23, జులై 2026, గురువారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి - హైకోర్టు

Writer: Pooja 04:52 PM, 23 జులై, 2026
పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి - హైకోర్టు

ప్రభుత్వ సబ్సిడీలు పొందిన ప్రైవేట్ ఆసుపత్రులు పేదలకు ఉచితంగా వైద్యం అందించాల్సిందేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌పై ఓ రోగి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న సదరు రోగికి ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స వర్తించదని, మొత్తం ఖర్చును ఆమెనే భరించాలని ఆసుపత్రి సిబ్బంది తెలిపినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.

బంజారాహిల్స్‌లోని నందమూరి బసవతారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్‌కు సుమారు 7.35 ఎకరాల ప్రభుత్వ భూమిని సబ్సిడీపై కేటాయించిన విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది. చికిత్సలో ఆలస్యం జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆసుపత్రిని హెచ్చరించింది. పిటిషనర్‌ను వెంటనే ఆసుపత్రిలో చేర్చుకుని అవసరమైన అన్ని వైద్య సేవలు అందించాలని ఆదేశించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీని లక్ష్యంగా చేసుకున్న గ్లోబల్ ఏవియేషన్ సంస్థ

ఏపీని లక్ష్యంగా చేసుకున్న గ్లోబల్ ఏవియేషన్ సంస్థ

బండ్ల గణేష్ ఆస్తి వేలానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

బండ్ల గణేష్ ఆస్తి వేలానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్

సోనమ్‌కు సుప్రీంకోర్టులో షాక్

సోనమ్‌కు సుప్రీంకోర్టులో షాక్

భోగాపురం ఎయిర్‌పోర్టుకు భారీ ఏర్పాట్లు

భోగాపురం ఎయిర్‌పోర్టుకు భారీ ఏర్పాట్లు

ట్యాగ్లు
తెలంగాణ హైకోర్టుబసవతారకం ఆసుపత్రిఉచిత వైద్యంఆరోగ్యశ్రీ పథకంవైద్య హక్కులుక్యాన్సర్ చికిత్స
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ట్రంప్‌కు భారీ బూస్ట్...బడ్జెట్ బిల్లు పాస్

ట్రంప్‌కు భారీ బూస్ట్...బడ్జెట్ బిల్లు పాస్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభుత్వాన్ని నిలదీయండి.. ప్రతిపక్షాన్ని కాదు ప్రియాంకా గాంధీ
రాజకీయాలు

ప్రభుత్వాన్ని నిలదీయండి.. ప్రతిపక్షాన్ని కాదు ప్రియాంకా గాంధీ

విద్యార్థుల నిరసనకు మద్దతుగా అన్నా హజారే మౌన నిరసన
జనరల్

విద్యార్థుల నిరసనకు మద్దతుగా అన్నా హజారే మౌన నిరసన

ఏపీని లక్ష్యంగా చేసుకున్న గ్లోబల్ ఏవియేషన్ సంస్థ
జనరల్

ఏపీని లక్ష్యంగా చేసుకున్న గ్లోబల్ ఏవియేషన్ సంస్థ

పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి - హైకోర్టు
జనరల్

పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి - హైకోర్టు

బండ్ల గణేష్ ఆస్తి వేలానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
జనరల్

బండ్ల గణేష్ ఆస్తి వేలానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
బిజినెస్

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

లై డిటెక్టర్‌కు సిద్ధం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
రాజకీయాలు

లై డిటెక్టర్‌కు సిద్ధం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

యాషెస్ 2027 పూర్తి షెడ్యూల్ విడుదల
క్రీడలు

యాషెస్ 2027 పూర్తి షెడ్యూల్ విడుదల

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్ షాక్
బిజినెస్

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్ షాక్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్
జనరల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్

సోనమ్‌కు సుప్రీంకోర్టులో షాక్
జనరల్

సోనమ్‌కు సుప్రీంకోర్టులో షాక్

భోగాపురం ఎయిర్‌పోర్టుకు భారీ ఏర్పాట్లు
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్టుకు భారీ ఏర్పాట్లు

ట్రంప్‌కు భారీ బూస్ట్...బడ్జెట్ బిల్లు పాస్
జనరల్

ట్రంప్‌కు భారీ బూస్ట్...బడ్జెట్ బిల్లు పాస్

సామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 8 సిరీస్ విడుదల
టెక్నాలజీ

సామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 8 సిరీస్ విడుదల