4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

Writer: Venkatesh 12:58 PM, 2 డిసెంబర్, 2025
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

కువైట్ నుండి హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో విమానం పై మంగళవారం తెల్లవారుజామున బాంబు ఉందంటూ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఉన్నతాధికారులకు ఈమెయిల్ ద్వారా బెదిరింపు వచ్చింది. సమాచారం అందిన వెంటనే అధికారులు పైలెట్‌ను అప్రమత్తం చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావాల్సిన ఈ విమానాన్ని అత్యవసరంగా ముంబైకి మళ్లించారు.

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన తరువాత ప్రయాణికులను వెంటనే విమానం నుంచి దింపి భద్రతా ప్రాంతానికి తరలించారు. అనంతరం బాంబు స్క్వాడ్ మరియు భద్రతా బృందాలు విమానంలో ముమ్మర తనిఖీలు ప్రారంభించాయి. మాములుగా ఈ ఇండిగో ఫ్లైట్ ఉదయం 8.10 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరాల్సి ఉంది.

బాంబు బెదిరింపు కారణంగా విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన పై శంషాబాద్ మరియు ముంబై ఎయిర్‌పోర్ట్ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విమానంలో ఉన్న ప్రయాణికుల సంఖ్య లేదా సిబ్బంది వివరాలు ఇండిగో సంస్థ అధికారికంగా వెల్లడించలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌

హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులపై సీఎం సమీక్ష

హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులపై సీఎం సమీక్ష

అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి

అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియాపై కొత్త నిబంధనలు

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియాపై కొత్త నిబంధనలు

భారత పవర్‌లిఫ్టర్ కేయా బెనర్జీకి ఆన్‌లైన్ వేధింపులు

భారత పవర్‌లిఫ్టర్ కేయా బెనర్జీకి ఆన్‌లైన్ వేధింపులు

ట్యాగ్లు
ఇండిగో ఫ్లైట్బాంబు బెదిరింపుకువైట్‌ హైదరాబాద్ముంబై ఎయిర్‌పోర్ట్శంషాబాద్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ
జనరల్

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ

అభిషేక్ శర్మకు యువరాజ్ స్పెషల్ బర్త్‌డే విషెస్
క్రీడలు

అభిషేక్ శర్మకు యువరాజ్ స్పెషల్ బర్త్‌డే విషెస్

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌
జనరల్

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌

హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులపై సీఎం సమీక్ష
జనరల్

హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులపై సీఎం సమీక్ష

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్
బిజినెస్

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం
సినిమాలు

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం

అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి
జనరల్

అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి

ఎపిక్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు
సినిమాలు

ఎపిక్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియాపై కొత్త నిబంధనలు
జనరల్

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియాపై కొత్త నిబంధనలు

భారత మహిళల కబడ్డీ హెడ్ కోచ్‌గా నీతా దడ్వే
క్రీడలు

భారత మహిళల కబడ్డీ హెడ్ కోచ్‌గా నీతా దడ్వే

భారత పవర్‌లిఫ్టర్ కేయా బెనర్జీకి ఆన్‌లైన్ వేధింపులు
జనరల్

భారత పవర్‌లిఫ్టర్ కేయా బెనర్జీకి ఆన్‌లైన్ వేధింపులు

ఎన్‌టీఆర్‌హెచ్‌ఎస్‌లో పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలు
జనరల్

ఎన్‌టీఆర్‌హెచ్‌ఎస్‌లో పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలు

కామెంట్స్ (1)

user
Vamshi02, డిసెం 2025

బాంబు బెదిరింపుతో కలకలం