11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఈగల్‌ ఛాలెంజ్‌’కు తొలి స్పందన.. గంజాయి విక్రయాలపై ముగ్గురి అరెస్ట్‌

Writer: Chandrika 12:39 PM, 11 సెప్టెంబర్, 2026
‘ఈగల్‌ ఛాలెంజ్‌’కు తొలి స్పందన.. గంజాయి విక్రయాలపై ముగ్గురి అరెస్ట్‌

గంజాయి విక్రయాలు, అక్రమ రవాణాను అరికట్టి జిల్లాను గంజాయి రహితంగా మార్చే లక్ష్యంతో విజయవాడ పోలీసులు ప్రకటించిన ‘ఈగల్‌ ఛాలెంజ్‌’కు తొలి స్పందన లభించింది. ఓ వ్యక్తి అందించిన సమాచారాన్ని నిర్ధారించుకున్న పోలీసులు ఇస్లాంపేట దళవాయి వారి వీధిలో దాడి నిర్వహించారు. రాయఘడ్‌ నుంచి గంజాయిని తీసుకొచ్చి అక్కడ విక్రయిస్తున్నారన్న సమాచారంతో చేపట్టిన ఈ దాడిలో ఆటో డ్రైవర్‌తో పాటు ముగ్గురిని అరెస్ట్‌ చేసి, సుమారు 1.36 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ గున్నం రామకృష్ణ గురువారం నిందితుల వివరాలను వెల్లడించారు. గంజాయి విక్రయాలు, తరలింపు, వినియోగానికి సంబంధించిన సమాచారం అందించే వారి పేర్లను గోప్యంగా ఉంచడంతో పాటు నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. రామరాజ్యనగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ కట్టా ప్రసాద్‌ (20), ఇస్లాంపేటకు చెందిన ఎస్‌.కె. అస్గర్‌, న్యూ రాజరాజేశ్వరీపేటకు చెందిన ఎస్‌.కె. మహ్మద్‌ ఇబ్రహీం ఖలీల్‌ (20) కలిసి రాయఘడ్‌ నుంచి రెండు కిలోల గంజాయిని రూ.25 వేలతో కొనుగోలు చేసి తీసుకొచ్చినట్లు తెలిపారు. అందులో 640 గ్రాములు వినియోగించగా, మిగిలిన 1.36 కిలోలను విక్రయించేందుకు సిద్ధం చేస్తున్న సమయంలో టూటౌన్‌ సీఐ కొండలరావు నేతృత్వంలోని ఈగల్‌ టీమ్‌ దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. రాయఘడ్‌ నుంచి గంజాయిని తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందించిన వ్యక్తికి పోలీసులు రూ.5 వేల నగదు బహుమతిని అందజేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వీల్‌చైర్‌లో వెళ్తున్న వ్యక్తిపై దొంగల దాడి

వీల్‌చైర్‌లో వెళ్తున్న వ్యక్తిపై దొంగల దాడి

ఏళ్ల తర్వాత ఆలయ చోరీ సొత్తు ప్రత్యక్షం

ఏళ్ల తర్వాత ఆలయ చోరీ సొత్తు ప్రత్యక్షం

రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పాదయాత్ర చేసిన వ్యక్తి అసెంబ్లీకి రాక

రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పాదయాత్ర చేసిన వ్యక్తి అసెంబ్లీకి రాక

కలెక్టర్ల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

కలెక్టర్ల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

అసెంబ్లీ ఘటనపై విజయ రహట్కర్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు

అసెంబ్లీ ఘటనపై విజయ రహట్కర్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు

మోదీ, జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక భేటీకి రంగం సిద్ధం

మోదీ, జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక భేటీకి రంగం సిద్ధం

ట్యాగ్లు
ఈగల్‌ఛాలెంజ్‌గంజాయిస్వాధీనంవిజయవాడపోలీసులుగంజాయిస్మగ్లింగ్‌మత్తుపదార్థాలనియంత్రణఆంధ్రప్రదేశ్‌పోలీసులుఇస్లాంపేటవిజయవాడవార్తలుపోలీసులదాడిడ్రగ్స్‌అరికట్టడం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తల్లి అంత్యక్రియలకు చిన్మయ్ కృష్ణ దాస్‌కు పెరోల్
జనరల్

తల్లి అంత్యక్రియలకు చిన్మయ్ కృష్ణ దాస్‌కు పెరోల్

మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ.. మిస్టరీ థ్రిల్లర్ సుమంత్ ఎలా ఉందంటే?
రివ్యూలు

మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ.. మిస్టరీ థ్రిల్లర్ సుమంత్ ఎలా ఉందంటే?

ఫైల్స్ క్లియరెన్స్‌పై చంద్రబాబు కీలక సమీక్ష
జనరల్

ఫైల్స్ క్లియరెన్స్‌పై చంద్రబాబు కీలక సమీక్ష

ఏఐ మెహందీ మెషీన్ వైరల్.. ఉద్యోగాలపై కొత్త చర్చ
టెక్నాలజీ

ఏఐ మెహందీ మెషీన్ వైరల్.. ఉద్యోగాలపై కొత్త చర్చ

తెలుగు చిత్రసీమలో చక్రవర్తి స్వర ప్రస్థానంలోని విశేషాలివే...
సినిమాలు

తెలుగు చిత్రసీమలో చక్రవర్తి స్వర ప్రస్థానంలోని విశేషాలివే...

వైభవ్‌పై ఇషాన్‌ చేసిన కామెంట్స్ వైరల్
క్రీడలు

వైభవ్‌పై ఇషాన్‌ చేసిన కామెంట్స్ వైరల్

వీల్‌చైర్‌లో వెళ్తున్న వ్యక్తిపై దొంగల దాడి
జనరల్

వీల్‌చైర్‌లో వెళ్తున్న వ్యక్తిపై దొంగల దాడి

ఏళ్ల తర్వాత ఆలయ చోరీ సొత్తు ప్రత్యక్షం
జనరల్

ఏళ్ల తర్వాత ఆలయ చోరీ సొత్తు ప్రత్యక్షం

రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పాదయాత్ర చేసిన వ్యక్తి అసెంబ్లీకి రాక
జనరల్

రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పాదయాత్ర చేసిన వ్యక్తి అసెంబ్లీకి రాక

కలెక్టర్ల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
జనరల్

కలెక్టర్ల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

సినిమాలో ఇంటర్వెల్ ఎందుకు వస్తుందో తెలుసా?
సినిమాలు

సినిమాలో ఇంటర్వెల్ ఎందుకు వస్తుందో తెలుసా?

అసెంబ్లీ ఘటనపై విజయ రహట్కర్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు
జనరల్

అసెంబ్లీ ఘటనపై విజయ రహట్కర్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!