Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

భవిష్యత్ టెక్నాలజీకి వారధిగా స్బేర్‌సిటీ: లోకేశ్

06:44 PM, 6 జూన్, 2026
భవిష్యత్ టెక్నాలజీకి వారధిగా స్బేర్‌సిటీ: లోకేశ్

రష్యా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేశ్ మాస్కోలోని స్బేర్‌సిటీని సందర్శించారు. స్బేర్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ ఎఫిమోవ్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా క్వాంటం టెక్నాలజీ, ఏఐ ఆధారిత సేవలు, డిజిటల్ హెల్త్‌కేర్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై స్బేర్‌సిటీ ప్రతినిధులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

అలాగే స్బేర్ ఆధ్వర్యంలో నడుస్తున్న వినూత్న విద్యా సంస్థ ‘స్కూల్ 21’ను కూడా ఆయన సందర్శించారు. అక్కడ అమలవుతున్న భిన్నమైన విద్యా విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. స్బేర్‌సిటీ భవిష్యత్ టెక్నాలజీకి వారధిగా నిలుస్తుందని మంత్రి లోకేశ్ అభిప్రాయపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆయా రంగాల్లో స్కిల్స్ పెంచుకుంటే అవకాశాలు - సీఎం రేవంత్ రెడ్డి

ఆయా రంగాల్లో స్కిల్స్ పెంచుకుంటే అవకాశాలు - సీఎం రేవంత్ రెడ్డి

జంతర్ మంతర్ నిరసనపై ప్రకాష్ రాజ్ స్పందన

జంతర్ మంతర్ నిరసనపై ప్రకాష్ రాజ్ స్పందన

అమెరికా–ఇజ్రాయెల్ మధ్య గూఢచర్య ఆరోపణల కలకలం

అమెరికా–ఇజ్రాయెల్ మధ్య గూఢచర్య ఆరోపణల కలకలం

నగరంలో వాతావరణ మార్పులు

నగరంలో వాతావరణ మార్పులు

చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలి - మంత్రి పొన్నమ్

చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలి - మంత్రి పొన్నమ్

నీట్ పరీక్ష నిర్వహణపై సీఎస్ రామకృష్ణారావు సమీక్ష

నీట్ పరీక్ష నిర్వహణపై సీఎస్ రామకృష్ణారావు సమీక్ష

ట్యాగ్లు
నారా లోకేశ్మాస్కో పర్యటనస్బేర్‌సిటీక్వాంటం టెక్నాలజీఏఐ సేవలుడిజిటల్ హెల్త్‌కేర్స్కూల్ 21సైబర్ సెక్యూరిటీరష్యా టూర్టెక్నాలజీ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆయా రంగాల్లో స్కిల్స్ పెంచుకుంటే అవకాశాలు - సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

ఆయా రంగాల్లో స్కిల్స్ పెంచుకుంటే అవకాశాలు - సీఎం రేవంత్ రెడ్డి

జంతర్ మంతర్ నిరసనపై ప్రకాష్ రాజ్ స్పందన
జనరల్

జంతర్ మంతర్ నిరసనపై ప్రకాష్ రాజ్ స్పందన

గండిపేట్ భూకబ్జా కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
రాజకీయాలు

గండిపేట్ భూకబ్జా కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘అతిరథి’
ఓటీటీ

సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘అతిరథి’

ప్రకాష్ రాజ్‌పై బండ్ల గణేష్ మాటల యూటర్న్ వైరల్
సినిమాలు

ప్రకాష్ రాజ్‌పై బండ్ల గణేష్ మాటల యూటర్న్ వైరల్

గ్లామర్ పాత్రలుగా మారుతున్న హీరోయిన్ రోల్స్: ఆషికా
సినిమాలు

గ్లామర్ పాత్రలుగా మారుతున్న హీరోయిన్ రోల్స్: ఆషికా

తమిళనాడులో  రాష్ట్రపతి పాలన వద్దనే ఆ నిర్ణయం
రాజకీయాలు

తమిళనాడులో రాష్ట్రపతి పాలన వద్దనే ఆ నిర్ణయం

అమెరికా–ఇజ్రాయెల్ మధ్య గూఢచర్య ఆరోపణల కలకలం
జనరల్

అమెరికా–ఇజ్రాయెల్ మధ్య గూఢచర్య ఆరోపణల కలకలం

రామ్ చరణ్ వర్కర్స్ ‘పెద్ది’ పాటలకు డ్యాన్స్ చేసి వైరల్ అయ్యారు
సినిమాలు

రామ్ చరణ్ వర్కర్స్ ‘పెద్ది’ పాటలకు డ్యాన్స్ చేసి వైరల్ అయ్యారు

భవిష్యత్ టెక్నాలజీకి వారధిగా స్బేర్‌సిటీ: లోకేశ్
జనరల్

భవిష్యత్ టెక్నాలజీకి వారధిగా స్బేర్‌సిటీ: లోకేశ్

ఈవెంట్‌పై నిర్వాహకుల మీడియా సమావేశం
సినిమాలు

ఈవెంట్‌పై నిర్వాహకుల మీడియా సమావేశం

నగరంలో వాతావరణ మార్పులు
జనరల్

నగరంలో వాతావరణ మార్పులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!