Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన చంద్రబాబు.. కీలక సమావేశాల్లో పాల్గొననున్న సీఎం

12:04 PM, 9 జూన్, 2026
ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన చంద్రబాబు.. కీలక సమావేశాల్లో పాల్గొననున్న సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (జూన్ 10) రెండు రోజుల అధికారిక పర్యటన కోసం ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం ఉదయం 11:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరనున్న ఆయన, ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించనున్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే ఈ సమావేశంలో జాతీయ రాజకీయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, కూటమి భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిగే అవకాశం ఉంది.

అనంతరం జూన్ 11న రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి సీఎం హాజరవుతారు. ఉదయం 9:15 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ సమావేశంలో రాష్ట్రాల అభివృద్ధి, ఆర్థిక విధానాలు, కేంద్ర-రాష్ట్ర సమన్వయం వంటి అంశాలపై చర్చించనున్నారు. సమావేశాలు ముగిసిన తర్వాత అదే రోజు రాత్రి ఆయన అమరావతికి తిరిగి చేరుకోనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

తిరుపతిలో ఎన్డీయే మీడియా సమావేశం

తిరుపతిలో ఎన్డీయే మీడియా సమావేశం

ఓటు మన రాజ్యాంగ హక్కు – శేఖర్ కమ్ముల

ఓటు మన రాజ్యాంగ హక్కు – శేఖర్ కమ్ముల

మనీలాండరింగ్ కేసులో ఈడీ దాడులు

మనీలాండరింగ్ కేసులో ఈడీ దాడులు

ఫ్రెషర్లకు షాక్ ఇచ్చిన ఇన్ఫోసిస్

ఫ్రెషర్లకు షాక్ ఇచ్చిన ఇన్ఫోసిస్

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఢిల్లీ పర్యటనఎన్డీఏ సమావేశంనీతి ఆయోగ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
ఏడాది గడిచినా....ఆ గాయం మానలేదు

ఏడాది గడిచినా....ఆ గాయం మానలేదు

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అఫ్గాన్ వన్డే సిరీస్: పూర్తి ఫిట్‌నెస్ సాధించిన హార్దిక్ పాండ్య
క్రీడలు

అఫ్గాన్ వన్డే సిరీస్: పూర్తి ఫిట్‌నెస్ సాధించిన హార్దిక్ పాండ్య

సైబర్ భద్రతకే ప్రమాదమా?
జనరల్

సైబర్ భద్రతకే ప్రమాదమా?

కేరళ మాజీ సీఎం కుమార్తె కు ఈడీ నోటీసులు
జనరల్

కేరళ మాజీ సీఎం కుమార్తె కు ఈడీ నోటీసులు

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న విజయ్ ఆంటోనీ?
సినిమాలు

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న విజయ్ ఆంటోనీ?

మాటలే ముంచేశాయి...ఒక్క కామెంట్‌తో ఉద్యోగం పోయింది
జనరల్

మాటలే ముంచేశాయి...ఒక్క కామెంట్‌తో ఉద్యోగం పోయింది

మీ ప్రొఫైల్.. మీ స్టైల్.. కొత్త ఫీచర్‌తో ఇన్‌స్టాగ్రామ్
టెక్నాలజీ

మీ ప్రొఫైల్.. మీ స్టైల్.. కొత్త ఫీచర్‌తో ఇన్‌స్టాగ్రామ్

‘పెద్ది’ వివాదంపై నిత్యా మీనన్ స్పందన..
సినిమాలు

‘పెద్ది’ వివాదంపై నిత్యా మీనన్ స్పందన..

7 ఏళ్ల తర్వాత ఈషా గుప్తా రీ-ఎంట్రీ: ‘ధమాల్ 4’తో బిగ్ సర్‌ప్రైజ్
సినిమాలు

7 ఏళ్ల తర్వాత ఈషా గుప్తా రీ-ఎంట్రీ: ‘ధమాల్ 4’తో బిగ్ సర్‌ప్రైజ్

డబ్ల్యూడబ్ల్యూడీసీ 2026లో ఏఐ ఆధారిత సిరిని ఆవిష్కరించిన యాపిల్..
టెక్నాలజీ

డబ్ల్యూడబ్ల్యూడీసీ 2026లో ఏఐ ఆధారిత సిరిని ఆవిష్కరించిన యాపిల్..

స్మార్ట్ సేవింగ్స్‌తో సూపర్ రిటర్న్స్
బిజినెస్

స్మార్ట్ సేవింగ్స్‌తో సూపర్ రిటర్న్స్

సన్నీ డియోల్ కొత్త సినిమాకు ‘బట్వారా 1947’ టైటిల్ ఫిక్స్.. విడుదల తేదీ ప్రకటన
సినిమాలు

సన్నీ డియోల్ కొత్త సినిమాకు ‘బట్వారా 1947’ టైటిల్ ఫిక్స్.. విడుదల తేదీ ప్రకటన

‘పెద్ది’పై నాగబాబు ప్రశంసలు....
సినిమాలు

‘పెద్ది’పై నాగబాబు ప్రశంసలు....

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!