23, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలుగు రాష్ట్రాల్లో ఈడీ మెరుపు దాడులు

Writer: Shivani K 12:49 PM, 23 అక్టోబర్, 2026
తెలుగు రాష్ట్రాల్లో ఈడీ మెరుపు దాడులు

తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరోసారి సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌, విజయవాడ సహా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. మహారాష్ట్రలోని పుణె సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసి ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, మోసపూరిత పెట్టుబడి యాప్‌ల ద్వారా ప్రజలను ఆకర్షించి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసిన అంతర్రాష్ట్ర ముఠాల కార్యకలాపాలపై దర్యాప్తు సంస్థ దృష్టి సారించింది.

గతవారం ఢిల్లీ, ముంబై, గురుగ్రామ్‌ ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో లభించిన సమాచారంతో తెలుగు రాష్ట్రాల్లోని ఏజెంట్లు, హవాలా నెట్‌వర్క్‌లపై అధికారులు దృష్టి పెట్టినట్లు సమాచారం. బెట్టింగ్ ద్వారా సేకరించిన డబ్బును షెల్ కంపెనీలు, క్రిప్టోకరెన్సీల మార్గంలో విదేశాలకు తరలించినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో అనుమానితుల నివాసాలు, కార్యాలయాల్లో ఆర్థిక లావాదేవీల పత్రాలు, రికార్డులు, డిజిటల్ పరికరాలను పరిశీలిస్తున్నారు. సోదాల్లో నగదు, బ్యాంకు ఖాతాలు, హవాలా లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు లభించినట్లు వార్తలు వెలువడుతున్నప్పటికీ, వాటి వివరాలను అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రంప్‌ వలస విధానాల ఎఫెక్ట్‌.. అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో భారీ పతనం

ట్రంప్‌ వలస విధానాల ఎఫెక్ట్‌.. అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో భారీ పతనం

Jagan Slams Chandrababu, Alleges Democracy Is Being Undermined in Local Elections

Jagan Slams Chandrababu, Alleges Democracy Is Being Undermined in Local Elections

15 గంటల విమాన ప్రయాణంలో సరైన ఆహారం అందించలేదని ఆరోపణ..

15 గంటల విమాన ప్రయాణంలో సరైన ఆహారం అందించలేదని ఆరోపణ..

సీజేపీ నిరసన పిలుపుతో సంబంధం లేదు.. ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన నేహా బోరా

సీజేపీ నిరసన పిలుపుతో సంబంధం లేదు.. ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన నేహా బోరా

హైదరాబాద్ లగ్జరీ ఫ్లాట్లకు అదనపు భారం.. సెంట్రలైజ్డ్ ఏసీ కోసం లక్షల్లో ఛార్జీలు

హైదరాబాద్ లగ్జరీ ఫ్లాట్లకు అదనపు భారం.. సెంట్రలైజ్డ్ ఏసీ కోసం లక్షల్లో ఛార్జీలు

సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సీబీఐ ఎంట్రీ..

సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సీబీఐ ఎంట్రీ..

ట్యాగ్లు
ఈడీ సోదాలుహైదరాబాద్ వార్తలువిజయవాడ వార్తలుఆన్‌లైన్ బెట్టింగ్పెట్టుబడి యాప్‌ల మోసాలుమనీలాండరింగ్పీఎంఎల్‌ఏ కేసుహవాలా నెట్‌వర్క్క్రిప్టోకరెన్సీఆంధ్రప్రదేశ్ తెలంగాణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రంప్‌ వలస విధానాల ఎఫెక్ట్‌.. అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో భారీ పతనం
జనరల్

ట్రంప్‌ వలస విధానాల ఎఫెక్ట్‌.. అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో భారీ పతనం

Jagan Slams Chandrababu, Alleges Democracy Is Being Undermined in Local Elections
జనరల్

Jagan Slams Chandrababu, Alleges Democracy Is Being Undermined in Local Elections

‘గరివిడి లక్ష్మి’లో నటించే అవకాశం మిస్ చేసుకున్న హీరోయిన్లు వీరే...
సినిమాలు

‘గరివిడి లక్ష్మి’లో నటించే అవకాశం మిస్ చేసుకున్న హీరోయిన్లు వీరే...

చంద్రబాబు, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు..
రాజకీయాలు

చంద్రబాబు, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు..

హైకు మూవీ రివ్యూ: సెకండాఫ్‌లో తడబడిన రొటీన్ ప్రేమకథ
రివ్యూలు

హైకు మూవీ రివ్యూ: సెకండాఫ్‌లో తడబడిన రొటీన్ ప్రేమకథ

15 గంటల విమాన ప్రయాణంలో సరైన ఆహారం అందించలేదని ఆరోపణ..
జనరల్

15 గంటల విమాన ప్రయాణంలో సరైన ఆహారం అందించలేదని ఆరోపణ..

తెలుగు రాష్ట్రాల్లో ఈడీ మెరుపు దాడులు
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో ఈడీ మెరుపు దాడులు

సీజేపీ నిరసన పిలుపుతో సంబంధం లేదు.. ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన నేహా బోరా
జనరల్

సీజేపీ నిరసన పిలుపుతో సంబంధం లేదు.. ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన నేహా బోరా

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ కీలక భేటీ
రాజకీయాలు

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ కీలక భేటీ

విమర్శలు ఎదుర్కొన్నా ఓటీటీలో టాప్‌లో నిలిచిన నాని ‘ది ప్యారడైజ్’
ఓటీటీ

విమర్శలు ఎదుర్కొన్నా ఓటీటీలో టాప్‌లో నిలిచిన నాని ‘ది ప్యారడైజ్’

గజ్జి, తామర సమస్యలతో బాధపడుతున్నారా? వైద్యులు సూచిస్తున్న ముఖ్యమైన జాగ్రత్తలివే!
ఆరోగ్యం

గజ్జి, తామర సమస్యలతో బాధపడుతున్నారా? వైద్యులు సూచిస్తున్న ముఖ్యమైన జాగ్రత్తలివే!

ఓకే ఒక జీవితం దర్శకుడితో రుక్మిణి వసంత్ కొత్త సినిమా
సినిమాలు

ఓకే ఒక జీవితం దర్శకుడితో రుక్మిణి వసంత్ కొత్త సినిమా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!