
ఓటీటీ

జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (GHIAL) హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్గో టెర్మినల్ 2ను అధికారికంగా ప్రారంభించింది. ప్రపంచ స్థాయి ఎయిర్ కార్గో మరియు లాజిస్టిక్స్ కేంద్రంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిగా భావిస్తున్నారు.
దేశీయ, అంతర్జాతీయ కార్గో అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అత్యాధునిక సదుపాయాలతో ఈ టెర్మినల్‌ను అభివృద్ధి చేశారు. ఎయిర్‌లైన్స్, ఫ్రైట్ ఫార్వార్డర్స్, లాజిస్టిక్స్ సంస్థలు, నియంత్రణ సంస్థలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేలా ఈ కొత్త టెర్మినల్ రూపుదిద్దుకుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!