస్‌లో భారీ పేలుడు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కోల్ గ్యాసిఫికేషన్‌ స్కీమ్‌పై కేంద్రం క్లారిటీ
బిజినెస్

కోల్ గ్యాసిఫికేషన్‌ స్కీమ్‌పై కేంద్రం క్లారిటీ

బద్గామ్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే కమాండర్ యాసిర్ హతం
జనరల్

బద్గామ్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే కమాండర్ యాసిర్ హతం

విద్యార్థుల సమస్యలపై అచ్చంపేటలో బీఆర్‌ఎస్‌వీ ఆందోళన
జనరల్

విద్యార్థుల సమస్యలపై అచ్చంపేటలో బీఆర్‌ఎస్‌వీ ఆందోళన

ఓటీటీ డీల్ కోసం చిరంజీవి నిర్మాతల వెయిటింగ్
గాసిప్స్

ఓటీటీ డీల్ కోసం చిరంజీవి నిర్మాతల వెయిటింగ్

చేయూత కొత్త పెన్షన్ల వెరిఫికేషన్ షురూ - మంత్రి సీతక్క
జనరల్

చేయూత కొత్త పెన్షన్ల వెరిఫికేషన్ షురూ - మంత్రి సీతక్క

రేవంత్ సర్కార్‌ గద్దె దిగేవరకు విశ్రమించేది లేదు - ఎంపీ ఈటల రాజేందర్
రాజకీయాలు

రేవంత్ సర్కార్‌ గద్దె దిగేవరకు విశ్రమించేది లేదు - ఎంపీ ఈటల రాజేందర్

ఆరోగ్యవంతమైన ప్రజలతోనే వికసిత్‌ భారత్‌ నిర్మాణం సాధ్యం - కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి
జనరల్

ఆరోగ్యవంతమైన ప్రజలతోనే వికసిత్‌ భారత్‌ నిర్మాణం సాధ్యం - కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి

ఏపీలో కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటు
జనరల్

ఏపీలో కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటు

నరేన్, సాహితి జోడీగా ‘మెట్రో లవర్’.. ఫస్ట్ లుక్ వైరల్
సినిమాలు

నరేన్, సాహితి జోడీగా ‘మెట్రో లవర్’.. ఫస్ట్ లుక్ వైరల్

రాజమౌళి విజన్‌ అద్భుతం.. శ్రియ శరణ్ ప్రశంసల వర్షం
సినిమాలు

రాజమౌళి విజన్‌ అద్భుతం.. శ్రియ శరణ్ ప్రశంసల వర్షం

ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీఆర్సీ ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌
జనరల్

ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీఆర్సీ ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌

స్టార్ నటీనటులతో ‘లస్ట్ స్టోరీస్ 3’.. నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎప్పుడంటే?
ఓటీటీ

స్టార్ నటీనటులతో ‘లస్ట్ స్టోరీస్ 3’.. నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎప్పుడంటే?