17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఢిల్లీలో నిరసనల వేళ సీజేపీ వ్యవస్థాపకుడి అరెస్ట్‌

Writer: Pooja 08:41 AM, 17 అక్టోబర్, 2026
ఢిల్లీలో నిరసనల వేళ సీజేపీ వ్యవస్థాపకుడి అరెస్ట్‌

దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్న కారణంతో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌) సెక్షన్లు 126, 170 కింద చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అనంతరం ఆయన్ను ప్రత్యేక కార్యనిర్వాహక మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచనున్నట్లు తెలిసింది. ఢిల్లీలో నిర్వహించిన ‘లెహ్రా దో తిరంగా’ నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్తున్న అఖిల భారత విద్యార్థి సంఘం (ఏఐఎస్ఏ) అధ్యక్షురాలు నేహా బోరాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, నిర్బంధానికి సంబంధించిన ప్రక్రియ పూర్తయ్యాక ఆమెను విడుదల చేశారు.

దీప్కే అరెస్ట్‌ విషయాన్ని సీజేపీ న్యాయ విభాగాధిపతి రత్నసింగ్‌ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో వెల్లడించారు. ఆయన్ను ప్రత్యేక మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచనున్నారని పేర్కొంటూ, ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారో తనకు తెలియదని తెలిపారు. దీప్కేను రహస్య ప్రదేశానికి తరలించారని, ఆయనతో సంబంధాలు తెగిపోయాయని సీజేపీ ఆరోపించింది. మరోవైపు, నేహా బోరాను ఢిల్లీలోని మంగోల్‌పురి యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో ఒంటరిగా ఉంచారని, తమ నేతలను కలిసేందుకు న్యాయవాదులు, సహచరులకు అనుమతి ఇవ్వడం లేదని ఏఐఎస్ఏ ఆరోపించింది. అనంతరం బోరాను పోలీసులు విడుదల చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు - డీజీపీ సీవీ ఆనంద్

పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు - డీజీపీ సీవీ ఆనంద్

భారత్‌ - చైనాకు ట్రంప్‌ సర్కార్‌ ఊరట

భారత్‌ - చైనాకు ట్రంప్‌ సర్కార్‌ ఊరట

తొలి మీడియా సమావేశంతోనే విమర్శలు...కేటీకి షాక్‌

తొలి మీడియా సమావేశంతోనే విమర్శలు...కేటీకి షాక్‌

బార్ల కేటాయింపులో వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన

బార్ల కేటాయింపులో వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన

మెడికవర్‌ కథనాల పునఃప్రచురణపై హైకోర్టు ఆంక్షలు

మెడికవర్‌ కథనాల పునఃప్రచురణపై హైకోర్టు ఆంక్షలు

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు త్వరలో చెల్లిస్తాం - పొన్నం

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు త్వరలో చెల్లిస్తాం - పొన్నం

ట్యాగ్లు
ఢిల్లీ నిరసనలుఅభిజీత్ దీప్కేనేహా బోరాకాక్రోచ్ జనతా పార్టీఏఐఎస్ఏఢిల్లీ పోలీసులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఆదర్శ కుటుంబం’  ఇప్పట్లో లేనట్టే?
గాసిప్స్

‘ఆదర్శ కుటుంబం’ ఇప్పట్లో లేనట్టే?

‘రణబాలి’ హిందీ విడుదల వాయిదా?
గాసిప్స్

‘రణబాలి’ హిందీ విడుదల వాయిదా?

‘రామాయణం’కు అమెరికాలో భారీ స్పందన!
గాసిప్స్

‘రామాయణం’కు అమెరికాలో భారీ స్పందన!

పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు - డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు - డీజీపీ సీవీ ఆనంద్

భారత్‌ - చైనాకు ట్రంప్‌ సర్కార్‌ ఊరట
జనరల్

భారత్‌ - చైనాకు ట్రంప్‌ సర్కార్‌ ఊరట

రాశీ ఖన్నా చేతినిండా చిత్రాలే?
సినిమాలు

రాశీ ఖన్నా చేతినిండా చిత్రాలే?

బాలీవుడ్ హీరోలకు దక్షిణాదిలో చిన్న పాత్రలేనా?
సినిమాలు

బాలీవుడ్ హీరోలకు దక్షిణాదిలో చిన్న పాత్రలేనా?

అనిరుధ్ సంగీతం..ది ప్యారడైజ్ కి ఒకలా..జైలర్2కి ఒకలా..ఎందుకని?
సినిమాలు

అనిరుధ్ సంగీతం..ది ప్యారడైజ్ కి ఒకలా..జైలర్2కి ఒకలా..ఎందుకని?

ఢిల్లీలో నిరసనల వేళ సీజేపీ వ్యవస్థాపకుడి అరెస్ట్‌
జనరల్

ఢిల్లీలో నిరసనల వేళ సీజేపీ వ్యవస్థాపకుడి అరెస్ట్‌

పాన్‌ ఇండియా బరిలోకి షారుఖ్‌ ‘కింగ్‌’
గాసిప్స్

పాన్‌ ఇండియా బరిలోకి షారుఖ్‌ ‘కింగ్‌’

తొలి మీడియా సమావేశంతోనే విమర్శలు...కేటీకి షాక్‌
జనరల్

తొలి మీడియా సమావేశంతోనే విమర్శలు...కేటీకి షాక్‌

యువ భారతీయ పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ గుర్తింపు
బిజినెస్

యువ భారతీయ పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ గుర్తింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!