8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గణేశ్‌ చతుర్థి, నిమజ్జనాలపై డీజీపీ కీలక ఆదేశాలు

Writer: Nithish 05:33 AM, 8 సెప్టెంబర్, 2026
గణేశ్‌ చతుర్థి, నిమజ్జనాలపై డీజీపీ కీలక ఆదేశాలు

రాష్ట్రంలో గణేశ్‌ చతుర్థి, నిమజ్జనాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఐ స్థాయి నుంచి పైస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఉత్సవాల భద్రతపై సమీక్షించారు. ఈ నెల 14న గణేశ్‌ చతుర్థి, 25న నిమజ్జన కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.

గణేశ్‌ మండపాలు, నిర్వాహకులు, నిమజ్జనానికి ఉపయోగించే వాహనాల వివరాలతో ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డీజీపీ తెలిపారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు వాలంటీర్లను నియమించుకునేలా నిర్వాహకులను ప్రోత్సహించాలని ఆదేశించారు. మండపాలను జియోట్యాగింగ్‌ చేసి ‘టీజీ-కాప్‌’ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ఉత్సవ కమిటీలతో ఎస్పీలు, కమిషనర్లు, డీసీపీలు సమన్వయ సమావేశాలు నిర్వహించాలని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు

లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు

ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం

ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత

స్పీకర్‌ను అవమానించడం క్షమించరాని నేరం: సీఎం రేవంత్‌రెడ్డి

స్పీకర్‌ను అవమానించడం క్షమించరాని నేరం: సీఎం రేవంత్‌రెడ్డి

ట్యాగ్లు
గణేశ్ చతుర్థిగణేశ్ ఉత్సవాలుగణేశ్ నిమజ్జనండీజీపీ సీవీ ఆనంద్తెలంగాణ పోలీస్భద్రతా ఏర్పాట్లుగణేశ్ మండపాలుటీజీ కాప్తెలంగాణ వార్తలుహైదరాబాద్ గణేశ్ ఉత్సవాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు
జనరల్

లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు

ఎయిరిండియాకు కొత్త నాయకత్వం.. కీలక దశలో టెవోల్డే బాధ్యతలు
బిజినెస్

ఎయిరిండియాకు కొత్త నాయకత్వం.. కీలక దశలో టెవోల్డే బాధ్యతలు

పార్టీ పనులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

పార్టీ పనులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి: నారా లోకేశ్‌

ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం
జనరల్

ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం
జనరల్

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌
జనరల్

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత
జనరల్

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత

స్పీకర్‌ను అవమానించడం క్షమించరాని నేరం: సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

స్పీకర్‌ను అవమానించడం క్షమించరాని నేరం: సీఎం రేవంత్‌రెడ్డి

వనపర్తి చింతల ఆంజనేయుడి క్షేత్ర విశిష్టత ఇదే!
జనరల్

వనపర్తి చింతల ఆంజనేయుడి క్షేత్ర విశిష్టత ఇదే!

మయామి ఎయిర్‌పోర్టులో అమెజాన్‌ కార్గో విమానానికి ఘోర ప్రమాదం
జనరల్

మయామి ఎయిర్‌పోర్టులో అమెజాన్‌ కార్గో విమానానికి ఘోర ప్రమాదం

కాళేశ్వరం దుస్థితిపై ముందు ప్రజలకు సమాధానం చెప్పాలి: ఉత్తమ్‌
జనరల్

కాళేశ్వరం దుస్థితిపై ముందు ప్రజలకు సమాధానం చెప్పాలి: ఉత్తమ్‌

రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో ఇందిరమ్మ టవర్స్‌: పొంగులేటి
జనరల్

రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో ఇందిరమ్మ టవర్స్‌: పొంగులేటి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!