19, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు

Writer: Shivani K 02:29 PM, 19 అక్టోబర్, 2026
ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు

ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌ నుంచి ఆస్ట్రియా రాజధాని వియన్నాకు వెళ్తున్న ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌ ఏ320 విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అత్యవసరంగా దారి మళ్లించారు. బల్గేరియా రాజధాని సోఫియాలో విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయింది. రొమేనియా సరిహద్దు సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో విమాన సిబ్బందికి బెదిరింపు సమాచారం అందడంతో అప్రమత్తమైన అధికారులు విమానాన్ని సోఫియాకు మళ్లించారు. విమానం అక్కడికి చేరుకునే వరకు బల్గేరియా వైమానిక దళానికి చెందిన యుద్ధవిమానం ఎస్కార్ట్‌గా వ్యవహరించింది. విమానం దిగిన వెంటనే అందులో ఉన్న 51 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చిన బెదిరింపు కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఇజ్రాయెల్‌ మీడియా నివేదించింది. విమానంలో అనుమానాస్పద వస్తువు కనిపించడంతో భద్రతాపరమైన ఆందోళనలు తలెత్తినట్లు పేర్కొంది. ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించేందుకు ప్రయాణిస్తున్న ఇజ్రాయెల్‌ యువ ప్రతినిధుల బృందం కూడా విమానంలో ఉన్నట్లు సమాచారం. విమానం ల్యాండ్‌ అయిన తర్వాత భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. అయితే, బాంబు బెదిరింపునకు సంబంధించిన పూర్తి వివరాలు, తనిఖీల ఫలితాలను విమానయాన సంస్థ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళ పేరుతో పోలీసు అధికారికి హనీట్రాప్‌.. నిందితుడు అరెస్ట్‌

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. విమానాల రద్దు, గగనతల మూసివేతలకు అవకాశం

జామ్‌నగర్ వేడుకల్లో ధోనీ సందడి వీడియోలు వైరల్

ఫ్రాన్స్‌లో అల్లర్లు.. హోంమంత్రి రాజీనామాను తిరస్కరించిన మాక్రాన్

బలోచిస్తాన్‌లో ఎదురుకాల్పులు..మేజర్ మృతి, నలుగురు ఉగ్రవాదులు హతం

మున్సిపల్ కార్యాలయాల వద్ద శిల్పా, శబరి నిరసనలు

ట్యాగ్లు
ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్బాంబు బెదిరింపుటెల్‌అవీవ్వియన్నాసోఫియాబల్గేరియావిమాన అత్యవసర ల్యాండింగ్విమాన భద్రతబల్గేరియా వైమానిక దళంఅంతర్జాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళ పేరుతో పోలీసు అధికారికి హనీట్రాప్‌.. నిందితుడు అరెస్ట్‌
జనరల్

ధారాపురం, మధురాంతకానికి విజయ్ భారీ వరాలు.. తాగునీరు, విద్య, వైద్యానికి ప్రత్యేక నిధులు
రాజకీయాలు

ధారాపురం, మధురాంతకానికి విజయ్ భారీ వరాలు.. తాగునీరు, విద్య, వైద్యానికి ప్రత్యేక నిధులు

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. విమానాల రద్దు, గగనతల మూసివేతలకు అవకాశం
జనరల్

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. విమానాల రద్దు, గగనతల మూసివేతలకు అవకాశం

రౌడీయిజాన్ని సహించేది లేదు - చంద్రబాబు
రాజకీయాలు

రౌడీయిజాన్ని సహించేది లేదు - చంద్రబాబు

జియో ఐపీఓకు భారీ డిమాండ్.. మదుపర్ల నుంచి అనూహ్య స్పందన
బిజినెస్

జియో ఐపీఓకు భారీ డిమాండ్.. మదుపర్ల నుంచి అనూహ్య స్పందన

ఏజెన్సీలో 50 శాతానికి పైగా స్థానాల్లో పోటీ చేస్తాం: నాగబాబు
రాజకీయాలు

ఏజెన్సీలో 50 శాతానికి పైగా స్థానాల్లో పోటీ చేస్తాం: నాగబాబు

జామ్‌నగర్ వేడుకల్లో ధోనీ సందడి వీడియోలు వైరల్
జనరల్

జామ్‌నగర్ వేడుకల్లో ధోనీ సందడి వీడియోలు వైరల్

కొత్త 5జీ ఫోన్‌తో వచ్చిన శాంసంగ్.. ప్రారంభ ధర ఎంతంటే?
టెక్నాలజీ

కొత్త 5జీ ఫోన్‌తో వచ్చిన శాంసంగ్.. ప్రారంభ ధర ఎంతంటే?

ఫ్రాన్స్‌లో అల్లర్లు.. హోంమంత్రి రాజీనామాను తిరస్కరించిన మాక్రాన్
జనరల్

ఫ్రాన్స్‌లో అల్లర్లు.. హోంమంత్రి రాజీనామాను తిరస్కరించిన మాక్రాన్

బలోచిస్తాన్‌లో ఎదురుకాల్పులు..మేజర్ మృతి, నలుగురు ఉగ్రవాదులు హతం
జనరల్

బలోచిస్తాన్‌లో ఎదురుకాల్పులు..మేజర్ మృతి, నలుగురు ఉగ్రవాదులు హతం

మున్సిపల్ కార్యాలయాల వద్ద శిల్పా, శబరి నిరసనలు
జనరల్

మున్సిపల్ కార్యాలయాల వద్ద శిల్పా, శబరి నిరసనలు

మైదుకూరులో ఎన్నిక వాయిదా: ఎస్ఈసీ అనిల్ చంద్ర
జనరల్

మైదుకూరులో ఎన్నిక వాయిదా: ఎస్ఈసీ అనిల్ చంద్ర

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!