17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Writer: Pooja 07:34 AM, 17 అక్టోబర్, 2026
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు సుమారు 12 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2లోని 28 కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లు సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో నిండిపోయాయి. దీంతో క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు విస్తరించింది.

మరోవైపు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1లోని ఐదు కంపార్ట్‌మెంట్లలో టైమ్‌స్లాట్‌ టోకెన్లు కలిగిన భక్తులు వేచి ఉన్నారు. బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.87 కోట్లుగా నమోదైంది. గురువారం 72,337 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 33,548 మంది తలనీలాలు సమర్పించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తొలి మీడియా సమావేశంతోనే విమర్శలు...కేటీకి షాక్‌

తొలి మీడియా సమావేశంతోనే విమర్శలు...కేటీకి షాక్‌

బార్ల కేటాయింపులో వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన

బార్ల కేటాయింపులో వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన

మెడికవర్‌ కథనాల పునఃప్రచురణపై హైకోర్టు ఆంక్షలు

మెడికవర్‌ కథనాల పునఃప్రచురణపై హైకోర్టు ఆంక్షలు

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు త్వరలో చెల్లిస్తాం - పొన్నం

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు త్వరలో చెల్లిస్తాం - పొన్నం

నేడు విజయవాడకు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
ట్యాగ్లు
తిరుమలశ్రీవేంకటేశ్వరస్వామిదర్శన సమాచారంటీటీడీభక్తులుహుండీ ఆదాయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

నేడు విజయవాడకు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్

అహ్మదాబాద్‌–హైదరాబాద్‌ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

అహ్మదాబాద్‌–హైదరాబాద్‌ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌ - చైనాకు ట్రంప్‌ సర్కార్‌ ఊరట
జనరల్

భారత్‌ - చైనాకు ట్రంప్‌ సర్కార్‌ ఊరట

రాశీ ఖన్నా చేతినిండా చిత్రాలే?
సినిమాలు

రాశీ ఖన్నా చేతినిండా చిత్రాలే?

బాలీవుడ్ హీరోలకు దక్షిణాదిలో చిన్న పాత్రలేనా?
సినిమాలు

బాలీవుడ్ హీరోలకు దక్షిణాదిలో చిన్న పాత్రలేనా?

అనిరుధ్ సంగీతం..ది ప్యారడైజ్ కి ఒకలా..జైలర్2కి ఒకలా..ఎందుకని?
సినిమాలు

అనిరుధ్ సంగీతం..ది ప్యారడైజ్ కి ఒకలా..జైలర్2కి ఒకలా..ఎందుకని?

ఢిల్లీలో నిరసనల వేళ సీజేపీ వ్యవస్థాపకుడి అరెస్ట్‌
జనరల్

ఢిల్లీలో నిరసనల వేళ సీజేపీ వ్యవస్థాపకుడి అరెస్ట్‌

పాన్‌ ఇండియా బరిలోకి షారుఖ్‌ ‘కింగ్‌’
గాసిప్స్

పాన్‌ ఇండియా బరిలోకి షారుఖ్‌ ‘కింగ్‌’

తొలి మీడియా సమావేశంతోనే విమర్శలు...కేటీకి షాక్‌
జనరల్

తొలి మీడియా సమావేశంతోనే విమర్శలు...కేటీకి షాక్‌

యువ భారతీయ పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ గుర్తింపు
బిజినెస్