16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇమ్రాన్ ఖాన్‌కు ఎఫ్‌ఆర్‌ఆర్‌వో షాక్

Writer: Pooja 06:22 AM, 16 అక్టోబర్, 2026
ఇమ్రాన్ ఖాన్‌కు ఎఫ్‌ఆర్‌ఆర్‌వో షాక్

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్నందుకు బాలీవుడ్‌ నటుడు, ఆమిర్‌ ఖాన్‌ మేనల్లుడు ఇమ్రాన్‌ ఖాన్‌ (43)కు విదేశీయుల ప్రాంతీయ నమోదు కేంద్రం (ఎఫ్‌ఆర్‌ఆర్‌వో) నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. భారత్‌ను విడిచి వెళ్లేందుకు అక్టోబరు 28 వరకు గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చర్యను ప్రతిపక్షాలు నిరంకుశంగా అభివర్ణించగా, నోటీసులను సవాలు చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించాలని ఇమ్రాన్‌ ఖాన్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఇమ్రాన్‌ ఖాన్‌ అమెరికా పౌరసత్వం కలిగి ఉండటంతో పాటు, భారతీయ మూలాలున్న విదేశీ పౌరులకు ఇచ్చే ఓవర్‌సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) కార్డును కూడా కలిగి ఉన్నారు. నిరసనల్లో పాల్గొనడం ద్వారా వలసదారులు, విదేశీయుల చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో ఎఫ్‌ఆర్‌ఆర్‌వో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 10న ముంబైలోని ఆగస్ట్‌ క్రాంతి మైదానంలో జరిగిన సీఈసీ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న ఇమ్రాన్‌ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, అనంతరం విడుదల చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్

తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్

తెలంగాణలో పెట్టుబడులకు తమిళ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం

తెలంగాణలో పెట్టుబడులకు తమిళ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం

భూమి ఆరోగ్యానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులు

భూమి ఆరోగ్యానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులు

పుష్కరాల బడ్జెట్‌పై ఎఫ్‌జీజీ అభ్యంతరం

పుష్కరాల బడ్జెట్‌పై ఎఫ్‌జీజీ అభ్యంతరం

రైల్వే శాఖకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

రైల్వే శాఖకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ట్యాగ్లు
ఇమ్రాన్ ఖాన్ఆమిర్ ఖాన్బాలీవుడ్ వార్తలుఎఫ్‌ఆర్‌ఆర్‌వో నోటీసుబాంబే హైకోర్టుముంబై నిరసనలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విప్రో లాభాల్లో స్వల్ప తగ్గుదల
బిజినెస్

విప్రో లాభాల్లో స్వల్ప తగ్గుదల

టెక్ మహీంద్రా లాభాల్లో భారీ వృద్ధి
బిజినెస్

టెక్ మహీంద్రా లాభాల్లో భారీ వృద్ధి

సీఎంవోలో 15 శాతం కమీషన్ల అడ్డా –  కవిత
రాజకీయాలు

సీఎంవోలో 15 శాతం కమీషన్ల అడ్డా – కవిత

నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బిజినెస్

నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్
జనరల్

తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్

జియో ఆదాయ వ్యూహంలో కీలక మార్పులు
బిజినెస్

జియో ఆదాయ వ్యూహంలో కీలక మార్పులు

విజయ్‌ దేవరకొండ రణబాలిపై నాని ప్రశంసలు
సినిమాలు

విజయ్‌ దేవరకొండ రణబాలిపై నాని ప్రశంసలు

తెలంగాణలో పెట్టుబడులకు తమిళ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం
జనరల్

తెలంగాణలో పెట్టుబడులకు తమిళ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం
జనరల్

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం

భూమి ఆరోగ్యానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులు
జనరల్

భూమి ఆరోగ్యానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులు

ఇమ్రాన్ ఖాన్‌కు ఎఫ్‌ఆర్‌ఆర్‌వో షాక్
జనరల్

ఇమ్రాన్ ఖాన్‌కు ఎఫ్‌ఆర్‌ఆర్‌వో షాక్

పుష్కరాల బడ్జెట్‌పై ఎఫ్‌జీజీ అభ్యంతరం
జనరల్

పుష్కరాల బడ్జెట్‌పై ఎఫ్‌జీజీ అభ్యంతరం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!