17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తొలి మీడియా సమావేశంతోనే విమర్శలు...కేటీకి షాక్‌

Writer: Pooja 08:21 AM, 17 అక్టోబర్, 2026
తొలి మీడియా సమావేశంతోనే విమర్శలు...కేటీకి షాక్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ నియమించిన వైట్‌హౌస్ ప్రెస్‌ సెక్రటరీ కేటీ జకారియా కొద్ది రోజులకే ఆ పదవి నుంచి వైదొలుగుతున్నారు. అక్టోబర్‌ 13న ఆమె నిర్వహించిన తొలి మీడియా సమావేశం సుమారు 14 నిమిషాల పాటు సాగింది. ఈ సందర్భంగా ముగ్గురు విలేకరుల ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇచ్చారు. ఆమె ప్రదర్శనపై విమర్శలు రావడంతో పాటు, కీలక బాధ్యతలను నిర్వహించే సామర్థ్యంపై చర్చ మొదలైంది.

మీడియా నుంచి ఎదురైన విమర్శల నేపథ్యంలో ట్రంప్‌ ఆమె పదవిలో కొనసాగడంపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈ ఉద్యోగం వల్ల అనవసరమైన ఒత్తిడికి గురికావాల్సిన అవసరం లేదని, మరోసారి ఆలోచించుకోవాలని ఆమెకు సూచించినట్లు తెలిపారు. దీంతో కేటీ జకారియా పదవి నుంచి వైదొలుగుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. తదుపరి వైట్‌హౌస్ ప్రెస్‌ సెక్రటరీగా ఎవరిని నియమిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు - డీజీపీ సీవీ ఆనంద్

పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు - డీజీపీ సీవీ ఆనంద్

భారత్‌ - చైనాకు ట్రంప్‌ సర్కార్‌ ఊరట

భారత్‌ - చైనాకు ట్రంప్‌ సర్కార్‌ ఊరట

ఢిల్లీలో నిరసనల వేళ సీజేపీ వ్యవస్థాపకుడి అరెస్ట్‌

ఢిల్లీలో నిరసనల వేళ సీజేపీ వ్యవస్థాపకుడి అరెస్ట్‌

బార్ల కేటాయింపులో వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన

బార్ల కేటాయింపులో వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన

మెడికవర్‌ కథనాల పునఃప్రచురణపై హైకోర్టు ఆంక్షలు

మెడికవర్‌ కథనాల పునఃప్రచురణపై హైకోర్టు ఆంక్షలు

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు త్వరలో చెల్లిస్తాం - పొన్నం

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు త్వరలో చెల్లిస్తాం - పొన్నం

ట్యాగ్లు
డొనాల్డ్ ట్రంప్కేటీ జకారియావైట్‌హౌస్ప్రెస్ సెక్రటరీఅమెరికా రాజకీయాలుమీడియా సమావేశం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఆదర్శ కుటుంబం’  ఇప్పట్లో లేనట్టే?
గాసిప్స్

‘ఆదర్శ కుటుంబం’ ఇప్పట్లో లేనట్టే?

‘రణబాలి’ హిందీ విడుదల వాయిదా?
గాసిప్స్

‘రణబాలి’ హిందీ విడుదల వాయిదా?

‘రామాయణం’కు అమెరికాలో భారీ స్పందన!
గాసిప్స్

‘రామాయణం’కు అమెరికాలో భారీ స్పందన!

పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు - డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు - డీజీపీ సీవీ ఆనంద్

భారత్‌ - చైనాకు ట్రంప్‌ సర్కార్‌ ఊరట
జనరల్

భారత్‌ - చైనాకు ట్రంప్‌ సర్కార్‌ ఊరట

రాశీ ఖన్నా చేతినిండా చిత్రాలే?
సినిమాలు

రాశీ ఖన్నా చేతినిండా చిత్రాలే?

బాలీవుడ్ హీరోలకు దక్షిణాదిలో చిన్న పాత్రలేనా?
సినిమాలు

బాలీవుడ్ హీరోలకు దక్షిణాదిలో చిన్న పాత్రలేనా?

అనిరుధ్ సంగీతం..ది ప్యారడైజ్ కి ఒకలా..జైలర్2కి ఒకలా..ఎందుకని?
సినిమాలు

అనిరుధ్ సంగీతం..ది ప్యారడైజ్ కి ఒకలా..జైలర్2కి ఒకలా..ఎందుకని?

ఢిల్లీలో నిరసనల వేళ సీజేపీ వ్యవస్థాపకుడి అరెస్ట్‌
జనరల్

ఢిల్లీలో నిరసనల వేళ సీజేపీ వ్యవస్థాపకుడి అరెస్ట్‌

పాన్‌ ఇండియా బరిలోకి షారుఖ్‌ ‘కింగ్‌’
గాసిప్స్

పాన్‌ ఇండియా బరిలోకి షారుఖ్‌ ‘కింగ్‌’

తొలి మీడియా సమావేశంతోనే విమర్శలు...కేటీకి షాక్‌
జనరల్

తొలి మీడియా సమావేశంతోనే విమర్శలు...కేటీకి షాక్‌

యువ భారతీయ పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ గుర్తింపు
బిజినెస్

యువ భారతీయ పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ గుర్తింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!