18, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు

Writer: Nithish 05:55 PM, 18 అక్టోబర్, 2026
శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు

తిరుమల శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టిన పుష్పాలంకరణలకు భక్తుల నుంచి విశేష ప్రశంసలు లభించాయని టీటీడీ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం తిరుమలలోని రామ్ బగీచా-2 మీడియా సెంటర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రహ్మోత్సవాల అలంకరణల కోసం సుమారు 30 మంది దాతలు సహకరించారని, వారి తోడ్పాటు, ఉన్నతాధికారుల ప్రోత్సాహం, ఉద్యానవన సిబ్బంది కృషితో పుష్పాలంకరణలను వైభవంగా నిర్వహించామని చెప్పారు. ఈ అలంకరణల కోసం సుమారు 60 టన్నుల పుష్పాలు, 5 లక్షల కట్ ఫ్లవర్స్, 80 వేల సీజనల్ పూలను వినియోగించినట్లు వెల్లడించారు.

శ్రీవారి ఆలయం వద్ద బ్రహ్మోత్సవాల తొలిరోజు, గరుడసేవ రోజు, ఏడో రోజు పుష్పాలంకరణలను మార్చినట్లు శ్రీనివాసులు తెలిపారు. జీఎన్‌సీ వద్ద ఏర్పాటు చేసిన పుష్పాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుందని చెప్పారు. కల్యాణ వేదిక వద్ద నిర్వహించిన ఫల, పుష్ప ప్రదర్శనలో చిన్నారులకు పురాణాలపై ఆసక్తి కలిగించేలా 24 విభిన్న ఇతివృత్తాలతో అలంకరణలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. తిరుమలలోని 34 ఉద్యానవనాల అభివృద్ధికి భవిష్యత్తులో కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను వినియోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. వీటిలో 20 ఉద్యానవనాలను దాతలు, 14 ఉద్యానవనాలను టీటీడీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పోలవరం వద్ద మారిన గోదావరి జలాల రంగు

పోలవరం వద్ద మారిన గోదావరి జలాల రంగు

మలేషియాలో ఘనంగా ఎంవైటీఏ 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు

మలేషియాలో ఘనంగా ఎంవైటీఏ 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు

మనమూ ఫ్రాన్స్‌కు వెళ్దాం.. ట్రంప్ ఎద్దేవా

మనమూ ఫ్రాన్స్‌కు వెళ్దాం.. ట్రంప్ ఎద్దేవా

అలా అనుండాల్సింది కాదు: జేడీ వాన్స్

అలా అనుండాల్సింది కాదు: జేడీ వాన్స్

యెమెన్ సరిహద్దులో హెలికాప్టర్ ప్రమాదం ఇద్దరు పైలట్లు మృతి

యెమెన్ సరిహద్దులో హెలికాప్టర్ ప్రమాదం ఇద్దరు పైలట్లు మృతి

ఫ్లైదుబాయ్ విమానంలో దాడి.. భయానక అనుభవాన్ని వెల్లడించిన కెప్టెన్

ఫ్లైదుబాయ్ విమానంలో దాడి.. భయానక అనుభవాన్ని వెల్లడించిన కెప్టెన్

ట్యాగ్లు
తిరుమలశ్రీవారి బ్రహ్మోత్సవాలుటీటీడీపుష్పాలంకరణలుశ్రీనివాసులుతిరుమల ఉద్యానవనాలుగరుడసేవఫల పుష్ప ప్రదర్శనఏఐ సాంకేతికతతిరుమల తాజా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పోలవరం వద్ద మారిన గోదావరి జలాల రంగు
జనరల్

పోలవరం వద్ద మారిన గోదావరి జలాల రంగు

ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ
రాజకీయాలు

ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ

మలేషియాలో ఘనంగా ఎంవైటీఏ 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
జనరల్

మలేషియాలో ఘనంగా ఎంవైటీఏ 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు

వారణాసి విడుదల తేదీపై ఊహాగానాలు.. వాయిదా పడనుందా?
గాసిప్స్

వారణాసి విడుదల తేదీపై ఊహాగానాలు.. వాయిదా పడనుందా?

శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు
జనరల్

శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు

మనమూ ఫ్రాన్స్‌కు వెళ్దాం.. ట్రంప్ ఎద్దేవా
జనరల్

మనమూ ఫ్రాన్స్‌కు వెళ్దాం.. ట్రంప్ ఎద్దేవా

అలా అనుండాల్సింది కాదు: జేడీ వాన్స్
జనరల్

అలా అనుండాల్సింది కాదు: జేడీ వాన్స్

భారత్‌తో సిరీస్ డ్రా తర్వాత వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

భారత్‌తో సిరీస్ డ్రా తర్వాత వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ కీలక వ్యాఖ్యలు

యెమెన్ సరిహద్దులో హెలికాప్టర్ ప్రమాదం ఇద్దరు పైలట్లు మృతి
జనరల్

యెమెన్ సరిహద్దులో హెలికాప్టర్ ప్రమాదం ఇద్దరు పైలట్లు మృతి

దసరా పండగకు మారుతి కార్లపై భారీ ఆఫర్లు
బిజినెస్

దసరా పండగకు మారుతి కార్లపై భారీ ఆఫర్లు

ఫ్లైదుబాయ్ విమానంలో దాడి.. భయానక అనుభవాన్ని వెల్లడించిన కెప్టెన్
జనరల్

ఫ్లైదుబాయ్ విమానంలో దాడి.. భయానక అనుభవాన్ని వెల్లడించిన కెప్టెన్

భారీ వర్షాలతో జలమయమైన చెన్నై నగరం
జనరల్

భారీ వర్షాలతో జలమయమైన చెన్నై నగరం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!