4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి బాంబు బెదిరింపు..

Writer: Chandrika 10:55 AM, 4 సెప్టెంబర్, 2026
ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి బాంబు బెదిరింపు..

సౌదీ అరేబియాలోని దమ్మమ్‌ నుంచి దిల్లీ బయల్దేరిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానంలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఆగస్టు 31న విమానం ప్రయాణిస్తుండగా మరుగుదొడ్డిలో బాంబు బెదిరింపు ఉన్న టిష్యూ పేపర్‌ను సిబ్బంది గుర్తించారు. వెంటనే పైలట్‌కు సమాచారం ఇవ్వడంతో భద్రతా ప్రోటోకాల్స్‌లో భాగంగా విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించారు. అక్కడ సురక్షితంగా ల్యాండ్‌ అయిన అనంతరం ప్రయాణికులు, సిబ్బందిని విమానం నుంచి దించి, ప్రత్యేక ప్రాంతానికి తరలించి తనిఖీలు చేపట్టారు.

విమానంతో పాటు ప్రయాణికుల సామగ్రి, కార్గో తదితర ప్రాంతాలను సీఐఎస్‌ఎఫ్‌, బాంబ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభించలేదు. బెదిరింపు నోట్‌ ఎవరు రాశారో గుర్తించేందుకు విమానంలో ఉన్నవారి చేతిరాత నమూనాలను అధికారులు సేకరించారు. చేతిరాత పరిశీలన అనంతరం ఓ సిబ్బందిపై అనుమానం వ్యక్తమవగా, మరో ప్రయాణికుడి పాత్రను కూడా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ బెదిరింపు వెనుక ఎవరు ఉన్నారు, ఇది నకిలీ బెదిరింపా అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం..

ఒరాకిల్‌లో సైలెంట్‌గా సెప్టెంబర్‌ లేఆఫ్స్‌..

మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఉద్రిక్తత

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్
ట్యాగ్లు
ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌బాంబు బెదిరింపుదమ్మమ్‌ దిల్లీ విమానంఅహ్మదాబాద్‌ విమానాశ్రయంవిమాన భద్రతబెదిరింపు లేఖవిమానయాన వార్తలుఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానంచేతిరాత పరిశీలనభారత విమానయానం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్

న్యూస్ వెబ్సైటు లో సీఎం భద్రతా సమాచారం... కేసు నమోదు

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కువైట్‌లో భారతీయురాలి ఆవేదన
జనరల్

కువైట్‌లో భారతీయురాలి ఆవేదన

ఓటీటీలపై శివాజీ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

ఓటీటీలపై శివాజీ సంచలన వ్యాఖ్యలు

మహిళల ఆబ్జెక్టిఫికేషన్‌పై కాయదు లోహర్ ఫైర్
సినిమాలు

మహిళల ఆబ్జెక్టిఫికేషన్‌పై కాయదు లోహర్ ఫైర్

అరసన్‌పై శింబు బిగ్ అప్డేట్
సినిమాలు

అరసన్‌పై శింబు బిగ్ అప్డేట్

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం..
జనరల్

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం..

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి బాంబు బెదిరింపు..
జనరల్

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి బాంబు బెదిరింపు..

ఒరాకిల్‌లో సైలెంట్‌గా సెప్టెంబర్‌ లేఆఫ్స్‌..
జనరల్

ఒరాకిల్‌లో సైలెంట్‌గా సెప్టెంబర్‌ లేఆఫ్స్‌..

మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు
జనరల్

మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు

‘ఐయామ్‌ గేమ్‌’ రివ్యూ: దుల్కర్‌ నటన సినిమాను నిలబెట్టిందా?
రివ్యూలు

‘ఐయామ్‌ గేమ్‌’ రివ్యూ: దుల్కర్‌ నటన సినిమాను నిలబెట్టిందా?

చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌