23, జులై 2026, గురువారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మున్సిపల్ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Writer: Chandrika 08:34 AM, 23 జులై, 2026
మున్సిపల్ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి పనులపై తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లోని బోధి పేవిలియన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి శ్రీదేవి, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్, సీఎంసీ కమిషనర్ జి. సృజన, ఎంఎంసీ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎంఆర్డీసీఎల్ ఎండీ నరసింహారెడ్డి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సీఎం సమీక్షించారు.

ఈ సందర్భంగా భూ సేకరణ పూర్తికాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ టెండర్లు పిలవొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూ సేకరణ కోసం ప్రత్యేక అధికారిని ఇప్పటికే నియమించినట్లు వెల్లడించారు. మూడు కమిషనరేట్ల పరిధిలో అభివృద్ధి పనుల అనుమతుల కోసం అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అలాగే సైబరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ విగ్రహం మరియు జంక్షన్ అభివృద్ధి పనులను హెచ్‌ఎండీఏ వేగవంతం చేయాలని ఆదేశించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (NIUM) భవనం, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నమూనాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పేపర్ లీక్‌లపై మోదీ కఠిన నిర్ణయం

పేపర్ లీక్‌లపై మోదీ కఠిన నిర్ణయం

ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు: మోదీ

ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు: మోదీ

పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి: హైకోర్టు

పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి: హైకోర్టు

జూబ్లీహిల్స్ భూ వివాదం.. నిర్మాత సి. కళ్యాణ్ సహా పలువురిపై కేసు నమోదు

జూబ్లీహిల్స్ భూ వివాదం.. నిర్మాత సి. కళ్యాణ్ సహా పలువురిపై కేసు నమోదు

టీజీఎస్‌ఆర్టీసీలో  కండక్టర్ల కొరత..

టీజీఎస్‌ఆర్టీసీలో కండక్టర్ల కొరత..

పూరీ బీచ్‌లో కేటీఆర్‌కు వినూత్న జన్మదిన శుభాకాంక్షలు..

పూరీ బీచ్‌లో కేటీఆర్‌కు వినూత్న జన్మదిన శుభాకాంక్షలు..

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణజీహెచ్‌ఎంసీమున్సిపల్ పరిపాలనపట్టణాభివృద్ధిభూ సేకరణహెచ్‌ఎండీఏసైబరాబాద్మల్కాజిగిరిహైదరాబాద్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహేష్ రాకపై ఆశలు తగ్గడంతో అభిమానుల్లో నిరాశ
సినిమాలు

మహేష్ రాకపై ఆశలు తగ్గడంతో అభిమానుల్లో నిరాశ

జన నాయకుడు పబ్లిక్ టాక్ ఇదే !
సినిమాలు

జన నాయకుడు పబ్లిక్ టాక్ ఇదే !

అభిమానుల ఉత్సాహంతో థియేటర్ల వద్ద జోష్
సినిమాలు

అభిమానుల ఉత్సాహంతో థియేటర్ల వద్ద జోష్

తిరుమలలో ఆంజనేయస్వామి పునఃప్రతిష్ఠకు ముహూర్తం ఖరారు
జనరల్

తిరుమలలో ఆంజనేయస్వామి పునఃప్రతిష్ఠకు ముహూర్తం ఖరారు

శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కలకలం
జనరల్

శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కలకలం

నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో మెట్రో స్టేషన్లు మూసివేత
జనరల్

నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో మెట్రో స్టేషన్లు మూసివేత

ఢిల్లీలో ఆందోళన ఉధృతి.. జంతర్‌మంతర్‌ వద్ద హై అలర్ట్
జనరల్

ఢిల్లీలో ఆందోళన ఉధృతి.. జంతర్‌మంతర్‌ వద్ద హై అలర్ట్

పేపర్ లీక్‌లపై మోదీ కఠిన నిర్ణయం
జనరల్

పేపర్ లీక్‌లపై మోదీ కఠిన నిర్ణయం

చమురు ధరల ఎగిసే ధోరణి, స్టాక్ మార్కెట్లు నష్టాల్లో
బిజినెస్

చమురు ధరల ఎగిసే ధోరణి, స్టాక్ మార్కెట్లు నష్టాల్లో

జీ సంస్థ తెలుగు చిత్ర రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యాలు
సినిమాలు

జీ సంస్థ తెలుగు చిత్ర రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యాలు

వరుణ్ తేజ్ సినిమాకు బిజినెస్ హైప్
సినిమాలు

వరుణ్ తేజ్ సినిమాకు బిజినెస్ హైప్

ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు: మోదీ
జనరల్

ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు: మోదీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!